Sunday, December 30, 2012

2012 !

2012! ఈ ఏడాదిలో నేను చాలా ఏడ్చాను, నవ్వాను, పడిపోయాను, లేచి నిలదొక్కుకున్నాను. కొన్ని బంధాలను కోల్పోయాను.. మరి కొన్ని కొత్త బంధాలను ముడి వేసుకున్నాను... మీలాటి మంచి స్నేహితులనూ కలుసుకున్నాను. వీటన్నిటి నుండీ ఎంతో కొంత నేర్చుకుని ఇప్పుడు మధురానుభూతులన్నీ కొంగునకట్టి దాచేసుకొని  2012 గడప చివర నిలబడి చిగురించబోతున్న నూతన సంవత్సరాన్ని చూస్తూ కొత్త ఉత్సాహంతో చిరునవ్వుల స్వాగతం పలుకుతున్నాను.  

Facebook image

ఈ రోజు ఇంకా 30 తారీఖే కదా ఇప్పుడే న్యూ ఇయర్ గురించి రాసేస్తోందేంటీ పిల్లా అనుకుంటున్నారా? కొత్తగా పిన్ని పోస్ట్లో చేరాను కదండి మరీ.. క్షణం తీరికుండట్లేదు :) అందుకే నా ఫ్రెండ్స్ కూడా నాకోసమని న్యూ ఇయర్ పార్టీని నిన్నే సెలబ్రేట్ చేసారు. ఆ గ్రూప్ పిక్ ఇదిగో.. 

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం!

 చిన్ని నాన్నలు వచ్చాక, లైఫ్ లో మొదటి సారి రోజుకి 48 గంటలుంటే గాని కొంతలో కొంత సరిపోదేమో అనిపిస్తోంది! అందుకే రేపు, ఎల్లుండ గురించి ఆలోచించకుండా ఈ వేళే రాసేస్తున్నాను. 

మీకు, మీ కుటుంబ సభ్యులకూ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
2013 మీకు ఎంతో శుభకరంగా, సంతోషకరంగా ఉండాలని.. మీ ఆశలు, ఆశయాలు ఫలించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 

ప్రియా 

30 comments:

ధాత్రి said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ...తర్వాత దొరకరేమో కదా..:)
చీరలో ఉన్నదే ప్రియ ఎమోనని నా అనుమానం..:))

డేవిడ్ said...

ఆమని పిలిచే వేళా కోయిల పాడే వేళా, వసంతం పల్లవించే వేళా ప్రకృతి ఎంతో కమనీయం, రమణీయం...ఆ వసంతం నీలో కలకాలం నిలవాలని, నూతన సంవత్సరంలో నువ్వు ఆనందంగా గడపాలని, నీ ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శూభాకాంక్షలు..

srinivasarao vundavalli said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రియ గారు!!

Anne SreeKanth said...

me creativity super andi

Priya said...

థాంక్స్ ధాత్రి :)
భలే.. ఎలా కనుక్కున్నారండీ?!!! అవును చీరలో ఉన్నది నేనే..

Priya said...

కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు.. :)
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Priya said...

డేవిడ్ గారు.. ఎంతందంగా శుభాకాంక్షలు తెలిపారండీ! కృతజ్ఞతలు :)
నేను అంతందంగా చెప్పలేకపోయినా మనస్పూర్తిగా మీకూ, మీ కుటుంబసభ్యులకూ 2013 ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్దిస్తున్నానండీ..

Priya said...

నా శైలిని మీకు నచ్చినందుకు, మెచ్చినందుకు కృతజ్ఞతలండీ :)

శోభ said...

"ఈ సంవత్సరంలో చాలా ఏడ్చాను, నవ్వాను, పడిపోయాను, లేచి నిలదొక్కుకున్నాను. కొన్ని బంధాలను కోల్పోయాను.. మరి కొన్నిటిని ముడివేసుకున్నాను...."

ఎంత చక్కగా చెప్పావు ప్రియా... ఇది అందరికీ వర్తించేలా ఉంది. జీవితం అంటే ఇంతే కదా...!?

చిరునవ్వులతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పిన ప్రియ నేస్తానికివే నా నూతన సంవత్సర శుభాకాంక్షలు... :) నీ ఆశలు, ఆకాంక్షలు ఈ ఏడాదిలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... Wish You Happy New Year :)

Priya said...

