Thursday, July 25, 2013

కోరుకున్నవాడు

తెలిసిన ఒకాయన గాంధీజీ గారి గురించి PhD చేసి దాన్ని సబ్మిట్ చేసే ముందు కాస్త ఎడిట్ చేసి పెట్టమని నన్ను రిక్వెస్ట్ చేశారు. అందులో భాగంగానే నేను గూగుల్ సెర్చ్ చేస్తుంటే బాపు గారి సినిమాల గురించి ఒక లింక్ కనబడింది. కింద డిస్క్రిప్షన్ లో "ముత్యాల ముగ్గు సినిమా..." అని కనబడేసరికి అట్ట్రాక్ట్ అయి ఓపెన్ చేశాను. అందులో ఆ సినిమా గురించి ఎంతో గొప్పగా కొన్ని మాటలు చదివి, YouTube లో ఆ సినిమా చూడ్డం మొదలు పెట్టాను.

అందులో హీరోయిన్ కి హీరోతో పెళ్ళయ్యాక మొదటి రాత్రి సీన్లో ఆ భార్య (హీరోయిన్) తన భర్త (హీరో) గుండె మీద తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. ఆ భర్త తాపీగా సిగరెట్ తాగుతూ సరదాగా (ప్రేమగా పిలిచాడేమో?) ఆమె ముఖం మీద ఉఫ్ఫ్ అని ఊదుతాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ తలెత్తి చూస్తుంది.. తర్వాత వాళ్ళు కబుర్లలో పడ్డారు!!!  నేననుకున్నాను.. "ఛీ దరిద్రుడా. నీకు సిగరెట్ తాగే అలవాటుందా?! అదీ ఈ గదిలోకి తెచ్చి తాగడమే కాక, పైగా నా మొహం మీద ఊదుతావా??" అని ఆవిడ అంతెత్తున లేస్తుంది ఇప్పుడు గొడవ సీన్ వస్తుందీ.." అని. కాని విచిత్రంగా అలా ఏం జరగలేదు సరికదా అసలా ప్రస్తావనే రాలేదు  (ఇప్పటికి అంత వరకూ మాత్రమే చూశాను సినిమాని)! 

నాకు పర్సనల్ గా సిగరెట్ తాగే వాళ్ళంటే చాలా చిరాకు. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్ లో స్మోక్ చేసే వాళ్ళను చూస్తే మొహం మీదే కొట్టాలనిపిస్తుంది. నాకు తెలిసీ చాలా మంది అమ్మాయిలు ఇదే ఫీలింగ్తో ఉంటారు. అదీ ఆ కాలంలో..?! ఏమో బాబు ఆ హీరో, హీరోయిన్ల గొడవ పక్కనపెడితే, ఆ సీన్ చూస్తున్నపుడు భరత్ నాకు నిజమైన హీరోలా అనిపించాడు. అది చూస్తున్నంత సేపూ ఊహల్లో ఓ వైపు చిరునవ్వు నవ్వుతున్న భరత్, మరో వైపు బాక్గ్రౌండ్ లో "రాజువయ్యా.. మహరాజువయ్యా.." అని మ్యూజిక్.

భరత్ తో ప్రేమలో పడక ముందు నేను నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని కాని ఎప్పుడూ.. "తను స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు" అనుకోలేదు. అసలా ఆలోచనే రాలేదు! ఎంతసేపూ.. "మానసికంగా అందగాడవ్వాలి, ప్రాక్టికల్ గా ఆలోచించాలి (ఇదే కాస్త నా కొంప ముంచిందిలెండి), దైవభక్తి ఉండాలి, సహాయ గుణం కలిగి ఉండాలి, గొప్ప ధనవంతుడూ అవసరం లేదు.. చిన్న చిన్న అవసరాలకు కూడా ఇబ్బంది పడేంత పేదవాడూ వద్దు, నన్ను పూర్తిగా అర్ధం చేసుకోగలగాలి, అమ్మాయిల పిచ్చి ఉండొద్దు, అనుమానాలకు అసలు తావే ఉండకూడదు, బోల్డంత ప్రేమను ఇవ్వాలి.. కాస్త రొమాంటిక్ ఫెలో అయుండాలి, అందరి ముందూ చాలా డీసెంట్ గా.. నాతో మాత్రం తను తనలా ఉండాలి, ఎంతసేపూ నేనూ నాది అనకుండా మనం మనది అనుకునే మనస్తత్వం గలగి ఉండాలి, కొంచెం సెన్సాఫ్ హ్యుమర్ కూడా ఉండాలి, మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ.. అలాగే కాస్తంత సామాజిక స్పృహ కూడా " ఇవే కోరుకునేదాన్ని. ఏంటీ ఆయాసం వచ్చిందా మీకు?? "నీకే టూ మచ్ గా అనిపించట్లేదా తల్లీ.. అయినా నీకంత సీనుందా" అనేనా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం?? బేసికల్లీ ఇక్కడ మీరొకటి గుర్తుచేసుకోవాలి. సీన్ ఉన్నా లేకపోయినా.. మనిషి జన్మ ఎత్తాక, అందునా ఆడపిల్లగా పుట్టాక (వామ్మో.. నేను నా గురిచి మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఫిమేల్ రీడర్స్ ఎవ్వరూ నా మీద గొడవకి రావొద్దు) సామర్ధ్యాలతో సంబంధం లేకుండా కోరికలు పుడతాయంతే. అయినా ఏం.. మీకు కలగలేదా ఏంటి?

