Monday, July 22, 2013

ప్లాస్టిక్ బాటిల్స్ తో..

చిన్నపుడు బయటకు వెళ్ళిన ప్రతిసారీ దాహమేస్తే అప్పటికప్పుడు బాటిల్ కొనుక్కునేదాన్ని. అది తప్పని, దాని వల్ల ప్లాస్టిక్ వాడకం పెరుగుతోందని అది వాతావరణానికి మంచిది కాదని అంచేత బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు ఇంటి నుండే నీళ్ళు తీసుకువెళ్ళడం మంచి అలవాటని న్యూస్ పేపర్స్ లో వచ్చే ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నాను. అప్పటి నుండి ఎక్కడకు వెళ్ళినా బాగ్ లో కచ్చితంగా వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఎవ్వరికీ కూల్ డ్రింక్స్ తాగే అలవాటు లేదు. కాని మొన్న మా బంధువులు ఇంటికి వచ్చినపుడు వాళ్ళ కోసమని కొనాల్సి వచ్చింది. ఆ బాటిల్స్ వట్టినే పారేయడం ఇష్టంలేదు అలాగని వాటిని ఇంకేలాగు వాడము . అందుకని సరదాగా ఈ కింది వస్తువులు తయారు చేశాను. నాకు ముందు తట్టలేదు కాని ఇప్పుడు అనిపిస్తోంది ఎలా చేసుకోవాలో కూడా రాస్తే బావుండని. నిజానికి ఈ ఫోటోలను జాగ్రత్తగా చూస్తేనే తెలిసిపోతుంది ఎలా చేశానో. కాని చేసేడపుడే ఒక్కొక్క స్టెప్ ని ఫోటో తీసినట్లయితే ఇంకా ఈజీగా ఉండేది కదా.. హూం.. నెక్స్ట్ టైం తప్పకుండా ఆ పని చేస్తాను. 

ఆ ఫ్లవర్స్ కి వేసిన పెయింట్ ఆరాక, వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి అందులో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ గా అలంకరిస్తాను. కాస్త శ్రద్ధగా చేసి ఉంటే చక్కగా ఉండేవి. నేనే హడావిడిగా ఫస్ట్ కోటింగ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నాను. టైం ఉన్నపుడు రెండో కోటింగ్ కూడా ఇస్తే పని పూర్తవుతుంది. ఆ ఉలెన్ బాస్కెట్ కూడా కింద బాగానే అల్లాను కాని పైకి వచ్చేసరికి తొందరపాటుతో లూజ్ గా చేసేశాను. కిందా, పైనా ఉన్న పార్ట్స్ ని ఫ్లవర్స్ గా వాడావు బాగానే ఉంది కాని మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అంతా పారేసినట్లేనా అనేగా మీ ప్రశ్న? కొంత పార్ట్ ని పెయింట్స్ ని కలుపుకునే ప్లేట్ లా వాడుకుంటున్నాను. మిగతా వాటితో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నా. అలాగే ఒక బాటిల్తోనేమో ఉలెన్ బాస్కెట్ చేసాను కదా మరో దానిలో మట్టి వేసి కొత్తిమీర విత్తనాలు నాటాను. ఇలా పారేసే వస్తువులతో పనికొచ్చే వాటిని చేసుకునేందుకు మీకు తోచిన/తెలిసిన ఉపాయాలు చెప్పి పుణ్యం కట్టుకోండి :)

34 comments:

Anonymous said...

ఎంతబావున్నాయో!

Priya said...

కృతజ్ఞతలు తాతయ్య గారు :)

Bukya Sridhar said...

Mee Abhiruchulu Chaala Baagunnayi.. Meela andaru aalochiste.. Ee Bhoomi, Aa Aakaasham rendu nirmalanga untaayi.. Great Work Priya.. :)

Mohana said...

చాలా బాగా చేశారండీ:)

nagarani yerra said...

చాలా బావున్నాయి .ప్రయా నేను ఈ మధ్యనే ఈలోకం లోకి వచ్చి .పడ్డాను . ఒక్కో రోజు ఒక్కొక్కరి బ్లాగు .చూస్తున్నాను .మీ బ్లాగులతో పాటు కామెంట్స్ కూడా చదవడానికి చాలా సమయం పట్టేట్టుందినమ్మదిగా చదువుతా .చాలా బాగా వ్రాస్తున్నారు .మీరు కూడా నా బ్లాగు లు .
పిట్టగూడు,మొగలిపువ్వు ,ఇంకా చాలా చూసి వ్యాఖ్యలు పెట్టారు కదా సంతోషం .

naveen said...

