Thursday, October 4, 2012

విహారం

విహారం అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్లోచ్చేసినట్టుంది మన ప్రియా.. అనుకుంటున్నారా? అయితే రసంలో కాలేసినట్టే (పప్పంటే రొటీన్ గా ఉందని.. హి హి హి).  ఈ వేళ ఉదయం 8 గంటలకు సైన్ ఇన్ చేసాను. ఇప్పటి వరకు బ్లాగ్ లోకంలోనే విహరిస్తూ గడిపాను. ఇంట్లో ఉన్నాననుకునేరు..? కాదు కాదు ఆఫీసు లోనే ఉన్నాను. మా Mrs. of  Mr. Chennai ఈ రోజు ఆఫీసుకి రాలేదు.
ఉదయం ఉత్తినే ఎవరేం చేస్తున్నారో చూసిపోదాం కదా అని వచ్చి అతుక్కుపోయాను. ముందు లాస్యా రామకృష్ణ గారి "బ్లాగ్ లోకం" ఓపెన్ చేసి అందరూ రాసుకున్నవి చూస్తూ రాజ్ కుమార్ గారి బ్లాగింట్లోకెళ్ళి అన్ని టపాలూ చదివి, అక్కడి నుండి అన్నపూర్ణ, షడ్రుచులు అనే బ్లాగిళ్ళను చూసి, మళ్ళీ "బ్లాగ్ లోకం" కి వచ్చి చూస్తే  చిన్నిగారు  సినిమా గురించి ఏదో పోస్ట్ రాయడం కనబడి తన "అనుభవాలు" లోకి చొరబడ్డాను.
రెబల్ సినిమా ఏ రేంజ్లో కేక పెట్టిన్చిందో విపులంగా విడమర్చి చెప్పేసరికి రెబల్ చూడాలని నిన్న వేసుకున్న ప్లాన్ పక్కన పెట్టి, చిన్నిగారికి  థాంక్స్ చెప్పుకొని  అటు ఇటు తిరుగుతుంటే కావ్యాంజలి గారి "మీ కావ్యాంజలి" బ్లోగిల్లు, "aanamdam" బ్లాగు కనబడ్డాయి. అవన్నీ చదివి టైం చూసుకుంటే 4.20pm. వర్క్ అంతా అలానే ఉందని నాలోని ఉద్యోగి ఘోషిస్తోంది (ఇంటికి వెళ్లి కంప్లీట్ చేయక తప్పదనుకొండీ). కాని మనసు "నా మౌనరాగాల్లో ఇదీ ఒక రాగమే! మర్యాదగా దీన్ని వాటితో చేర్చు" అని ఆర్దరేసింది.
ఎవరితోనైనా పోట్లాట పెట్టుకోగలను కాని మనసుతో పోట్లాడి బ్రతికేయగాలనా? అందుకే ఇలా వచ్చాను. నిజానికి మొన్న అపుడెపుడో నిశ్చయిన్చేసుకున్నాను "ఎంత అభిమానం లేకపోతే ఇంత మంది  ఇంతగా అడుగుతారు "నా ప్రేమాయణం part 4" త్వరగా రాయండంటూ?  వారి అభిమానానికి కృతజ్ఞతగానైనా సరే నా బ్లాగ్లో నెక్స్ట్ పోస్ట్ అంటూ రాస్తే అది పార్ట్ ఫోరే" అని. కాని నా వీకెండ్ ట్రిప్ గురించి రాసేసాను. మీతో ట్రిప్ విశేషాలు పంచుకోవాలన్న ఆరాటం అటువంటిది మరీ. అప్పుడూ అనుకున్నాను.."లేదు లేదు ఏది ఏమైనా ఈ సారి పార్ట్ ఫోరే" అని. కాని మనసూరుకోవడంలేదు. అంచేత ఈ సారికి కూడా దయచేసి నన్ను మన్నిన్చేయమని మిమ్మల్ని (తిట్టుకుంటున్న వారిని) బ్లాగ్ ముఖంగా బ్రతిమాలేసుకుంటున్నాను.. :)  

8 comments:

Padmarpita said...