"పుట్టాయి సరే.. తీరాయా లేదా?" అంటే, ఎప్పుడూ.. "అవును నేను అనుకున్నదానికంటే (రెండు విషయాల్లో తప్ప) మంచి తోడు దొరికింది" అనిపిస్తుంది. అప్పుడప్పుడు (కోపమొచ్చినపుడు).. "కాదు పొమ్మని"పిస్తుంది :P. ఒక్కోసారి తన మీద ఆరాధన, కోపం కలిసివస్తుంటాయి. మ్మ్.. మీకు అర్ధం కావడానికి నాకు మొదటిసారి ఆ ఫీలింగ్ కలిగిన ఇన్సిడెంట్ చెప్తాను.

మేము సాధారణంగా పెద్దగా బయటకు వెళ్ళమండి.. బయట తిరగడమంటే చిరాకు తనకు. ఏదో మా ఇంటికి 100 మీటర్స్ దూరంలోనే బీచ్ ఉండడంతో అక్కడికి మాత్రం కాస్త ఫ్రీక్వెంట్ గా వెళ్ళేవాళ్ళం. నాకు ఐస్ క్రీం లన్నా, బజ్జీలన్నా పిచ్చి. తనకు అవేం నచ్చవు. ఎలాగూ నేను బయట చేసిన వాటిని ప్రిఫర్ చేయను గనుక బజ్జీల విషయంలో ఓకే గాని ఐస్క్రీం విషయంలో మాత్రం మదనపడేదాన్ని. ఐస్క్రీం అయినా ట్రై చేయొచ్చు కదా అంటే, నాకు తల నొప్పి వస్తుంది వద్దు అంటాడు. తను తినకుండా నేను మాత్రం తింటే ఏం బావుంటుందిలే.. ఏమైనా అనుకుంటాడేమో అని మొహమాటపడి ఊరుకునేదాన్ని. డాడీ తో వచ్చుంటే ఎంత బావుండేదో అని బాధపడిన రోజులూ ఉన్నాయి. నా ఫీలింగ్స్ గమనించాడో లేక ఇంకేమైనానో తెలియదు కాని ఓ రోజు "కుల్ఫీ తింటావా?" అని అడిగాడు. చంద్రముఖీ సినిమాలో రజినీకాంత్ కి నగలు చూయించేడపుడు జ్యోతిక మొహం వెలిగినట్లు వెలిగింది నా మొహం. వెంటనే తల ఊపుతూ "కుల్ఫీ? ఊ ఊ కావాలి కావాలి" అన్నాను. కనుబొమ్మలు రెండూ పైకెత్తి ఒక వింత ఎక్స్ప్రెషన్ తో నన్ను చూసి "పద" అన్నాడు. రెండు తీసుకున్నాను. "నాకు వద్దు. నువ్వు మాత్రం తీసుకో" అన్నాడు. "నాకు తెలుసు. నువ్వు తినవుగా.. నేను నాకు మాత్రమే తీసుకున్నాను" అని చెప్పాను. ఒక్క క్షణం తెల్లబోయి అంతలోనే తమాయించుకుని, ఇంకొకటి తీసుకుంటావా అనడిగాడు. "అహ వద్దులే.. రాత్రికి డాడీతో వస్తాగా అప్పుడు తినాలి మళ్ళీ" అన్నాను. సర్లే అని ఆ అబ్బాయికి డబ్బులివ్వబోతుంటే ఆపి "నేనిస్తాను, నేనేగా తినేది" అన్నాను. "నీది నాది ఏంటీ? మన డబ్బులేగా.. " అన్నాడు నవ్వుతూ. మర్యాదకి అన్నాడేమో అనుకుని పరిశీలనగా తన కళ్ళలోకి చూశాను. నిజాయితీగానే అన్నాడు. ఇక నేనేం మాట్లాడకుండా సరే అనేసి కుల్ఫీ కవర్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాను.

