Friday, October 26, 2012

ఏం మాయో..?!!

మనిషిని జయించగలిగేది ప్రేమతోనే కాని డబ్బుతో కాదని
వాదిస్తూనే, ప్రేమకు చలించక డబ్బుకి మాత్రం  లొంగుతారెందుకో??!!
కొన్నాళ్ళకు చిరిగిపోయే కాగితాలకు ఇచ్చినంత విలువ కూడా మనుషులకివ్వరు ఎందుకనో?!
"డబ్బు" ఎంత మాయో... ఛీ పొమ్మన్న నోటితోనే రా"మ్మా" రా అనిపిస్తుంది?!!!??
నిండు మనస్సుతో ప్రేమించే/పంచేవారు కొందరైతే,  ప్రేమను వలగా వేసి డబ్బుని జయించానుకునే/జయించేవారెందరో మరి ?!!!

ఈ వేళ నేను తెలుసుకున్నదేవిటంటే.. కొందరి  ఆప్యాయత పొందడానికి మనసు, ప్రేమ, మంచి, లాటివేవీ అవసరం లేదని.. "డబ్బు" ఉంటే చాలని, తీర్చలేని లోపాలను కూడా అది తీర్చగలదని??!!!!
హహ్హహ్హహహ్హా.. అంటే డబ్బుతో ప్రేమను కొనొచ్చునన్నమాట....?!  :( :( :'(  

ఇంత తేలికగా ప్రేమ దొరుకుతున్నందుకు ఆనందపడనా?? లేక దాని విలువ ఇలా దిగజారిపోయినందుకు బాధపడనా?? 

36 comments:

sndp said...

"Dhanam moolam idam jagat"........

Priya said...

Hmm.. anthenantaavaa??!!

sndp said...

ante kada mari,money lekapote patinchikone vade undadu..

Priya said...

Nijame! Kaadanalenu. Kaani yekkado chinna aasha. Dabbu tho sambandham leni prema koodaa untundi, dorukuthundani :)

sndp said...

undochu kani erojulo kastam...

Priya said...

Oppukoka thappadu.

the tree said...

ఓ నిజమా...కేజి రేటెంతండి ఇప్పుడు..హ,హ...

Priya said...

depends అండీ! అంత చవుకగా అయితే దొరకదు.. బాగానే కర్చు పెట్టాలి మరి :P

Sri Latha said...

అంటున్నాననేమనుకోకండి ప్రియా. డబ్బిస్తే దొరికే తొక్కలో ప్రేమ కోసం విలువైన డబ్బుని కర్చుపెట్టడం అవసరమా? మీరు మరీ అమయాకుల్లా ఉన్నారే! ఇంత సున్నితంగా ఉంటే కష్టమండీ.

Chinni said...

ఈ రోజు మనుషులు దగ్గరవ్వలన్నా,దూరమవ్వాలన్నా డబ్బు ఉంటే చాలు.. డబ్బు లేకపొతే మనల్ని గుర్తుంచుకునే వాళ్లు ఉండరు.

వేణూశ్రీకాంత్ said...

హ్మ్.. ఇలా డబ్బుతో కొనగలిగేది ప్రేమ కాదండీ.. ప్రేమలాంటిది.. అది తాత్కాలికంగా సంతోషపెడుతుందేమో కానీ శాశ్వత ఆనందాన్నివ్వలేదు. అలాంటి ప్రేమకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. ఇలా అన్నానని ప్రేమకి డబ్బుతో పనిలేదని చెప్పను, ప్రేమించినా బ్రతకడానికి డబ్బుకావాలి కానీ ప్రేమించడానికి అక్కర్లేదు.

Padmarpita said...

అలా కొనుక్కోచ్చు అని తాత్కాలిక భ్రమలో అనుకుంటాం.....కొన్న ప్రేమ కొనుక్కున్నట్లే ఉంటుందండి:-)

Priya said...

నేను కొంటాననో, కొంటున్నాననో అనడం లేదండీ.. నా భావనలు పంచుకుందామని ప్రయత్నించాను అంతే :)

Priya said...

కాదు చిన్నీ.. ఉంటారు. కాని చాలా తక్కువ అంతే.. :)

Priya said...