Priya garu,chala baga chesaru,Ela chesaro kuda cheppachu kada

srinivasarao vundavalli said...

baavunnayi priya garu...pedda plastic bottles ni poola kundi la kuda vadochemo :)

Priya said...

థాంక్స్ శ్రీధర్ గారు. కాని మరీ అలా మోసేయకండి. నేను జస్ట్ LKG స్టూడెంట్ ని. చుట్టూ ఉన్న వాళ్ళను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది :)

Priya said...

Thank you so much, Mohana gaaru :)

Priya said...

Thank you. ఈ బ్లాగ్ లోకాన్ని చుట్టి చూడ్డానికి చాలా సమయం పడుతుంది రాణి గారు. "మీ బ్లాగ్స్.. " అంటూ నన్నూ సీనియర్ బ్లాగర్స్ తో పోల్చేస్తున్నారు. నేనూ ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులేస్తున్నాను.
అవునండీ మీ బ్లాగ్ లోని చాలా పోస్ట్స్ చూశాను. ఎంతో బావున్నాయి :)

Priya said...

Welcome to my blog, Naveen gaaru.
ముందు నాకు ఆ ఆలోచన తట్టలేదండీ. ఇప్పుడు మామూలుగా ఇలా కట్ చేయాలి, అలా కట్ చేయాలి అంటూ ఏమైనా చెప్పినా క్లియర్ గా ఉండదు. ఫొటోస్ తో సహా పెడితే అర్ధమవుతుంది. ఈ సారి మళ్ళీ ఒక పోస్ట్ పబ్లిష్ చేస్తాను తయారి విధానం ఎలాగో. నిజం చెప్పాలంటే.. చాలా ఈజీగా 10 మినిట్స్ లో అయిపోయే పనండీ బాబు. నేనే మరీ ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నానేమో అనిపిస్తోంది. మీరు జాగ్రత్తగా ఆ ఫోటోలను చూడండి.. మీకే అర్ధమైపోతుంది.

Priya said...

సారీ.. మీకు థాంక్స్ చెప్పడం మర్చిపోయాను :)

Priya said...

థాంక్స్ శ్రీనివాస్ గారు :)
నేను పోస్ట్లో మెన్షన్ చేశాను కదండీ.. ఒకటి ఉలెన్ బాస్కెట్ గా వాడి, మరొకటి కుండీలా చేసి కొత్తిమీర విత్తనాలు నాటానని?

ధాత్రి said...

Too Good..:)

Anonymous said...

Chala bavunnai....flowers....

Priya said...

థాంక్స్ ధాత్రి గారు :)
అస్సలు కనబడ్డంలేదు.. బాగా బిజీ అయిపోయారా?

Priya said...

Thank you...... :)

srinivasarao vundavalli said...

my bad :)

ఫోటాన్ said...

Awesome !!

Priya said...

Its okay.. :)

Priya said...

Thanks a lot :)

Sri Latha said...

చాలా బాగున్నాయి ప్రియగారు. మీకిన్ని ఐడియాలు ఎలా వస్తాయండి?

Lasya Ramakrishna said...

చాలా బాగా చేసారండి. నేను కూడా ప్లాస్టిక్ బాటిల్ తో బాంగిల్ స్టాండ్ ఇంకా న్యూస్ పేపర్ ల తో పేపర్ బాస్కెట్ తయారు చేసాను. మీ పోస్ట్ చూస్తూ ఉంటే నాకు కూడా వాటిని ఎంత త్వరగా ఫోటోలు తీసి బ్లాగులో పబ్లిష్ చేసేయాలని ఉంది.

Priya said...

హహ్హహ్హ.. థాంక్స్ శ్రీలత గారు. కాని ఈ మాత్రానికే అన్ని ఐడియాలు ఎలా వస్తున్నాయండీ అంటుంటే నాకేం చెప్పాలో తెలియడంలేదండీ :)

Priya said...