భరత్ డబ్బులిచ్చేసి మేము వెళ్ళబోతుంటే, ఆ అబ్బాయి ఆపి ఇంకో రెండు రూపాయలు ఇవ్వమన్నాడు. "అదేంటీ దాని మీద 14 రుపీస్ అనేగా ప్రైస్ ఉందీ? నేను రెండిటికీ కలిపి 28 కరెక్ట్ గానే ఇచ్చాను కదా?" అన్నాడు భరత్. దానికి ఆ అబ్బాయి బీచ్ దగ్గరకు తీసుకొచ్చి అమ్మడం వలన ఒక్కోదాని మీద రూపాయి ఎక్ష్త్రా అవుతుంది, ఇవ్వండి అన్నాడు. భరత్ అస్సలు ఒప్పుకోలేదు. వాడితో వాదించడం మొదలుపెట్టాడు. "రెండ్రూపాలయ కోసం ఏంటి భరత్? ఇచ్చేద్దాం. వాడితో గొడవెందుకు?" అని నేనన్నాను. "అలా ఎలా ప్రియా? జస్ట్ 2 రుపీసే కావచ్చు.. కాని అది బ్లాక్ మనీ కిందే వస్తుంది. Let us not encourage such things" అన్నాడు. "అబ్బా ప్లీజ్.. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. వాడికి లేకే కదా అడుగుతున్నాడు? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫ్రీ గా నీకో రూపాయి ఇస్తానంటే నువ్వు ఆక్సెప్ట్ చేస్తావా చెప్పు? వాడు ఆశపడుతున్నాడు. ఇచ్చేద్దాం. మనకి ఒరిగేది ఏమీ లేదు కదా" అన్నాను. నా మాటలు  తనకు కోపం తెప్పించాయి. వాడిని వదిలేసి నాతో ఆర్గ్యు చేయడం మొదలుపెట్టాడు. నాకు తన పాయింట్ అర్ధమయింది కాని చాలా చిరాగ్గా కూడా అనిపించింది. "అసలు కుల్ఫీ వద్దు ఏమీ వద్దు.. ఈ గొడవే ఉండదు తిరిగిచ్చేస్తే" అనిపించింది కాని అప్పటికే హడావిడిగా నేను ఒకటి తినడం మొదలుపెట్టేసాను కదా.. సో వేరే ఆప్షన్ లేక గబుక్కున నా హ్యాండ్ బాగ్ లోనుండి రెండ్రూపాయలు తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టేసి భరత్ ని బలవంతంగా అక్కడి నుండి పక్కకు లాక్కేళ్ళాను. "నాకు అర్ధమవుతోంది నువ్వు చెప్పేది కాని వాడు ఒప్పుకోవట్లేదు.. అందరూ మనల్నే చూస్తూ ఉన్నారు. తొందరపాటుతో ఒకటి ఓపెన్ చేసేశాను కనుక తిరిగి ఇవ్వడం కూడా కుదరదు. ఇంక సీన్ క్రియేట్ చేయడం ఇష్టంలేక డబ్బులు ఇచ్చేశాను. I am sorry" అన్నాను. అప్పటికే తన కళ్ళలో నీళ్ళు! "నేనే ఎప్పుడూ నెత్తి మీద నీళ్ళ కుండ పెట్టుకుని తిరుగుతానురా బాబూ అంటే.. భలే! నాకు తగ్గ వాడే దొరికాడులే..  ఇంత చిన్న విషయానికి కంట తడి పెట్టుకుంటాడేంటీ" అని బెంబేలెత్తిపోయాను. "అయ్యో I am sorry, I don't mean to insult you.. నాకేం చెప్పాలో అర్ధం కావట్లేదు. నీ ఫీలింగ్ నాకు అర్ధమయింది కాని.. " అంటుండగా.. "చూడు.. న్యాయమైన దాని కోసం రూపాయి కాదు 100 రూపాయలు పెట్టడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. కాని అన్యాయంగా ఒక్క రూపాయి పెట్టాలన్నా నా వల్ల కాదు. వాడు అడుక్కొని ఉంటే నిక్షేపంగా ఇచ్చేవాడిని. కాని వాడు చేసే మోసాన్ని రూల్ అన్నట్లు వాదించడం వల్లే నాకు అభ్యంతరం వచ్చింది. ....(మౌనం)....  నిన్ను చాలా ఇరిటేట్ చేశాను. సారీ" అన్నాడు.