వేణూ శ్రీకాంత్ గారూ.. నా బ్లాగింట్లోకి స్వాగతమండీ!
మీ వాక్యకు కృతజ్ఞతలు. మీరు చెప్పిన దానితో నేను ఏకీవబిస్తాను. నేను చూసిన, నాకు కలిగిన అనుభవాలూ.. ఈ వేళ జరిగిన సంఘటనా నాకు విషాదం, విరక్తు లతో కూడిన నవ్వు తెప్పించింది. ఆ క్షణాన నాకనిపించినవి ఇలా రాసుకున్నానంతే. డబ్బు పనికిరానిదని కాని అవసరం లేదని కాని నా ఉద్దేశం కాదని గమనించగలరు.

Priya said...

మీరన్నది నిజమే పద్మగారు..
కాని ప్రేమలాటిది తప్ప ప్రేమనేది కనుచూపు మెర లో కనబడక మదిలో చెలరేగిన బాధా కోపాలకు ఇలా అక్షరరూపమిచ్చాను అంతే. ప్రేమను కొనడం అనేది నా ఉద్దేశం కాదు :)

కెక్యూబ్ వర్మ said...

మీ అంతరంగంలోని సంఘర్షనను పంచుకున్నందుకు థాంక్సండీ..మీరు చెప్పింది ఈ కాలం యువతను చూస్తే నిజమే అనిపిస్తుంది..వాలెట్ చూసి ప్రేమించే వారే ఎక్కువయ్యారు మరి...
కానీ..
అసలు ప్రేమ దొరకడమేంటో??
ప్రేమను అనుభూతించాలి..ఆనందించాలి..ఆస్వాదించాలి...
నిజం అబద్ధం ప్రేమలో వుండవు ప్రియ గారు..

రెండో దానికి వేరే పేరు వెతుక్కోవాలి మనం...sorry..

లక్ష్మీ నరేష్ said...

priya garu, ilativi choosinappudu manasu badha padinaa, konni vishayallo tondaraga nirnayam teesukune sakthi peruguthundi, manushulni tondaraga anachana veyyadam chethanouthundi....

prema ga vala vese variki telsu, vallo pade variki telsu ...vallu bane untaru, endukante telsi chesthunnaru kabatti, choosthu undaleka meelati vallu badhapadatam tappa...

ala chesthe adi vyaparam avuddi kaada..vyaparam lo labha nastala beriju matrame untundi, manasu, emotions to sambandham undadu...

inkoti gamaninchaanu, mee blog content copy cheyakunda restrict chesaru....

Priya said...

కాదననండీ.. ప్రేమను అనుభూతించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి. ప్రేమనేది ఎక్కడో దొరికేది కాదు అది మనసులో ఉండేది అని నాక్కూడా తెలుసండి. కాకపోతే వేణూ శ్రీకాంత్ గారితోను, పద్మ గారితోనూ చెప్పినట్లుగా నా అనుభవాలను, నిన్న జరిగిన సంఘటనను బట్టి కోపం, చిరాకు, విరక్తి, విషాదాల కలయిక భావాలతో సతమతమై ఆ క్షణాన అనిపించినవి ఇలా మీ అందరితో పంచుకున్నానంతే. నేనేమైనా పొరపాటుగా రాసినట్లైతే మన్నించ మనవి.

Priya said...

మీ వాఖ్యకు కృతజ్ఞతలు నరేష్ గారు!
నా బ్లాగ్లో కంటెంట్ కాపీ చేసే వీలు లేకుండా సెట్టింగ్స్ మార్చడానికి సాయం చేసింది మీరే కదా.. :) అందుక్కూడా మీకు కృతజ్ఞతలు :)

Priya said...

"అసలు ప్రేమ దొరకడం ఏంటో??" అన్న మీ మాటతో నేను ఆలోచనలో పడ్డానండి. ప్రేమ అనేది ఒక అనుభూతి. నిజమే. కాని ప్రేమ కేవలం ఒక అనుభూతి "మాత్రమే" కాదుగా? ప్రేమ ఎన్నో విధాలుగా ఉంది. దానికి సరిగ్గా ఇది నిర్వచనం అని చెప్పలేమని నేను అభిప్రాయపడుతున్నానండి. నేను ఈ పోస్ట్లో రాసింది "ప్రేమ పొందడం" అనే విషయం మీద మాత్రమే. ప్రేమ అనే "అనుభూతిని ఆస్వాదించడం" ఒక విధమైతే, ఎదుటి వారి నుండి "ప్రేమాప్యాయతలను పొందడం" మరో విధం. నేను ఎదుటి వారి నుండి పొందుకునే ప్రేమలోని స్వచ్ఛత గురించి బాధ పడ్డాను. అంచేతనే అక్కడ "దొరకడం" అన్న మాట వాడాల్సి వచ్చింది.

