Tuesday, July 24, 2012

గుండె సవ్వడి



Google image

కన్న తల్లిలా లాలిస్తాను, కడవరకు తోడుంటాను అంటూ కళ్ళతోనే అతడిచ్చే భరోసాను గుండె నిండా నింపుకొని మంచుకురిసే వేళ వరి చేను గట్టున కూర్చొని "ముద్ద బంతి పూయునే.. కోయిలమ్మ కూయునే.. ఆనందం వెల్లివిరుయునే.. ఈ బంధం నిత్యం నిలుచునే.." అంటూ చేప పిల్లలా తుళ్ళిపడుతూ కూని రాగాలు తీస్తోంది మనసు.

ప్రేమను పరికిణిగా కట్టుకొని, ఆశలన్నీ సన్నజాజులుగా మాల కట్టి తలలో తురుముకొని, ఆనంద భాష్పాలను కాటుకగా అద్దుకొని, బుగ్గల్లోని ఎరుపుని గోరింటాకుగా పెట్టుకొని, గాజుల సవ్వడితో పోటీ పడే నా గుండె చప్పుడుని అదుపులో పెట్టుకుంటూ.. అతడిని అనుసరించే రోజు దగ్గరకొచ్చినందుకే ఈ ఆనందం. 

8 comments:

కెక్యూబ్ వర్మ said...

Nice feel...congrats..

Priya said...

Thank you :)

లక్ష్మీ నరేష్ said...

ikkada matram, manasu pilli moggalu, pillatanapu santhoshaalu...bagunnayi

Priya said...

:)

శిశిర said...

వావ్!!!

అనూ said...

'మనసు మూగవోయిన వేళ ' చదివి బాధ పడ్డాను. ఇది చదువుతూ ఆనందిస్తున్నాను.

Priya said...

భలే వారండీ మీరు... ఇలాటి విషయాలకు బాధ పడితే ఎలా? జీవితంలో అలాటి సంఘటనలు జరుగుతున్నపుడే సంతోషం మరింత సంతోషంగా మారుతుంది! నా గుండె సవ్వడి విని మీరూ ఆనందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది :)

Priya said...

Thanks :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, July 24, 2012

గుండె సవ్వడి



Google image

కన్న తల్లిలా లాలిస్తాను, కడవరకు తోడుంటాను అంటూ కళ్ళతోనే అతడిచ్చే భరోసాను గుండె నిండా నింపుకొని మంచుకురిసే వేళ వరి చేను గట్టున కూర్చొని "ముద్ద బంతి పూయునే.. కోయిలమ్మ కూయునే.. ఆనందం వెల్లివిరుయునే.. ఈ బంధం నిత్యం నిలుచునే.." అంటూ చేప పిల్లలా తుళ్ళిపడుతూ కూని రాగాలు తీస్తోంది మనసు.

ప్రేమను పరికిణిగా కట్టుకొని, ఆశలన్నీ సన్నజాజులుగా మాల కట్టి తలలో తురుముకొని, ఆనంద భాష్పాలను కాటుకగా అద్దుకొని, బుగ్గల్లోని ఎరుపుని గోరింటాకుగా పెట్టుకొని, గాజుల సవ్వడితో పోటీ పడే నా గుండె చప్పుడుని అదుపులో పెట్టుకుంటూ.. అతడిని అనుసరించే రోజు దగ్గరకొచ్చినందుకే ఈ ఆనందం. 

8 comments:

  1. ikkada matram, manasu pilli moggalu, pillatanapu santhoshaalu...bagunnayi

    ReplyDelete
  2. 'మనసు మూగవోయిన వేళ ' చదివి బాధ పడ్డాను. ఇది చదువుతూ ఆనందిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. భలే వారండీ మీరు... ఇలాటి విషయాలకు బాధ పడితే ఎలా? జీవితంలో అలాటి సంఘటనలు జరుగుతున్నపుడే సంతోషం మరింత సంతోషంగా మారుతుంది! నా గుండె సవ్వడి విని మీరూ ఆనందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది :)

      Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)