ఈ విషయం అనే కాదు.. సబ్బుల నుండి సమస్తం ఇండియన్ బ్రాండే కొనడానికి ప్రిఫర్ చేస్తాడు. అప్పుడప్పుడు కాస్త చిరాగ్గా అనిపిస్తుంటుంది.. "బ్రాండ్ దేముందీ? ఏది బావుంటే అది వాడతాం గాని" అని.  And at the same time, వాటికి తను చెప్పే రీజన్స్ వింటే.. ఇన్స్పిరింగ్గానూ, పోనిలే కొంతమందిలా అనుకుని, చెప్పి వదిలేయడం కాకుండా ఫాలో అవుతున్నాడు అని హ్యాపీగా ఉంటుంది. నిజం చెప్పొద్దూ.. ఒక్కోసారి మారు వేషంలో ఉన్న ముసలాడిలా అనిపించేవాడు. అంతలోనే "ఈ వయసుకి ఎంత మెచ్యుర్డ్ గా రెస్పొన్సిబుల్ ఆలోచిస్తున్నాడో కదా..? Wow!" అనిపిస్తుంది.

ఇక మిగతా విషయాలకు వస్తే, ఇంతకు ముందు చెప్పినట్లు.. నేను కోరుకున్న దాని కన్నా రెండింతలు మంచి వాడు దొరికాడు. నేను భగవంతుని నుండి చాలా బహుమతులు పొందుకున్నాను. అందులో ది బెస్ట్ "భరత్". రిలేషన్షిప్స్ అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయభేదాలు,  గొడవలూ రావడం సహజం. కాస్త సహానంతో వాటిని అధిగమించి వస్తేనే కదా ఆ బంధం మరింత బలపడేది? ఆ సహనం భరత్ లోనూ మెండుగా ఉండడం నా అదృష్టం. మొత్తానికి నేను కోరుకున్న వరుడే దొరికాడు :)

40 comments:

Anonymous said...

బకరా దొరికేడంటావు?

మోహన said...

మీ బ్లాగ్ లో తేదీ తప్పుగా పడుతుంది.
చాలా బాగా వ్రాశారు.

Anonymous said...

Hey nene first nene first...nice story priya...

Anonymous said...

"ఒక్కోసారి మారువేషంలో ఉన్న........"

దీన్నే మావూళ్ళో గిల్లి జోలపాడటం అంటారు! అదీ సంగతి!

Krishna Palakollu said...

super!
enjoy!

Srinivasarao Vundavalli said...

మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ప్రియ గారు.

భరత్ చెప్పే విషయాలన్ని అక్షరాలా నిజం, చెప్పటమే కాకుండా వాటిని ఫాలో అవటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

Priya said...

తాతయ్య గారు.. ఈ పోస్ట్ కి కూడా మీరే ఫస్ట్ కామెంట్ చేశారు. Thank you soo much :)
అయినా ఇదేం బాలేదండీ.. మీరు నాకు తాతయ్య. నన్నే సపోర్ట్ చేయాలి :)

Priya said...

థాంక్స్ మోహన :)
నేనూ గమనించాను. మార్చడానికి ప్రయత్నించి, కుదరక లైట్ తీసుకున్నాను.

Priya said...

అయ్యో సారీ అండీ.. మీ కంటే ముందే శర్మ తాతయ్య గారు కామెంట్ చేసేశారు. పబ్లిష్ చేయకపోవడం వల్ల కనబడలేదు. నా బ్లాగ్ లో కూడా ఫస్ట్ కామెంట్ పెట్టడానికి ఉత్సాహపడుతున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది.

అలాగే బావుందని చెప్పినందుకు చాలా థాంక్స్ అండీ. కాని ఇది స్టొరీ కాదు. For that matter, నా బ్లాగ్ లో స్టోరీస్ ఉండవు. ఎందుకంటే నేను జరిగినవి మాత్రమే రాస్తాను (రాయగలను).

Priya said...

హహహ్హహ్హ... మీరెలా అంటే అలా అండీ :D
చాన్నాళ్ళకు గుర్తొచ్చింది నా బ్లాగ్ మీకు? Thanks for the comment :)

Priya said...

థాంక్స్ కృష్ణ గారు :)

Priya said...

నిజమే శ్రీనివాస్ గారు.
Thank you so much. నేను మీ మాటలను తప్పకుండా భరత్ తో చెబుతాను :)

Bukya Sridhar said...

To Get Correct Date of Publishing of the posts:
Kindly do the following:
Log into the Blog, then go to the left side bar, and click on "Settings", the Settings tab expands, then click on "Language and Formatting", check whether the Formatting Label has the Time Zone in Indian Time Zone only. i.e. +05:30. Generally, it is taken by default as GMT time.
Hope this will help you.
Regards,
Sridhar
http://kaavyaanjali.blogspot.in/

చిన్ని ఆశ said...

