Thursday, October 18, 2012

తొలిసారి

ఇక్కడ నిన్నటినుండి తుపర పడుతూనే ఉంది. అది తోడుగా తెచ్చుకున్న చల్లటి గాలి మదిని తాకిన శుభ సమయ విశేషమో ఏవిటో..? ఉదయం నుండీ.. నా ప్రేమను తెలిపాక తొలిసారి భరత్ ని కలిసిన సన్నివేశం వద్దన్నా కళ్ళ ముందు కదులుతోంది :)

"సిగ్గా? అంటే ఏంటో..? ఎలా ఉంటుందో.. ఏమో బాబు మనకెందుకులే" అనుకునే జాతికి చెందిన నేను అతని కళ్ళలోకి చూడలేక తల దించుకున్న ఆ క్షణం తలుచుకుంటే మనసులో మల్లెల వాన కురుస్తోంది.
అందంగా కనబడుతున్నానో లేదోనని ఒకటికి పది సార్లు అద్దంలో చూసుకొని బయలుదేరాను. వెళ్ళేడపుడు నా గుండె చప్పుడు నాకే వినబడితే వింతగా నవ్వుకుని "హడావిడిపడుతూ పరుగు పెట్టాను కదా అందుకే గుండెలో ఈ అలజడి" అనుకున్నాను.  కాని అతన్ని చూడగానే చెప్పలేని భావాలతో.. మాట రాక సతమతమై..  ఇదిగో ఇలా కళ్ళు దించేసుకున్నాను (google pic అనుకునేరు! నా కళ్ళేనండోయ్).

 అతనేవేవో చెబుతుంటే మారు మాట్లాడకుండా అలా తల వంచుకునే వింటూ ఊ కొట్టడం తప్ప తలెత్తి సూటిగానైనా చూడలేని నన్ను చూసి "ఏంటీ ఎప్పుడూ ఏదో ఒకటి వాదిస్తూ..
నా నోరు మూయించే ప్రయత్నంలో  దిక్కులు చూడకుండా  సీరియస్గా కబుర్లు చెప్పేస్తూ ఉంటారుగా? ఏమైంది మేడంగారికి ఈ రోజు? మౌన వ్రతమో?" అని చిలిపిగ ప్రశ్నిస్తూ నా మొహం లోకి చూసి కన్ను గీటితే.. కనీసం కన్నెత్తైనా చూడకుండా గలగలా నవ్వుతూ మరింత ముడుచుకుపోయిన ఆ తీపి జ్ఞాపకం మరింత తీయదనాన్ని సంతరించుకొని  పలకరిస్తోంది :)

కుస్తీ పట్టే సాకుతో అతని చేయందుకొని పోట్లాడి, ఆ తరువాత  చినుకులలో నడుస్తూ మాట్లడకనే మౌన భాషలో చెప్పుకున్న ఊసులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ.. ఆ వేళ చేయందుకునే ముందు తీసుకున్న ఈ ఫోటో చూసి మురుసిపోతున్నా..

ఇప్పుడే ఇలా ఉంటే, పెళ్ళి సమయంలో ఇకనేనేమైపోతానో..!!!

29 comments:

sndp said...

baga rastunav keep it up.. :)

Bharath Anuroop said...

Emaipotav??? Na premalo tadisi muddayipotav!!!

Priya said...

Thanks Sandeep :)

Priya said...

:)

Kaavya anjali said...

The way u r expressing feelings..is nice :)

Kaavya anjali said...

mee kallu acchu amalapaul kallala unnay priya gaaru :P :D

Priya said...

Thanks Anjali gaaru :)

Priya said...

Anjali gaaru.. thiduthunnaaro poduguthunnaaro ardham kaaledandi. Ayinaa sare naa manasaanamdam kosam poguduthunnaarani bhavinchesthoo meeku dhanyavaadaalu theliyajesukuntunnaanu :D

Chinni said...

Nice priya:)

Anonymous said...

Heeheehee
Avi journey movie lo Anjali heroine eyes.
Crap chesina pic.

Priya said...

Mee kanti saamardhyam baagunnatlu ledhu. Kaastha sari choosukunte manchidandi :)

Priya said...

Chinni.. Thanks ra :)

Sri Latha said...

:D :D nice feel Priya

Priya said...

Thanks Sri Latha gaaru.. :)

Lipi bhavana said...

ఏమైనా రాయండి....బాగున్నాయి చదువుతుంటే:-)

Priya said...

భావన గారు.. థాంక్స్ అండి. తప్పకుండా రాస్తాను :)

Harsha said...

Mi raathallo entho andamga kanipistunnaarandi

కెక్యూబ్ వర్మ said...

మీ తొలిసారి తొలకరి చినుకుల మధ్య సాగిన మౌన సంభాషణ బాగుందండీ ప్రియ గారూ...