థాంక్స్ లాస్య గారు. ఇంకెందుకండీ ఆలశ్యం? చేతిలో పనే కదా.. ఈ రాత్రికే పోస్ట్ పబ్లిష్ చేసేయండీ. ఫోటోలు లేకపోవడం, ఎక్ష్ప్లైన్ చేయడం సరిగా రాకపోవడం వలన నేనెలాగు ఎలా చేశానో చెప్పలేకపోయాను. మీరైనా ప్రాసెస్ తో పాటు పోస్ట్ చేయండి.

Anonymous said...

bagunnayandi!! flowers superooo superrr!!

Priya said...

ఐబాబోయ్..! థాంక్ యు.. థాంక్ యు :D

చిన్ని ఆశ said...

చాలా బాగున్నాయి. Very creative, especially the pen holder and the flower basket. క్రియేటివిటీ ఆలోచన ఉందాలేకానీ, ఏదైనా చెయ్యొచ్చు అని చేసి చూపించారు.

వేణూశ్రీకాంత్ said...

గుడ్ ఐడియా.. బాగా చేశారండీ :-)

Priya said...

(నాలో నేను: వామ్మో!! నేను నిజంగా అంత బాగా చేసేశానా?!! హా.. (సిగ్గుతో మెలికలు తిరుగుతూ) ఏదో అలా కలిసొచ్చేసుంటుందిలే.. :P)

@ పండు గారు & వేణూ గారు: చాలా చాలా చాలా.................. థాంక్స్ అండీ :)

Ramesh Saral said...

ప్రియ గారు, చాలా బావున్నాయి మీ బ్లాగ్ లాగా

Priya said...

(నాలో నేను: వామ్మో!! నేను నిజంగా అంత బాగా చేసేశానా?!! హా.. (సిగ్గుతో మెలికలు తిరుగుతూ) ఏదో అలా కలిసొచ్చేసుంటుందిలే.. :P)

@ పండు గారు, వేణూ గారు & రమేష్ గారు: చాలా చాలా చాలా.................. థాంక్స్ అండీ :)

Anonymous said...

Chustunte kota srinivas garini minchi poyyi, rajendra prasad level ki vellipoyyela vunnaru.... good luck

Priya said...

థాంక్స్.. కాని అదేం పోలికండీ? మధ్యలో కోటా గారు, రాజేంద్రప్రసాద్ గారూ ఎందుకొచ్చారు??

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Monday, July 22, 2013

ప్లాస్టిక్ బాటిల్స్ తో..

చిన్నపుడు బయటకు వెళ్ళిన ప్రతిసారీ దాహమేస్తే అప్పటికప్పుడు బాటిల్ కొనుక్కునేదాన్ని. అది తప్పని, దాని వల్ల ప్లాస్టిక్ వాడకం పెరుగుతోందని అది వాతావరణానికి మంచిది కాదని అంచేత బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు ఇంటి నుండే నీళ్ళు తీసుకువెళ్ళడం మంచి అలవాటని న్యూస్ పేపర్స్ లో వచ్చే ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నాను. అప్పటి నుండి ఎక్కడకు వెళ్ళినా బాగ్ లో కచ్చితంగా వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఎవ్వరికీ కూల్ డ్రింక్స్ తాగే అలవాటు లేదు. కాని మొన్న మా బంధువులు ఇంటికి వచ్చినపుడు వాళ్ళ కోసమని కొనాల్సి వచ్చింది. ఆ బాటిల్స్ వట్టినే పారేయడం ఇష్టంలేదు అలాగని వాటిని ఇంకేలాగు వాడము . అందుకని సరదాగా ఈ కింది వస్తువులు తయారు చేశాను. నాకు ముందు తట్టలేదు కాని ఇప్పుడు అనిపిస్తోంది ఎలా చేసుకోవాలో కూడా రాస్తే బావుండని. నిజానికి ఈ ఫోటోలను జాగ్రత్తగా చూస్తేనే తెలిసిపోతుంది ఎలా చేశానో. కాని చేసేడపుడే ఒక్కొక్క స్టెప్ ని ఫోటో తీసినట్లయితే ఇంకా ఈజీగా ఉండేది కదా.. హూం.. నెక్స్ట్ టైం తప్పకుండా ఆ పని చేస్తాను. 