కెక్యూబ్ వర్మ said...

మన్నించమన్నంత ఏమనలేదు ప్రియగారు..మీరన్నట్టు ఈకాలం అన్నీ సరకుగా మరుతున్నాయి...ప్చ్

వనజవనమాలి said...

avunu nijam.

amitamaina prema undi.. oka chinna maata. Dabbu lekunte.. prema nilabadutundaa cheppandi. !?

Priya said...

Vanajavanamaali gaaru.. swaagatham :)
Ee rojullonaa?? Nilabaduthundani cheppanu, nilabadadanee cheppanu. Kaani dabbu lekundaa prema nilabadagalagadam chaalaa arudhu ani maatram cheppagalanandi.

వేణూశ్రీకాంత్ said...

స్వాగతించినందుకు ధన్యవాదాలండీ.. మీ అంతరంగం అర్ధమైందండీ. వాళ్ళని చూసి అలా నవ్వుకుని వదిలేయడమే మనం చేయగలిగిన బెస్ట్ పని :)

Priya said...

కృతజ్ఞతలండి :)

సృజన said...

ప్రేమనేది పైసలతో కొనుక్కోగలిగితే హృదయమ్మున్న పేదవాళ్ళంతా ఎప్పుడో గొప్పవాళ్ళైపోయేవారు.

Priya said...

పేద వాళ్ళు గా పిలవబడినా "హృదయమున్న" ప్రతి ఒక్కరూ ఎప్పుడూ గొప్ప వాళ్ళే నండి. మరో విషయం.. ఏ హృదయమున్న పేదవాడూ తన ప్రేమను అమ్ముకోడు కదండీ...??

Chinni said...

priyaa .. :)

Bindu said...

డబ్బుతో కొనగలిగేది ఏదీ శశ్వతం కాదు అని నా అభిప్రాయం! కానీ మీరడిగిన ప్రశ్న బావుంది ప్రేమ ఖరీదు ఇంత చవక అయిపోయినందుకు ఆనందించాలా బాధ పడాలా!

Priya said...

మీ వాఖ్యకు కృతజ్ఞతలు బిందూ గారు :)
"డబ్బుతో కొనగలిగేది ఏది శాశ్వతం కాదు" నా అభిప్రాయం కూడా ఇదేనండి.

డేవిడ్ said...

"ప్రేమ అం'టే పెదాలు పలికే పదాలు కావు....పెదాలు సహితం పలకలేని భావాలు" ప్రియ గారు...మీ సంఘర్షనన్ను అర్థం చేసుకొగలం...కాని మీరు అనుకుంటున్నది "ప్రేమ" కాదేమో? స్వచమైన ప్రేమకు స్వార్థం, మోసం వంటివి ఉండవు. అది వెలకట్టలేనిది.. కాకపోతే కొందరు, కొందరిని నమ్మించదానికి "ప్రేమ" అనే పదాన్ని అస్త్రంగా ఉపయోగిస్తారు. అంతే...

Priya said...

డేవిడ్ గారు.. మీరు చెప్పింది నిజమేనండి. కాని అవతల వ్యక్తిని నమ్మించడం, లేక అవసరాల కోసం ప్రేమ అనే ముసుగు వేసుకోవడమే భాధాకరం. మీ కామెంట్ కి కృతజ్ఞతలు :)

thanooj said...

hey meeru naa comment accept cheyaledantii.ok nenu oppukuntanu ee madhya naa sense of humour konchem weak ayindhi pithyam praokopinchadam valla pitchi comments peduthunna kanee naa bhaavavyakthekarana swetcha nu harinchadam chaala daarunam hahahahahahahahahahahahaha

thanooj said...

vanaja vanamali gaaru ,

edina nilabadalante foundation anedhi gatiiga undali buliding ina premina wah wah wah wah sebhash thanooj now u r talking like a god damn poet huhhhhhhhhhhhhhhhhhhh

Priya said...

Oye.. nenenduku accept cheyaledhu?! Intha varaku naaku vachhina ye comment ni reject cheyaledhu.
Andunaa mee bhaavavyaktheekarana swechhanu haristhaana? Harinchagalana??!! Mee ishtam Thanooj gaaru.. yenni comments kaavalante anni comments raayandi. Publish chese poochi naadi :) :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, October 26, 2012

ఏం మాయో..?!!