బ్రతిమిలాడారు కదా....అయితే OK:-)

రాజ్ కుమార్ said...

hahaha... ప్రియగారూ..మొత్తానికి ఈరోజు బ్లాగ్లోకానికి అంకితం చేశారన్నమాట ;) ;) ;) ధన్యవాదాలు ;)
మీ బ్లాగ్ ఇదే మొదటి సారి చూడటమండీ. మీరు నాలుగో పార్ట్ రాసే పన్లో ఉండండీ ఈ లోపు నేను ముందు మూడు భాగాలు చదివి రెడీ గా ఉంటాను. ;)

రాజ్ కుమార్ said...

plz remove word verification ;)

Priya said...

థాంక్స్ పద్మగారు :)

Priya said...

ముందుగా నా బ్లాగుకి స్వాగతం రాజ్ గారు :)
అవునండి.. రోజులో సగ కాలం మీ టపాలు చదవడానికే సరిపోయింది. నవ్వి నవ్వీ కడుపు నొప్పి, కళ్ళలో నీళ్లూనూ! అండ్ థాంక్స్ అండీ.. మీరు ఆ 3 పార్ట్స్ చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేసేయండి.. ఈ లోపే పార్ట్ 4 పబ్లిష్ చేసేస్తాను :)

Priya said...

Done! Thank you.

Kaavya anjali said...

late reply కి sorry ప్రియ గారు....నా పరిస్థితి కూడా అలానే ఉందండి....ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టు, మా వాడి exams నాకు తిప్పలు తెచ్చిపెట్టాయ్...ఇక ఇన్నాళ్ళు మిస్ అయిన బ్లాగులు చదివేద్దాం అనుకున్నా...కానీ సెలవులు ఇచ్చేసారు....నా ఖర్మ :(

Priya said...

హహ్హహా.. బాధ పడకండి అంజలి గారు :)
మహా అయితే వారం రోజులుంటాయి సెలవులు అంతేగా..? తరువాత ఎలాగూ బ్లాగ్ లోకంలోనే కదా విహరించేది! పాపం మీ అబ్బాయిని కూడా ఆనందించనివ్వండి మరి..