అదృష్టవంతులండీ!
జీవితాన ప్రతి రోజునీ ఓ మధుర స్మృతిగా మలచి, మిగుల్చుకోండి!

Anonymous said...

Chandramukhi cinemalo nagalu chupinchinappudu jyothika ... Ice cream chupinchinappudu Priya :) .. superrr!!
Have a wonderful life ahead with your Bharath!!
-Prashanth

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ.. కబుర్లు అందరమూ చెప్తాము కానీ నిబద్దతతో ఆచరించేది కొందరే... భరత్ గారిని అభినందించండి. నేనూ అపుడపుడు ఆలోచిస్తుంటాను కానీ ఎక్కువసార్లు పాటించకుండా ఉండడానికి excuses వెతుక్కుంటూ ఉంటాను :)

ఐస్క్రీం బండి లాంటి విషయాల్లో మాత్రం జాలి డామినేట్ చేస్తుంది. అన్ని హంగులతో ఉన్న ఐస్క్రీం పార్లర్ లో టాక్సుల పేరుతో MRP కన్నా ఎంత ఎక్కువ వేసినా మారుమాట్లాడకుండా చెల్లించేస్తాం కదా రోజంతా ఎండలో తిరుగుతూ శ్రమపడే ఇతను ఒక రూపాయి ఎక్కువ తీస్కుంటే ఏముందిలే అనిపిస్తుంటుంది.

Priya said...

Thank you so much, శ్రీధర్ గారు.
మీరు చెప్పిన టిప్ ఫాలో అయ్యాక కరెక్ట్ డేట్ కి మారింది :)

Priya said...

థాంక్స్ పండు గారు :)
అదే నేనూ కోరుకుంటున్నాను.

Priya said...

హహ్హ్హహ్హ.. Thank you so much, ప్రశాంత్ గారు :)

అలాగే కామెంట్ లో మీ పేరు మెన్షన్ చేసినందుకు కూడా థాంక్స్. అనానిమస్ గా కామెంట్ చేసే వాళ్ళు కనీసం పేరైనా మెన్షన్ చేయొచ్చు కదా అనుకుంటుంటాను.

Priya said...

హహ్హహ్హా... ఫ్రాంక్ గా చెప్పాలంటే నేనూ మీ జాతికి చెందిన దాన్నే వేణూ గారు. ట్రై చేస్తున్నాను మారడానికి :)

మీరన్నదీ నిజమే. ఐస్క్రీం పార్లర్స్ కి వెళ్లి టాక్స్ ల పేరిట అంతంత కట్టి వేస్ట్ చేస్తుంటాము.. వీళ్ళకి ఇవ్వడం లో తప్పేం లేదులే అని నేనూ అనుకుంటాను. కాని భరత్ తో మాత్రం ఈ పాయింట్ మీద వాదించలేను. ఎందుకంటే ఆ రీజన్ కోసం తను తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అస్సలు రెస్టారెంట్లకు గాని, సూపర్ మార్కెట్స్ కి గాని వెళ్ళడు. కూరగాలు లాటివన్నీ రోడ్ సైడ్ ఉండే చిన్న చిన్న షాప్స్ లోనే కొంటాడు. "బిగ్ బజార్ లాటి వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువే కాని, ఈ డబ్బులు అతని కుటుంబానికి చేరతాయి. సాయం చేసిన వాళ్ళమవుతాము. అదే స్పెన్సర్స్, బిగ్ బజార్ లాటి వాటిలో కొంటే టాక్స్ పేరిట డబ్బులు తీసుకుని వాడు ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాడు. దాని వల్ల ఎవ్వరికీ లాభం లేదు" అంటాడు. ఇంకేం మాట్లాడగలనండీ..?

Anonymous said...

మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
http://blogvedika.blogspot.in/

రాధిక(నాని ) said...

భరత్మి గారి ఆలోచనలు చాలా బాగున్నాయండి .ఆచరలో కాస్త కష్టమే అయినా అలా చేయాలనీ అనుకోవడం మంచి విషయమండి.మీరుకోరుకున్నట్టు మీ భరత్ గారితో చాలా ఆనందగా ఉండాలండి

Priya said...

మంచి మనసుతో కోరుకున్నందుకు చాలా థాంక్స్ రాధిక గారు :)

శ్రీ said...

meeru cheppindi chusthunte nenu anukodam ..tanu indiaku sambandinchina vaatine vaaduthunnadu ante..tanu india ku sambandicnhina companyone wrk chesthu undi undali.. emo idi asambardame kani edo doubt vachhindi .. undabattaleka adigesa priya..
twaraga mee premayanam inko part rayandi..