మనిషిని జయించగలిగేది ప్రేమతోనే కాని డబ్బుతో కాదని
వాదిస్తూనే, ప్రేమకు చలించక డబ్బుకి మాత్రం  లొంగుతారెందుకో??!!
కొన్నాళ్ళకు చిరిగిపోయే కాగితాలకు ఇచ్చినంత విలువ కూడా మనుషులకివ్వరు ఎందుకనో?!
"డబ్బు" ఎంత మాయో... ఛీ పొమ్మన్న నోటితోనే రా"మ్మా" రా అనిపిస్తుంది?!!!??
నిండు మనస్సుతో ప్రేమించే/పంచేవారు కొందరైతే,  ప్రేమను వలగా వేసి డబ్బుని జయించానుకునే/జయించేవారెందరో మరి ?!!!

ఈ వేళ నేను తెలుసుకున్నదేవిటంటే.. కొందరి  ఆప్యాయత పొందడానికి మనసు, ప్రేమ, మంచి, లాటివేవీ అవసరం లేదని.. "డబ్బు" ఉంటే చాలని, తీర్చలేని లోపాలను కూడా అది తీర్చగలదని??!!!!
హహ్హహ్హహహ్హా.. అంటే డబ్బుతో ప్రేమను కొనొచ్చునన్నమాట....?!  :( :( :'(  

ఇంత తేలికగా ప్రేమ దొరుకుతున్నందుకు ఆనందపడనా?? లేక దాని విలువ ఇలా దిగజారిపోయినందుకు బాధపడనా?? 

36 comments:

 1. "Dhanam moolam idam jagat"........

  ReplyDelete
  Replies
  1. Hmm.. anthenantaavaa??!!

   Delete
  2. ante kada mari,money lekapote patinchikone vade undadu..

   Delete
  3. Nijame! Kaadanalenu. Kaani yekkado chinna aasha. Dabbu tho sambandham leni prema koodaa untundi, dorukuthundani :)

   Delete
 2. undochu kani erojulo kastam...

  ReplyDelete
 3. ఓ నిజమా...కేజి రేటెంతండి ఇప్పుడు..హ,హ...

  ReplyDelete
  Replies
  1. depends అండీ! అంత చవుకగా అయితే దొరకదు.. బాగానే కర్చు పెట్టాలి మరి :P

   Delete
 4. అంటున్నాననేమనుకోకండి ప్రియా. డబ్బిస్తే దొరికే తొక్కలో ప్రేమ కోసం విలువైన డబ్బుని కర్చుపెట్టడం అవసరమా? మీరు మరీ అమయాకుల్లా ఉన్నారే! ఇంత సున్నితంగా ఉంటే కష్టమండీ.

  ReplyDelete
  Replies
  1. నేను కొంటాననో, కొంటున్నాననో అనడం లేదండీ.. నా భావనలు పంచుకుందామని ప్రయత్నించాను అంతే :)

   Delete
 5. ఈ రోజు మనుషులు దగ్గరవ్వలన్నా,దూరమవ్వాలన్నా డబ్బు ఉంటే చాలు.. డబ్బు లేకపొతే మనల్ని గుర్తుంచుకునే వాళ్లు ఉండరు.

  ReplyDelete
  Replies
  1. కాదు చిన్నీ.. ఉంటారు. కాని చాలా తక్కువ అంతే.. :)

   Delete
 6. హ్మ్.. ఇలా డబ్బుతో కొనగలిగేది ప్రేమ కాదండీ.. ప్రేమలాంటిది.. అది తాత్కాలికంగా సంతోషపెడుతుందేమో కానీ శాశ్వత ఆనందాన్నివ్వలేదు. అలాంటి ప్రేమకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. ఇలా అన్నానని ప్రేమకి డబ్బుతో పనిలేదని చెప్పను, ప్రేమించినా బ్రతకడానికి డబ్బుకావాలి కానీ ప్రేమించడానికి అక్కర్లేదు.