Thank you Shobhaa.. wish you the same :)

Chinni said...

Happy New Year Darling..:)

Priya said...

Thank youuuuu............... :)
Wish you the same sweetheart!

Green Star said...

బాగుంది.

శారిలో మద్యన ఉన్నది మీరే అనుకుంటా.

Priya said...

థాంక్స్ :)
అవునండీ.. పైన ధాత్రి గారికి కూడా చెప్పానుగా?

Green Star said...

అది చూసే నేను కూడా రాసానుగా !!

Wish you a Happy New Year.

Priya said...

హహ్హ్హహహ్హహా... సో స్మార్ట్ :D
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

చిన్ని ఆశ said...

చిగురించే ఆకులా నిత్య నూతనోత్సాహంతో ఈ కొత్త సంవత్సరం సాగిపోవాలని కోరుకుంటూ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రియ గారూ!
2012 రాలుతున్న ఆకు పై, 2013 చిగురిస్తున్న ఆకుపై చూపుతున్న బొమ్మ చాలా గొప్పగా ఉంది. మీ సృష్టేనా?
ఇక కామెంట్స్ లో తెలిసింది కనుక, మీరెవరో చెప్పక్ఖర్లేదు :)
పిన్ని పోస్ట్ కి కంగ్రాట్స్!

Priya said...

మీ అందమైన వాఖ్యకు, శుభాకాంక్షలకు హృదయపూర్వక కృతజ్ఞతలు పండు గారూ :)
మీక్కూడా, వేసవి వెన్నెల్లో గోదారి గట్టున కూర్చున్నంత హాయిగా, ప్రశాంతంగా ఈ ఏడాది గడవాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పిక్చర్ ఎవరి సృష్టో తెలియదండీ.. ఫేస్ బుక్ లో అప్డేట్లో కనబడితే నచ్చి తీసుకున్నాను.

ధాత్రి said...

ఎలా అంటే ఫ్రియా గారికి చీరలంటే బోలెడు మోజని,మీ చీరలు టపా ద్వారా తెలుసు కదా!
అలాగన్నమాట...:))

Yohanth said...

Nice expressions.

Priya said...

గెస్ చేసాను సుమండీ :)

Priya said...

Thank you :)

thanooj said...

very very nice expressions oorike yohanth kanna mimmlani nakeay ekkuv pogadalanipinchindhi

pallavi said...

happy new year priyagaru..
i already checked three times after the new year for your premayanam part 6....
twaraga raseyandi pls :)
asalu rojukoti raasina parvaledu... memu assalu emi anukom :)

Priya said...

Thanks.. :)
Yenti Thanooj gaaru.. ee madhya itu raavadame maanesaaru?

Priya said...

పల్లవి గారూ.. థాంక్స్ :)
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండీ. తప్పకుండా త్వరగా రాసేస్తాను. కాని ఎప్పుడు అని కచ్చితంగా చెప్పలేకపోతున్నాను..

డేవిడ్ said...

ప్రియ గారు మీకు, మీ కుటుంబానికి "సంక్రాంతి శుభాకాంక్షలు"

Priya said...

కృతజ్ఞతలు డేవిడ్ గారూ. మీకూ మీ కుంటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :)

వేణూశ్రీకాంత్ said...

మీరేమో రెండ్రోజులు ముందే చెప్పేస్తే నేను నెలరోజులు ఆలశ్యంగా చెప్తున్నానండీ నూతనసంవత్సర శుభాకాంక్షలు :-) మీరు పెట్టిన గ్రీటింగ్ కార్డ్ ఐడియా చాలాబాగుంది నాకు భలే నచ్చేసింది.

Priya said...

థాంక్స్ వేణూ గారు. ఎలాగూ నెల రోజులు గడిచిపోయాయిగా ఇంకెందుకులే అనుకోకుండా విషెస్ తెలిపారు సంతోషమండీ. మీక్కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు :) ఆ గ్రీటింగ్ నాకూ అంతే నచ్చిందండీ.. ఆ క్రియేటివ్ ఆలోచన ఎవరిదో గాని ఎంత చక్కగా ఉందో కదూ!