Anonymous said...

ఈమధ్య కాస్త భవసాగరం ఈదటమ్మీద (ఆఫీసు పని) దృష్టి ఎక్కువైందిలెండి!

వేణూశ్రీకాంత్ said...

వావ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండీ.. మీరు కరెక్ట్.. ఇంక అస్సలేమీ అనలేం :-))

Priya said...

థాంక్స్ వేణూ గారు :) :)

Priya said...

హహ్హహ్హ.. పోనీలెండి. తప్పదు కదా.. :)

Priya said...

హహ్హ్హహ్హ.. భరత్ ఇంతకు ముందు లెక్చరర్ గా వర్క్ చేసేవాడండీ. అది ఇండియా లోనే ఉంది కదా.. అందుకే తను ఇండియన్ బ్రాండ్ వస్తువులు కొంటాడంటే ఏమైనా సంబంధం ఉందా చెప్పండి శ్రీ గారు :)

ప్రేమాయణం.. ఓ నెలలోపు రాస్తానండీ. Thanks for the comment.

Bukya Sridhar said...

Neeku Ice cream tinaalanipiste nannu pilu.. Nenu Vastaanu..
Appudu Haasini Sidduni Adugutundi..
E Time aina naa..
Siddu: Hmm
Hasini: 1 O Clock, 2, 3 ...

Aa Film naaku gurthuku vachchindi, mee kulfi scene choosi..!
Naa Daggara 10 ru|\ le unnayi.. Chinnadi ivvu .. :-D Haasini
Bommarillu... 09-08-2006.

Anonymous said...

మీ భరత్ భారతీయుడి మనవడిలా, అపరిచితుడులో రామానుజం తమ్ముడిలా ఉన్నాడు.
కొంచెం ప్రాక్టికల్‌గా (Take it easy) ఉంటే మంచిది కదా.

Priya said...

హహ్హ.. అవునా?!!
Anyway.. thanks for the comment, Sreedhar gaaru :)

Priya said...

కొత్తలో నేనూ అలా అనుకునే బాధపడేదాన్నండీ. ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను అని చెప్పను. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది... but I'm completely fine with it. ఇలా ఉంటున్నందుకు తనను అభినందిస్తున్నాను. ఇక ప్రాక్టికల్ గా ఉండడం సంగతి అంటారా..? హబ్బ! నేనే ఇంకా ఊహాలోకాల్లో తేలియాడతుంటాను కాని తను ఎప్పుడూ చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు :)

డేవిడ్ said...