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, October 4, 2012

విహారం

విహారం అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్లోచ్చేసినట్టుంది మన ప్రియా.. అనుకుంటున్నారా? అయితే రసంలో కాలేసినట్టే (పప్పంటే రొటీన్ గా ఉందని.. హి హి హి).  ఈ వేళ ఉదయం 8 గంటలకు సైన్ ఇన్ చేసాను. ఇప్పటి వరకు బ్లాగ్ లోకంలోనే విహరిస్తూ గడిపాను. ఇంట్లో ఉన్నాననుకునేరు..? కాదు కాదు ఆఫీసు లోనే ఉన్నాను. మా Mrs. of  Mr. Chennai ఈ రోజు ఆఫీసుకి రాలేదు.
ఉదయం ఉత్తినే ఎవరేం చేస్తున్నారో చూసిపోదాం కదా అని వచ్చి అతుక్కుపోయాను. ముందు లాస్యా రామకృష్ణ గారి "బ్లాగ్ లోకం" ఓపెన్ చేసి అందరూ రాసుకున్నవి చూస్తూ రాజ్ కుమార్ గారి బ్లాగింట్లోకెళ్ళి అన్ని టపాలూ చదివి, అక్కడి నుండి అన్నపూర్ణ, షడ్రుచులు అనే బ్లాగిళ్ళను చూసి, మళ్ళీ "బ్లాగ్ లోకం" కి వచ్చి చూస్తే  చిన్నిగారు  సినిమా గురించి ఏదో పోస్ట్ రాయడం కనబడి తన "అనుభవాలు" లోకి చొరబడ్డాను.
రెబల్ సినిమా ఏ రేంజ్లో కేక పెట్టిన్చిందో విపులంగా విడమర్చి చెప్పేసరికి రెబల్ చూడాలని నిన్న వేసుకున్న ప్లాన్ పక్కన పెట్టి, చిన్నిగారికి  థాంక్స్ చెప్పుకొని  అటు ఇటు తిరుగుతుంటే కావ్యాంజలి గారి "మీ కావ్యాంజలి" బ్లోగిల్లు, "aanamdam" బ్లాగు కనబడ్డాయి. అవన్నీ చదివి టైం చూసుకుంటే 4.20pm. వర్క్ అంతా అలానే ఉందని నాలోని ఉద్యోగి ఘోషిస్తోంది (ఇంటికి వెళ్లి కంప్లీట్ చేయక తప్పదనుకొండీ). కాని మనసు "నా మౌనరాగాల్లో ఇదీ ఒక రాగమే! మర్యాదగా దీన్ని వాటితో చేర్చు" అని ఆర్దరేసింది.
ఎవరితోనైనా పోట్లాట పెట్టుకోగలను కాని మనసుతో పోట్లాడి బ్రతికేయగాలనా? అందుకే ఇలా వచ్చాను. నిజానికి మొన్న అపుడెపుడో నిశ్చయిన్చేసుకున్నాను "ఎంత అభిమానం లేకపోతే ఇంత మంది  ఇంతగా అడుగుతారు "నా ప్రేమాయణం part 4" త్వరగా రాయండంటూ?  వారి అభిమానానికి కృతజ్ఞతగానైనా సరే నా బ్లాగ్లో నెక్స్ట్ పోస్ట్ అంటూ రాస్తే అది పార్ట్ ఫోరే" అని. కాని నా వీకెండ్ ట్రిప్ గురించి రాసేసాను. మీతో ట్రిప్ విశేషాలు పంచుకోవాలన్న ఆరాటం అటువంటిది మరీ. అప్పుడూ అనుకున్నాను.."లేదు లేదు ఏది ఏమైనా ఈ సారి పార్ట్ ఫోరే" అని. కాని మనసూరుకోవడంలేదు. అంచేత ఈ సారికి కూడా దయచేసి నన్ను మన్నిన్చేయమని మిమ్మల్ని (తిట్టుకుంటున్న వారిని) బ్లాగ్ ముఖంగా బ్రతిమాలేసుకుంటున్నాను.. :)  

8 comments:

 1. బ్రతిమిలాడారు కదా....అయితే OK:-)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ పద్మగారు :)

   Delete
 2. hahaha... ప్రియగారూ..మొత్తానికి ఈరోజు బ్లాగ్లోకానికి అంకితం చేశారన్నమాట ;) ;) ;) ధన్యవాదాలు ;)
  మీ బ్లాగ్ ఇదే మొదటి సారి చూడటమండీ. మీరు నాలుగో పార్ట్ రాసే పన్లో ఉండండీ ఈ లోపు నేను ముందు మూడు భాగాలు చదివి రెడీ గా ఉంటాను. ;)

  ReplyDelete
  Replies
  1. ముందుగా నా బ్లాగుకి స్వాగతం రాజ్ గారు :)
   అవునండి.. రోజులో సగ కాలం మీ టపాలు చదవడానికే సరిపోయింది. నవ్వి నవ్వీ కడుపు నొప్పి, కళ్ళలో నీళ్లూనూ! అండ్ థాంక్స్ అండీ.. మీరు ఆ 3 పార్ట్స్ చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేసేయండి.. ఈ లోపే పార్ట్ 4 పబ్లిష్ చేసేస్తాను :)

   Delete
 3. late reply కి sorry ప్రియ గారు....నా పరిస్థితి కూడా అలానే ఉందండి....ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టు, మా వాడి exams నాకు తిప్పలు తెచ్చిపెట్టాయ్...ఇక ఇన్నాళ్ళు మిస్ అయిన బ్లాగులు చదివేద్దాం అనుకున్నా...కానీ సెలవులు ఇచ్చేసారు....నా ఖర్మ :(

  ReplyDelete
  Replies
  1. హహ్హహా.. బాధ పడకండి అంజలి గారు :)