ఆ ఫ్లవర్స్ కి వేసిన పెయింట్ ఆరాక, వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి అందులో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ గా అలంకరిస్తాను. కాస్త శ్రద్ధగా చేసి ఉంటే చక్కగా ఉండేవి. నేనే హడావిడిగా ఫస్ట్ కోటింగ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నాను. టైం ఉన్నపుడు రెండో కోటింగ్ కూడా ఇస్తే పని పూర్తవుతుంది. ఆ ఉలెన్ బాస్కెట్ కూడా కింద బాగానే అల్లాను కాని పైకి వచ్చేసరికి తొందరపాటుతో లూజ్ గా చేసేశాను. కిందా, పైనా ఉన్న పార్ట్స్ ని ఫ్లవర్స్ గా వాడావు బాగానే ఉంది కాని మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అంతా పారేసినట్లేనా అనేగా మీ ప్రశ్న? కొంత పార్ట్ ని పెయింట్స్ ని కలుపుకునే ప్లేట్ లా వాడుకుంటున్నాను. మిగతా వాటితో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నా. అలాగే ఒక బాటిల్తోనేమో ఉలెన్ బాస్కెట్ చేసాను కదా మరో దానిలో మట్టి వేసి కొత్తిమీర విత్తనాలు నాటాను. ఇలా పారేసే వస్తువులతో పనికొచ్చే వాటిని చేసుకునేందుకు మీకు తోచిన/తెలిసిన ఉపాయాలు చెప్పి పుణ్యం కట్టుకోండి :)

34 comments:

 1. Anonymous22/7/13

  ఎంతబావున్నాయో!

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలు తాతయ్య గారు :)

   Delete
 2. Mee Abhiruchulu Chaala Baagunnayi.. Meela andaru aalochiste.. Ee Bhoomi, Aa Aakaasham rendu nirmalanga untaayi.. Great Work Priya.. :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీధర్ గారు. కాని మరీ అలా మోసేయకండి. నేను జస్ట్ LKG స్టూడెంట్ ని. చుట్టూ ఉన్న వాళ్ళను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది :)

   Delete
 3. చాలా బాగా చేశారండీ:)

  ReplyDelete
  Replies
  1. Thank you so much, Mohana gaaru :)

   Delete
 4. చాలా బావున్నాయి .ప్రయా నేను ఈ మధ్యనే ఈలోకం లోకి వచ్చి .పడ్డాను . ఒక్కో రోజు ఒక్కొక్కరి బ్లాగు .చూస్తున్నాను .మీ బ్లాగులతో పాటు కామెంట్స్ కూడా చదవడానికి చాలా సమయం పట్టేట్టుందినమ్మదిగా చదువుతా .చాలా బాగా వ్రాస్తున్నారు .మీరు కూడా నా బ్లాగు లు .
  పిట్టగూడు,మొగలిపువ్వు ,ఇంకా చాలా చూసి వ్యాఖ్యలు పెట్టారు కదా సంతోషం .

  ReplyDelete
  Replies
  1. Thank you. ఈ బ్లాగ్ లోకాన్ని చుట్టి చూడ్డానికి చాలా సమయం పడుతుంది రాణి గారు. "మీ బ్లాగ్స్.. " అంటూ నన్నూ సీనియర్ బ్లాగర్స్ తో పోల్చేస్తున్నారు. నేనూ ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులేస్తున్నాను.
   అవునండీ మీ బ్లాగ్ లోని చాలా పోస్ట్స్ చూశాను. ఎంతో బావున్నాయి :)

   Delete
 5. Priya garu,chala baga chesaru,Ela chesaro kuda cheppachu kada

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog, Naveen gaaru.
   ముందు నాకు ఆ ఆలోచన తట్టలేదండీ. ఇప్పుడు మామూలుగా ఇలా కట్ చేయాలి, అలా కట్ చేయాలి అంటూ ఏమైనా చెప్పినా క్లియర్ గా ఉండదు. ఫొటోస్ తో సహా పెడితే అర్ధమవుతుంది. ఈ సారి మళ్ళీ ఒక పోస్ట్ పబ్లిష్ చేస్తాను తయారి విధానం ఎలాగో. నిజం చెప్పాలంటే.. చాలా ఈజీగా 10 మినిట్స్ లో అయిపోయే పనండీ బాబు. నేనే మరీ ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నానేమో అనిపిస్తోంది. మీరు జాగ్రత్తగా ఆ ఫోటోలను చూడండి.. మీకే అర్ధమైపోతుంది.