రాజ్ కుమార్ said...

:)))))))))

Priya said...

:) వర్మ గారు చాన్నాళ్ళ తరువాత మీ నుండి కామెంట్ అందుకోగలిగినందుకు సంతోషంగా ఉందండీ. కృతజ్ఞతలు..

Priya said...

:)

Priya said...

:) థాంక్స్ హర్ష గారు

thanooj said...

evandee naku teliyaka aduguthanu mee personnel vishayalu maaku endukandee asalake ikka nana edupulu edusthunnam meeru kuda oka edupu edisthey santhoshistham anthey gaani nenu happy gaa unaanu plz dayachesi elanti post lu rayakandi . evarina ekkuva happy ga unte nenu thattukolenu
note:inthaki naa nundi regular gaa comment andukunnaduku meeru ela feel avuthunnaru.

Priya said...

Yenduku anukunnapudu chadavanavasaram ledhu kadandee :)
Yedupula sangathantaaraa.. yevarikundavu cheppandi? Kashtaalu kanneellu yeppudu undevegaa.. yedchinantha maatraana avi theeripothaayi anukunte prathi kshanam yedusthanu. Kaani alaa jaragadu kadandee?! Naa maata vini meeru koodaa santhoshamgaa undandi. Kaadu koodadu antaaraa.. nenu maatram yem cheyagalanandee? Naa yedupu kooda meere yedcheyandi anadam thappa?!

Inka mee nundi comments andukovadam yelaa anipisthondante.. school friend ni kalisinantha saradaagaa undi :)

Padmarpita said...

భలే ధ్రిల్లింగ్ :-)

Bindu said...

ఒక పాణీ గ్రహణం అయిపోయింది, నిజమైన పాణీగ్రహణం ఎదురు చూస్తున్నారన్నమాట :)

చాలా బాగా రాశారు

Priya said...

కదండీ..! నాక్కూడా అలాగే ఉంది :)

Priya said...

అవునండీ.. థాంక్స్ :)
కాని మామూలు సమయాల్లో హడావిడిగా పరిగెట్టేసే టైం ఇప్పుడెందుకో చాలా నీరసంగా కదులుతున్నట్లుంది ;)

thanooj said...

mee chivari line chadivaaka evaro ammayi raasini chinna kavitha gurthu vachindhi meeku aa amayi kavithanu ankittham isthunna

tholakarikay gundeku gandi padithey

ika vaanaakaalamanthaa?

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, October 18, 2012

తొలిసారి

ఇక్కడ నిన్నటినుండి తుపర పడుతూనే ఉంది. అది తోడుగా తెచ్చుకున్న చల్లటి గాలి మదిని తాకిన శుభ సమయ విశేషమో ఏవిటో..? ఉదయం నుండీ.. నా ప్రేమను తెలిపాక తొలిసారి భరత్ ని కలిసిన సన్నివేశం వద్దన్నా కళ్ళ ముందు కదులుతోంది :)

"సిగ్గా? అంటే ఏంటో..? ఎలా ఉంటుందో.. ఏమో బాబు మనకెందుకులే" అనుకునే జాతికి చెందిన నేను అతని కళ్ళలోకి చూడలేక తల దించుకున్న ఆ క్షణం తలుచుకుంటే మనసులో మల్లెల వాన కురుస్తోంది.
అందంగా కనబడుతున్నానో లేదోనని ఒకటికి పది సార్లు అద్దంలో చూసుకొని బయలుదేరాను. వెళ్ళేడపుడు నా గుండె చప్పుడు నాకే వినబడితే వింతగా నవ్వుకుని "హడావిడిపడుతూ పరుగు పెట్టాను కదా అందుకే గుండెలో ఈ అలజడి" అనుకున్నాను.  కాని అతన్ని చూడగానే చెప్పలేని భావాలతో.. మాట రాక సతమతమై..  ఇదిగో ఇలా కళ్ళు దించేసుకున్నాను (google pic అనుకునేరు! నా కళ్ళేనండోయ్).

 అతనేవేవో చెబుతుంటే మారు మాట్లాడకుండా అలా తల వంచుకునే వింటూ ఊ కొట్టడం తప్ప తలెత్తి సూటిగానైనా చూడలేని నన్ను చూసి "ఏంటీ ఎప్పుడూ ఏదో ఒకటి వాదిస్తూ..
నా నోరు మూయించే ప్రయత్నంలో  దిక్కులు చూడకుండా  సీరియస్గా కబుర్లు చెప్పేస్తూ ఉంటారుగా? ఏమైంది మేడంగారికి ఈ రోజు? మౌన వ్రతమో?" అని చిలిపిగ ప్రశ్నిస్తూ నా మొహం లోకి చూసి కన్ను గీటితే.. కనీసం కన్నెత్తైనా చూడకుండా గలగలా నవ్వుతూ మరింత ముడుచుకుపోయిన ఆ తీపి జ్ఞాపకం మరింత తీయదనాన్ని సంతరించుకొని  పలకరిస్తోంది :)

కుస్తీ పట్టే సాకుతో అతని చేయందుకొని పోట్లాడి, ఆ తరువాత  చినుకులలో నడుస్తూ మాట్లడకనే మౌన భాషలో చెప్పుకున్న ఊసులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ.. ఆ వేళ చేయందుకునే ముందు తీసుకున్న ఈ ఫోటో చూసి మురుసిపోతున్నా..