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Sunday, December 30, 2012

2012 !

2012! ఈ ఏడాదిలో నేను చాలా ఏడ్చాను, నవ్వాను, పడిపోయాను, లేచి నిలదొక్కుకున్నాను. కొన్ని బంధాలను కోల్పోయాను.. మరి కొన్ని కొత్త బంధాలను ముడి వేసుకున్నాను... మీలాటి మంచి స్నేహితులనూ కలుసుకున్నాను. వీటన్నిటి నుండీ ఎంతో కొంత నేర్చుకుని ఇప్పుడు మధురానుభూతులన్నీ కొంగునకట్టి దాచేసుకొని  2012 గడప చివర నిలబడి చిగురించబోతున్న నూతన సంవత్సరాన్ని చూస్తూ కొత్త ఉత్సాహంతో చిరునవ్వుల స్వాగతం పలుకుతున్నాను.  

Facebook image

ఈ రోజు ఇంకా 30 తారీఖే కదా ఇప్పుడే న్యూ ఇయర్ గురించి రాసేస్తోందేంటీ పిల్లా అనుకుంటున్నారా? కొత్తగా పిన్ని పోస్ట్లో చేరాను కదండి మరీ.. క్షణం తీరికుండట్లేదు :) అందుకే నా ఫ్రెండ్స్ కూడా నాకోసమని న్యూ ఇయర్ పార్టీని నిన్నే సెలబ్రేట్ చేసారు. ఆ గ్రూప్ పిక్ ఇదిగో.. 

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం!

 చిన్ని నాన్నలు వచ్చాక, లైఫ్ లో మొదటి సారి రోజుకి 48 గంటలుంటే గాని కొంతలో కొంత సరిపోదేమో అనిపిస్తోంది! అందుకే రేపు, ఎల్లుండ గురించి ఆలోచించకుండా ఈ వేళే రాసేస్తున్నాను. 

మీకు, మీ కుటుంబ సభ్యులకూ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
2013 మీకు ఎంతో శుభకరంగా, సంతోషకరంగా ఉండాలని.. మీ ఆశలు, ఆశయాలు ఫలించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 

ప్రియా 

30 comments:

 1. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ...తర్వాత దొరకరేమో కదా..:)
  చీరలో ఉన్నదే ప్రియ ఎమోనని నా అనుమానం..:))

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ధాత్రి :)
   భలే.. ఎలా కనుక్కున్నారండీ?!!! అవును చీరలో ఉన్నది నేనే..

   Delete
  2. ఎలా అంటే ఫ్రియా గారికి చీరలంటే బోలెడు మోజని,మీ చీరలు టపా ద్వారా తెలుసు కదా!
   అలాగన్నమాట...:))

   Delete
  3. గెస్ చేసాను సుమండీ :)

   Delete
 2. ఆమని పిలిచే వేళా కోయిల పాడే వేళా, వసంతం పల్లవించే వేళా ప్రకృతి ఎంతో కమనీయం, రమణీయం...ఆ వసంతం నీలో కలకాలం నిలవాలని, నూతన సంవత్సరంలో నువ్వు ఆనందంగా గడపాలని, నీ ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శూభాకాంక్షలు..

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారు.. ఎంతందంగా శుభాకాంక్షలు తెలిపారండీ! కృతజ్ఞతలు :)
   నేను అంతందంగా చెప్పలేకపోయినా మనస్పూర్తిగా మీకూ, మీ కుటుంబసభ్యులకూ 2013 ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్దిస్తున్నానండీ..

   Delete
 3. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రియ గారు!!

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు.. :)
   మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

   Delete
 4. me creativity super andi

  ReplyDelete
  Replies
  1. నా శైలిని మీకు నచ్చినందుకు, మెచ్చినందుకు కృతజ్ఞతలండీ :)

   Delete
 5. "ఈ సంవత్సరంలో చాలా ఏడ్చాను, నవ్వాను, పడిపోయాను, లేచి నిలదొక్కుకున్నాను. కొన్ని బంధాలను కోల్పోయాను.. మరి కొన్నిటిని ముడివేసుకున్నాను...."

  ఎంత చక్కగా చెప్పావు ప్రియా... ఇది అందరికీ వర్తించేలా ఉంది. జీవితం అంటే ఇంతే కదా...!?