   Delete
  2. సారీ.. మీకు థాంక్స్ చెప్పడం మర్చిపోయాను :)

   Delete
 6. baavunnayi priya garu...pedda plastic bottles ni poola kundi la kuda vadochemo :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీనివాస్ గారు :)
   నేను పోస్ట్లో మెన్షన్ చేశాను కదండీ.. ఒకటి ఉలెన్ బాస్కెట్ గా వాడి, మరొకటి కుండీలా చేసి కొత్తిమీర విత్తనాలు నాటానని?

   Delete
  2. Its okay.. :)

   Delete
 7. Replies
  1. థాంక్స్ ధాత్రి గారు :)
   అస్సలు కనబడ్డంలేదు.. బాగా బిజీ అయిపోయారా?

   Delete
 8. Anonymous22/7/13

  Chala bavunnai....flowers....

  ReplyDelete
 9. చాలా బాగున్నాయి ప్రియగారు. మీకిన్ని ఐడియాలు ఎలా వస్తాయండి?

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ.. థాంక్స్ శ్రీలత గారు. కాని ఈ మాత్రానికే అన్ని ఐడియాలు ఎలా వస్తున్నాయండీ అంటుంటే నాకేం చెప్పాలో తెలియడంలేదండీ :)

   Delete
 10. చాలా బాగా చేసారండి. నేను కూడా ప్లాస్టిక్ బాటిల్ తో బాంగిల్ స్టాండ్ ఇంకా న్యూస్ పేపర్ ల తో పేపర్ బాస్కెట్ తయారు చేసాను. మీ పోస్ట్ చూస్తూ ఉంటే నాకు కూడా వాటిని ఎంత త్వరగా ఫోటోలు తీసి బ్లాగులో పబ్లిష్ చేసేయాలని ఉంది.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ లాస్య గారు. ఇంకెందుకండీ ఆలశ్యం? చేతిలో పనే కదా.. ఈ రాత్రికే పోస్ట్ పబ్లిష్ చేసేయండీ. ఫోటోలు లేకపోవడం, ఎక్ష్ప్లైన్ చేయడం సరిగా రాకపోవడం వలన నేనెలాగు ఎలా చేశానో చెప్పలేకపోయాను. మీరైనా ప్రాసెస్ తో పాటు పోస్ట్ చేయండి.

   Delete
 11. Anonymous22/7/13

  bagunnayandi!! flowers superooo superrr!!

  ReplyDelete
  Replies
  1. ఐబాబోయ్..! థాంక్ యు.. థాంక్ యు :D

   Delete
 12. చాలా బాగున్నాయి. Very creative, especially the pen holder and the flower basket. క్రియేటివిటీ ఆలోచన ఉందాలేకానీ, ఏదైనా చెయ్యొచ్చు అని చేసి చూపించారు.

  ReplyDelete
 13. గుడ్ ఐడియా.. బాగా చేశారండీ :-)

  ReplyDelete
 14. (నాలో నేను: వామ్మో!! నేను నిజంగా అంత బాగా చేసేశానా?!! హా.. (సిగ్గుతో మెలికలు తిరుగుతూ) ఏదో అలా కలిసొచ్చేసుంటుందిలే.. :P)

  @ పండు గారు & వేణూ గారు: చాలా చాలా చాలా.................. థాంక్స్ అండీ :)

  ReplyDelete
 15. ప్రియ గారు, చాలా బావున్నాయి మీ బ్లాగ్ లాగా

  ReplyDelete
 16. (నాలో నేను: వామ్మో!! నేను నిజంగా అంత బాగా చేసేశానా?!! హా.. (సిగ్గుతో మెలికలు తిరుగుతూ) ఏదో అలా కలిసొచ్చేసుంటుందిలే.. :P)

  @ పండు గారు, వేణూ గారు & రమేష్ గారు: చాలా చాలా చాలా.................. థాంక్స్ అండీ :)

  ReplyDelete
 17. Anonymous23/7/13

  Chustunte kota srinivas garini minchi poyyi, rajendra prasad level ki vellipoyyela vunnaru.... good luck

  ReplyDelete
  Replies
  1. థాంక్స్.. కాని అదేం పోలికండీ? మధ్యలో కోటా గారు, రాజేంద్రప్రసాద్ గారూ ఎందుకొచ్చారు??

   Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)