ఇప్పుడే ఇలా ఉంటే, పెళ్ళి సమయంలో ఇకనేనేమైపోతానో..!!!

29 comments:

 1. baga rastunav keep it up.. :)

  ReplyDelete
 2. Emaipotav??? Na premalo tadisi muddayipotav!!!

  ReplyDelete
 3. The way u r expressing feelings..is nice :)

  ReplyDelete
 4. mee kallu acchu amalapaul kallala unnay priya gaaru :P :D

  ReplyDelete
  Replies
  1. Anjali gaaru.. thiduthunnaaro poduguthunnaaro ardham kaaledandi. Ayinaa sare naa manasaanamdam kosam poguduthunnaarani bhavinchesthoo meeku dhanyavaadaalu theliyajesukuntunnaanu :D

   Delete
 5. Anonymous18/10/12

  Heeheehee
  Avi journey movie lo Anjali heroine eyes.
  Crap chesina pic.

  ReplyDelete
  Replies
  1. Mee kanti saamardhyam baagunnatlu ledhu. Kaastha sari choosukunte manchidandi :)

   Delete
  2. :D :D nice feel Priya

   Delete
  3. Thanks Sri Latha gaaru.. :)

   Delete
 6. ఏమైనా రాయండి....బాగున్నాయి చదువుతుంటే:-)

  ReplyDelete
  Replies
  1. భావన గారు.. థాంక్స్ అండి. తప్పకుండా రాస్తాను :)

   Delete
 7. Harsha20/10/12

  Mi raathallo entho andamga kanipistunnaarandi

  ReplyDelete
  Replies
  1. :) థాంక్స్ హర్ష గారు

   Delete
 8. మీ తొలిసారి తొలకరి చినుకుల మధ్య సాగిన మౌన సంభాషణ బాగుందండీ ప్రియ గారూ...

  ReplyDelete
  Replies
  1. :) వర్మ గారు చాన్నాళ్ళ తరువాత మీ నుండి కామెంట్ అందుకోగలిగినందుకు సంతోషంగా ఉందండీ. కృతజ్ఞతలు..

   Delete
 9. evandee naku teliyaka aduguthanu mee personnel vishayalu maaku endukandee asalake ikka nana edupulu edusthunnam meeru kuda oka edupu edisthey santhoshistham anthey gaani nenu happy gaa unaanu plz dayachesi elanti post lu rayakandi . evarina ekkuva happy ga unte nenu thattukolenu
  note:inthaki naa nundi regular gaa comment andukunnaduku meeru ela feel avuthunnaru.

  ReplyDelete
  Replies
  1. Yenduku anukunnapudu chadavanavasaram ledhu kadandee :)
   Yedupula sangathantaaraa.. yevarikundavu cheppandi? Kashtaalu kanneellu yeppudu undevegaa.. yedchinantha maatraana avi theeripothaayi anukunte prathi kshanam yedusthanu. Kaani alaa jaragadu kadandee?! Naa maata vini meeru koodaa santhoshamgaa undandi. Kaadu koodadu antaaraa.. nenu maatram yem cheyagalanandee? Naa yedupu kooda meere yedcheyandi anadam thappa?!

   Inka mee nundi comments andukovadam yelaa anipisthondante.. school friend ni kalisinantha saradaagaa undi :)

   Delete
 10. భలే ధ్రిల్లింగ్ :-)

  ReplyDelete
  Replies
  1. కదండీ..! నాక్కూడా అలాగే ఉంది :)

   Delete
 11. ఒక పాణీ గ్రహణం అయిపోయింది, నిజమైన పాణీగ్రహణం ఎదురు చూస్తున్నారన్నమాట :)

  చాలా బాగా రాశారు

  ReplyDelete
  Replies
  1. అవునండీ.. థాంక్స్ :)
   కాని మామూలు సమయాల్లో హడావిడిగా పరిగెట్టేసే టైం ఇప్పుడెందుకో చాలా నీరసంగా కదులుతున్నట్లుంది ;)

   Delete
  2. mee chivari line chadivaaka evaro ammayi raasini chinna kavitha gurthu vachindhi meeku aa amayi kavithanu ankittham isthunna

   tholakarikay gundeku gandi padithey

   ika vaanaakaalamanthaa?

   Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)