మీ పోస్ట్ ను చదువుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది ప్రియగారు. నాతో మా రూప (నా సహచరిని)మొదటిసారి ఫోన్ లో మాట్లాడినప్పుడు తనని ఏదన్న మాట్లాడు అని అంటే తను ఫస్ట్ అడిగిన విషయం ఏంటో తెలుసా..."నికు స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింక్ చేస్తావా అని". ఎం స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉంటే నన్ను చేసుకోవా అని అంటే నాకు స్మొక్ చేసేవాళ్ళు అంటే ఇష్టం ఉండదని చెప్పింది....నాకు అలాంటి అలవాటు ఎలాగు లేవు కాబట్టి లేవని చెప్పాను అనుకోండి...తర్వాత రూప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు, మా ఫ్యామిలి మెంబర్స్కు తను ఏదో కూల్ డ్రింక్ లాంటిది ఇచ్చింది (స్పరైట్ అనుకుంటా అది)...నాకు కూల్ డ్రింక్స్ తాగడం ఇష్టం లేకపోయినా నాకు అలవాటు లేదు తాగను అంటే వీడేదో ఓవరాక్షన్ చేసున్నాడు అనుకుంటారని ఇబ్బంది పడుతూనే తాగాను.....తర్వాత మా పెళ్ళి అయ్యాక ఒక సందర్భంలో తనతో నువ్వు కాబోయే వాడు స్మోకిగ్, డ్రింకింగ్ చేయకూడదు అని కోరుకుని నీ చేతులతో నాకు విషాన్ని ( నా దృష్టిలో pepsi,sprite,coco cola లాంటి కూల్ డ్రింక్స్) ఇచ్చావు తెలుసా అంటే తను నవ్వి ఊరుకుంది.......ఎప్పుడైనా మేము ఇద్దరం ఎక్కడకైనా వెల్లినప్పుడు ఎవరైన బిక్షగాళ్ళు డబ్బులు అదుగుతే నా కంటే ముందే మా రూప "ఈయన ముందు నిలబడితే నీ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఒక్క పైసా ఇవ్వడు ఇంకెవరినైనా అడగండి అంటుంది"...కాని కష్టపడకుండా అడుక్కునే వాళ్ళను ఎంకరేజ్ చేయను అందుకే నేను ఇవ్వను అని చెప్తే తను మాత్రం నువ్వు ఇవ్వ్కపొతే ఇంకెవరు ఇవ్వరా ఎంటీ...నువ్వు ఇవ్వకపోతే నిన్ను తిట్టుకుంటు ఇంకేవరినైనా అడుగుతుంది అంతే కాన్ని వాళ్ళు అడుక్కొవడం మాత్రం మానుతారా అంటూ ఆర్గుమెంట్ చేస్తుంది....ఎప్పుడైనా ఎదైనా వస్తువులు కొనడానికి కూరగాయల మార్కెట్కు వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ధరకంటే కాస్తా ఎక్కువధరకు అమ్ముతే రూప మాత్రం మీ భరత్ లాగే ఎక్కువెందుకు అంటూ వాళ్ళతో ఆర్గ్మెంట్ చేస్తుది...పాపం వాళ్ళు ఎక్కడినుంచో తెచ్చి ఇక్కడి వరకు వచ్చి అమ్ముతుంటే కాస్తా ఎక్కువ ఇస్తే మాత్రం ఎమవుతుంది అంటే ఎవరైనా అడుకునే వాళ్ళు నిన్ను డబ్బులు అడుగుతే మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వవుకాని వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి అంటుండి అయ్యో ఎమి కష్ట పడకుండా అడుక్కునే వాళ్ళకు వీళ్ళకు తేడా వుంటుంది తల్లి అంటే...అది ఇది ఒకటేలే..కాకపోతే వీళ్ళు కష్టం పేరుతో దోచుకుంటున్నారు అంటుంది....మీ పోస్ట్ చదువుతుంటే ఈ విషయం గుర్తుకు వచ్చింది. అందుకే ఇలా.....కాబోయే భర్త గురించి సగటు అమ్మాయిలకు ఏవిధమైన కోరికలు ఉంటాయో మీకు అలాంటి కొరికలే ఉన్నాయి ప్రియగారు....అలాంటి వ్యక్తినే సంపాదించుకున్నారు...అదృష్టవంతులు.

Priya said...

మీ జ్ఞాపకాన్ని నాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్ డేవిడ్ గారు. చేయ్యకనే రూప గారిని మీ మాటల ద్వారా పరిచయం చేసేశారు :)
మీ కామెంట్ చదివాక నాకర్ధమైంది ఏంటంటే.. రూప గారూ అదృష్టవంతులేనని :)

డేవిడ్ said...

:)...అవునంటారా...? ఏమో మరి ఆ విషయం రూప చెప్పాలి.

Priya said...

:)

Green Star said...

ప్రియ గారో, భారత్ గారికి ఇదిగో నా హైఫై (మరిచిపోకుండా అందించండి)

నా పాలసి కూడా సేమ్, అన్యాయంగా ఒక్క రూపాయి పోనివ్వను.. ఆ ఒక్క రూపాయి పోనివ్వకుండా ఉండటానికి న్యాయంగా వంద ఖర్చు అయినా సరే.

ఈ టపా చదివినాక నా పాలసీకి మరింత బలమొచ్చినట్లుంది :)

Priya said...

అందించేసాను శేఖర్ గారు :)

నా టపా చదివాక మీ పాలసీకి మరింత బలం చేకూరడం నాకు చాలా ఆనందంగా ఉంది. All the best & thank you very much for the comment :)

Green Star said...

థాంక్స్ ప్రియ గారు :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, July 25, 2013

కోరుకున్నవాడు

తెలిసిన ఒకాయన గాంధీజీ గారి గురించి PhD చేసి దాన్ని సబ్మిట్ చేసే ముందు కాస్త ఎడిట్ చేసి పెట్టమని నన్ను రిక్వెస్ట్ చేశారు. అందులో భాగంగానే నేను గూగుల్ సెర్చ్ చేస్తుంటే బాపు గారి సినిమాల గురించి ఒక లింక్ కనబడింది. కింద డిస్క్రిప్షన్ లో "ముత్యాల ముగ్గు సినిమా..." అని కనబడేసరికి అట్ట్రాక్ట్ అయి ఓపెన్ చేశాను. అందులో ఆ సినిమా గురించి ఎంతో గొప్పగా కొన్ని మాటలు చదివి, YouTube లో ఆ సినిమా చూడ్డం మొదలు పెట్టాను.