  ReplyDelete
  Replies
  1. వేణూ శ్రీకాంత్ గారూ.. నా బ్లాగింట్లోకి స్వాగతమండీ!
   మీ వాక్యకు కృతజ్ఞతలు. మీరు చెప్పిన దానితో నేను ఏకీవబిస్తాను. నేను చూసిన, నాకు కలిగిన అనుభవాలూ.. ఈ వేళ జరిగిన సంఘటనా నాకు విషాదం, విరక్తు లతో కూడిన నవ్వు తెప్పించింది. ఆ క్షణాన నాకనిపించినవి ఇలా రాసుకున్నానంతే. డబ్బు పనికిరానిదని కాని అవసరం లేదని కాని నా ఉద్దేశం కాదని గమనించగలరు.

   Delete
  2. స్వాగతించినందుకు ధన్యవాదాలండీ.. మీ అంతరంగం అర్ధమైందండీ. వాళ్ళని చూసి అలా నవ్వుకుని వదిలేయడమే మనం చేయగలిగిన బెస్ట్ పని :)

   Delete
  3. కృతజ్ఞతలండి :)

   Delete
 7. అలా కొనుక్కోచ్చు అని తాత్కాలిక భ్రమలో అనుకుంటాం.....కొన్న ప్రేమ కొనుక్కున్నట్లే ఉంటుందండి:-)

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే పద్మగారు..
   కాని ప్రేమలాటిది తప్ప ప్రేమనేది కనుచూపు మెర లో కనబడక మదిలో చెలరేగిన బాధా కోపాలకు ఇలా అక్షరరూపమిచ్చాను అంతే. ప్రేమను కొనడం అనేది నా ఉద్దేశం కాదు :)

   Delete
 8. మీ అంతరంగంలోని సంఘర్షనను పంచుకున్నందుకు థాంక్సండీ..మీరు చెప్పింది ఈ కాలం యువతను చూస్తే నిజమే అనిపిస్తుంది..వాలెట్ చూసి ప్రేమించే వారే ఎక్కువయ్యారు మరి...
  కానీ..
  అసలు ప్రేమ దొరకడమేంటో??
  ప్రేమను అనుభూతించాలి..ఆనందించాలి..ఆస్వాదించాలి...
  నిజం అబద్ధం ప్రేమలో వుండవు ప్రియ గారు..

  రెండో దానికి వేరే పేరు వెతుక్కోవాలి మనం...sorry..

  ReplyDelete
  Replies
  1. కాదననండీ.. ప్రేమను అనుభూతించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి. ప్రేమనేది ఎక్కడో దొరికేది కాదు అది మనసులో ఉండేది అని నాక్కూడా తెలుసండి. కాకపోతే వేణూ శ్రీకాంత్ గారితోను, పద్మ గారితోనూ చెప్పినట్లుగా నా అనుభవాలను, నిన్న జరిగిన సంఘటనను బట్టి కోపం, చిరాకు, విరక్తి, విషాదాల కలయిక భావాలతో సతమతమై ఆ క్షణాన అనిపించినవి ఇలా మీ అందరితో పంచుకున్నానంతే. నేనేమైనా పొరపాటుగా రాసినట్లైతే మన్నించ మనవి.

   Delete
  2. "అసలు ప్రేమ దొరకడం ఏంటో??" అన్న మీ మాటతో నేను ఆలోచనలో పడ్డానండి. ప్రేమ అనేది ఒక అనుభూతి. నిజమే. కాని ప్రేమ కేవలం ఒక అనుభూతి "మాత్రమే" కాదుగా? ప్రేమ ఎన్నో విధాలుగా ఉంది. దానికి సరిగ్గా ఇది నిర్వచనం అని చెప్పలేమని నేను అభిప్రాయపడుతున్నానండి. నేను ఈ పోస్ట్లో రాసింది "ప్రేమ పొందడం" అనే విషయం మీద మాత్రమే. ప్రేమ అనే "అనుభూతిని ఆస్వాదించడం" ఒక విధమైతే, ఎదుటి వారి నుండి "ప్రేమాప్యాయతలను పొందడం" మరో విధం. నేను ఎదుటి వారి నుండి పొందుకునే ప్రేమలోని స్వచ్ఛత గురించి బాధ పడ్డాను. అంచేతనే అక్కడ "దొరకడం" అన్న మాట వాడాల్సి వచ్చింది.