  చిరునవ్వులతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పిన ప్రియ నేస్తానికివే నా నూతన సంవత్సర శుభాకాంక్షలు... :) నీ ఆశలు, ఆకాంక్షలు ఈ ఏడాదిలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... Wish You Happy New Year :)

  ReplyDelete
  Replies
  1. Thank you Shobhaa.. wish you the same :)

   Delete
 6. Happy New Year Darling..:)

  ReplyDelete
  Replies
  1. Thank youuuuu............... :)
   Wish you the same sweetheart!

   Delete
 7. బాగుంది.

  శారిలో మద్యన ఉన్నది మీరే అనుకుంటా.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ :)
   అవునండీ.. పైన ధాత్రి గారికి కూడా చెప్పానుగా?

   Delete
  2. అది చూసే నేను కూడా రాసానుగా !!

   Wish you a Happy New Year.

   Delete
  3. హహ్హ్హహహ్హహా... సో స్మార్ట్ :D
   మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

   Delete
 8. చిగురించే ఆకులా నిత్య నూతనోత్సాహంతో ఈ కొత్త సంవత్సరం సాగిపోవాలని కోరుకుంటూ...
  నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రియ గారూ!
  2012 రాలుతున్న ఆకు పై, 2013 చిగురిస్తున్న ఆకుపై చూపుతున్న బొమ్మ చాలా గొప్పగా ఉంది. మీ సృష్టేనా?
  ఇక కామెంట్స్ లో తెలిసింది కనుక, మీరెవరో చెప్పక్ఖర్లేదు :)
  పిన్ని పోస్ట్ కి కంగ్రాట్స్!

  ReplyDelete
  Replies
  1. మీ అందమైన వాఖ్యకు, శుభాకాంక్షలకు హృదయపూర్వక కృతజ్ఞతలు పండు గారూ :)
   మీక్కూడా, వేసవి వెన్నెల్లో గోదారి గట్టున కూర్చున్నంత హాయిగా, ప్రశాంతంగా ఈ ఏడాది గడవాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పిక్చర్ ఎవరి సృష్టో తెలియదండీ.. ఫేస్ బుక్ లో అప్డేట్లో కనబడితే నచ్చి తీసుకున్నాను.

   Delete
 9. Nice expressions.

  ReplyDelete
 10. very very nice expressions oorike yohanth kanna mimmlani nakeay ekkuv pogadalanipinchindhi

  ReplyDelete
  Replies
  1. Thanks.. :)
   Yenti Thanooj gaaru.. ee madhya itu raavadame maanesaaru?

   Delete
 11. happy new year priyagaru..
  i already checked three times after the new year for your premayanam part 6....
  twaraga raseyandi pls :)
  asalu rojukoti raasina parvaledu... memu assalu emi anukom :)

  ReplyDelete
  Replies
  1. పల్లవి గారూ.. థాంక్స్ :)
   మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండీ. తప్పకుండా త్వరగా రాసేస్తాను. కాని ఎప్పుడు అని కచ్చితంగా చెప్పలేకపోతున్నాను..

   Delete
 12. ప్రియ గారు మీకు, మీ కుటుంబానికి "సంక్రాంతి శుభాకాంక్షలు"

  ReplyDelete
 13. కృతజ్ఞతలు డేవిడ్ గారూ. మీకూ మీ కుంటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :)

  ReplyDelete
 14. మీరేమో రెండ్రోజులు ముందే చెప్పేస్తే నేను నెలరోజులు ఆలశ్యంగా చెప్తున్నానండీ నూతనసంవత్సర శుభాకాంక్షలు :-) మీరు పెట్టిన గ్రీటింగ్ కార్డ్ ఐడియా చాలాబాగుంది నాకు భలే నచ్చేసింది.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ వేణూ గారు. ఎలాగూ నెల రోజులు గడిచిపోయాయిగా ఇంకెందుకులే అనుకోకుండా విషెస్ తెలిపారు సంతోషమండీ. మీక్కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు :) ఆ గ్రీటింగ్ నాకూ అంతే నచ్చిందండీ.. ఆ క్రియేటివ్ ఆలోచన ఎవరిదో గాని ఎంత చక్కగా ఉందో కదూ!

   Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)