Wednesday, December 29, 2010

Google image

అమ్మ ప్రేమ ఎంతో మధురం.. కమ్మనైన ఆ ప్రేమ ను పొందడం ఒక అదృష్టం. అమ్మ కోప్పడినా ప్రేమ గానే ఉంటుంది.. దేవుని తర్వాత అంతగా మరెవరైనా మన నుండి ఏమి ఆశించకుండా ప్రేమించేదేవరూ అంటే అమ్మే! ఎప్పుడూ అమ్మ పక్కనే ఉన్నా అమ్మ ను మిస్ అవుతాను.. మరి ఆ అమ్మ లేని వారి సంగతేమిటి? ఈ ప్రశ్న గుర్తు వచినపుడల్లా మనసులో కళుక్కుమంటుంది. అమ్మ ప్రేమ కాకపోయినా కుటుంబ ప్రేమ ను పొందగలిగే వారున్నారు.. కాని కటుంబం అంటే ఏమిటో కూడా తెలియకుండా, ఏ ప్రేమ కు నోచుకోకుండా ఉన్న పిల్లల్ని చూస్తే కన్నీరు ఆగడం కష్టమే అవుతుంది మరి.. ప్రేమ తో దగ్గరకు తీసుకొనే ఒక చిన్న స్పర్శ కోసం వారెంతగా తపిస్తున్నారో కళ్ళార చూసినపుడు కళ్ళు సముద్రాన్నే తలపిస్తాయి. డబ్బు, డబ్బు,డబ్బు, ఎక్కడ ఎవరిని చూసినా అదే ఆలోచనతో కనబడుతున్నారు ( నేను చూసినా చాల మంది అలాగే ఉన్నారు) కాని పసి హృదయాలు కోరుకునేది ఆస్తి, అంతస్తులు కావు.. ఒక చిన్న స్పర్శ.. ప్రేమ గా కొన్ని మాటలు. ప్రతీ ఒక్కరి మనసూ,జీవితం.. ప్రేమ తో నిండాలని దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను.. 

2 comments:

Anonymous said...

U r true dear.

Priya said...

Thanks for the comment, Anu :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)