   Delete
  3. మన్నించమన్నంత ఏమనలేదు ప్రియగారు..మీరన్నట్టు ఈకాలం అన్నీ సరకుగా మరుతున్నాయి...ప్చ్

   Delete
 9. priya garu, ilativi choosinappudu manasu badha padinaa, konni vishayallo tondaraga nirnayam teesukune sakthi peruguthundi, manushulni tondaraga anachana veyyadam chethanouthundi....

  prema ga vala vese variki telsu, vallo pade variki telsu ...vallu bane untaru, endukante telsi chesthunnaru kabatti, choosthu undaleka meelati vallu badhapadatam tappa...

  ala chesthe adi vyaparam avuddi kaada..vyaparam lo labha nastala beriju matrame untundi, manasu, emotions to sambandham undadu...

  inkoti gamaninchaanu, mee blog content copy cheyakunda restrict chesaru....

  ReplyDelete
  Replies
  1. మీ వాఖ్యకు కృతజ్ఞతలు నరేష్ గారు!
   నా బ్లాగ్లో కంటెంట్ కాపీ చేసే వీలు లేకుండా సెట్టింగ్స్ మార్చడానికి సాయం చేసింది మీరే కదా.. :) అందుక్కూడా మీకు కృతజ్ఞతలు :)

   Delete
 10. avunu nijam.

  amitamaina prema undi.. oka chinna maata. Dabbu lekunte.. prema nilabadutundaa cheppandi. !?

  ReplyDelete
 11. Vanajavanamaali gaaru.. swaagatham :)
  Ee rojullonaa?? Nilabaduthundani cheppanu, nilabadadanee cheppanu. Kaani dabbu lekundaa prema nilabadagalagadam chaalaa arudhu ani maatram cheppagalanandi.

  ReplyDelete
 12. ప్రేమనేది పైసలతో కొనుక్కోగలిగితే హృదయమ్మున్న పేదవాళ్ళంతా ఎప్పుడో గొప్పవాళ్ళైపోయేవారు.

  ReplyDelete
  Replies
  1. పేద వాళ్ళు గా పిలవబడినా "హృదయమున్న" ప్రతి ఒక్కరూ ఎప్పుడూ గొప్ప వాళ్ళే నండి. మరో విషయం.. ఏ హృదయమున్న పేదవాడూ తన ప్రేమను అమ్ముకోడు కదండీ...??

   Delete
 13. డబ్బుతో కొనగలిగేది ఏదీ శశ్వతం కాదు అని నా అభిప్రాయం! కానీ మీరడిగిన ప్రశ్న బావుంది ప్రేమ ఖరీదు ఇంత చవక అయిపోయినందుకు ఆనందించాలా బాధ పడాలా!

  ReplyDelete
  Replies
  1. మీ వాఖ్యకు కృతజ్ఞతలు బిందూ గారు :)
   "డబ్బుతో కొనగలిగేది ఏది శాశ్వతం కాదు" నా అభిప్రాయం కూడా ఇదేనండి.

   Delete
 14. "ప్రేమ అం'టే పెదాలు పలికే పదాలు కావు....పెదాలు సహితం పలకలేని భావాలు" ప్రియ గారు...మీ సంఘర్షనన్ను అర్థం చేసుకొగలం...కాని మీరు అనుకుంటున్నది "ప్రేమ" కాదేమో? స్వచమైన ప్రేమకు స్వార్థం, మోసం వంటివి ఉండవు. అది వెలకట్టలేనిది.. కాకపోతే కొందరు, కొందరిని నమ్మించదానికి "ప్రేమ" అనే పదాన్ని అస్త్రంగా ఉపయోగిస్తారు. అంతే...

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారు.. మీరు చెప్పింది నిజమేనండి. కాని అవతల వ్యక్తిని నమ్మించడం, లేక అవసరాల కోసం ప్రేమ అనే ముసుగు వేసుకోవడమే భాధాకరం. మీ కామెంట్ కి కృతజ్ఞతలు :)

   Delete
 15. hey meeru naa comment accept cheyaledantii.ok nenu oppukuntanu ee madhya naa sense of humour konchem weak ayindhi pithyam praokopinchadam valla pitchi comments peduthunna kanee naa bhaavavyakthekarana swetcha nu harinchadam chaala daarunam hahahahahahahahahahahahaha

  ReplyDelete
  Replies
  1. Oye.. nenenduku accept cheyaledhu?! Intha varaku naaku vachhina ye comment ni reject cheyaledhu.
   Andunaa mee bhaavavyaktheekarana swechhanu haristhaana? Harinchagalana??!! Mee ishtam Thanooj gaaru.. yenni comments kaavalante anni comments raayandi. Publish chese poochi naadi :) :)

   Delete
 16. vanaja vanamali gaaru ,