అందులో హీరోయిన్ కి హీరోతో పెళ్ళయ్యాక మొదటి రాత్రి సీన్లో ఆ భార్య (హీరోయిన్) తన భర్త (హీరో) గుండె మీద తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. ఆ భర్త తాపీగా సిగరెట్ తాగుతూ సరదాగా (ప్రేమగా పిలిచాడేమో?) ఆమె ముఖం మీద ఉఫ్ఫ్ అని ఊదుతాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ తలెత్తి చూస్తుంది.. తర్వాత వాళ్ళు కబుర్లలో పడ్డారు!!!  నేననుకున్నాను.. "ఛీ దరిద్రుడా. నీకు సిగరెట్ తాగే అలవాటుందా?! అదీ ఈ గదిలోకి తెచ్చి తాగడమే కాక, పైగా నా మొహం మీద ఊదుతావా??" అని ఆవిడ అంతెత్తున లేస్తుంది ఇప్పుడు గొడవ సీన్ వస్తుందీ.." అని. కాని విచిత్రంగా అలా ఏం జరగలేదు సరికదా అసలా ప్రస్తావనే రాలేదు  (ఇప్పటికి అంత వరకూ మాత్రమే చూశాను సినిమాని)! 

నాకు పర్సనల్ గా సిగరెట్ తాగే వాళ్ళంటే చాలా చిరాకు. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్ లో స్మోక్ చేసే వాళ్ళను చూస్తే మొహం మీదే కొట్టాలనిపిస్తుంది. నాకు తెలిసీ చాలా మంది అమ్మాయిలు ఇదే ఫీలింగ్తో ఉంటారు. అదీ ఆ కాలంలో..?! ఏమో బాబు ఆ హీరో, హీరోయిన్ల గొడవ పక్కనపెడితే, ఆ సీన్ చూస్తున్నపుడు భరత్ నాకు నిజమైన హీరోలా అనిపించాడు. అది చూస్తున్నంత సేపూ ఊహల్లో ఓ వైపు చిరునవ్వు నవ్వుతున్న భరత్, మరో వైపు బాక్గ్రౌండ్ లో "రాజువయ్యా.. మహరాజువయ్యా.." అని మ్యూజిక్.

భరత్ తో ప్రేమలో పడక ముందు నేను నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని కాని ఎప్పుడూ.. "తను స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు" అనుకోలేదు. అసలా ఆలోచనే రాలేదు! ఎంతసేపూ.. "మానసికంగా అందగాడవ్వాలి, ప్రాక్టికల్ గా ఆలోచించాలి (ఇదే కాస్త నా కొంప ముంచిందిలెండి), దైవభక్తి ఉండాలి, సహాయ గుణం కలిగి ఉండాలి, గొప్ప ధనవంతుడూ అవసరం లేదు.. చిన్న చిన్న అవసరాలకు కూడా ఇబ్బంది పడేంత పేదవాడూ వద్దు, నన్ను పూర్తిగా అర్ధం చేసుకోగలగాలి, అమ్మాయిల పిచ్చి ఉండొద్దు, అనుమానాలకు అసలు తావే ఉండకూడదు, బోల్డంత ప్రేమను ఇవ్వాలి.. కాస్త రొమాంటిక్ ఫెలో అయుండాలి, అందరి ముందూ చాలా డీసెంట్ గా.. నాతో మాత్రం తను తనలా ఉండాలి, ఎంతసేపూ నేనూ నాది అనకుండా మనం మనది అనుకునే మనస్తత్వం గలగి ఉండాలి, కొంచెం సెన్సాఫ్ హ్యుమర్ కూడా ఉండాలి, మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ.. అలాగే కాస్తంత సామాజిక స్పృహ కూడా " ఇవే కోరుకునేదాన్ని. ఏంటీ ఆయాసం వచ్చిందా మీకు?? "నీకే టూ మచ్ గా అనిపించట్లేదా తల్లీ.. అయినా నీకంత సీనుందా" అనేనా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం?? బేసికల్లీ ఇక్కడ మీరొకటి గుర్తుచేసుకోవాలి. సీన్ ఉన్నా లేకపోయినా.. మనిషి జన్మ ఎత్తాక, అందునా ఆడపిల్లగా పుట్టాక (వామ్మో.. నేను నా గురిచి మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఫిమేల్ రీడర్స్ ఎవ్వరూ నా మీద గొడవకి రావొద్దు) సామర్ధ్యాలతో సంబంధం లేకుండా కోరికలు పుడతాయంతే. అయినా ఏం.. మీకు కలగలేదా ఏంటి?

"పుట్టాయి సరే.. తీరాయా లేదా?" అంటే, ఎప్పుడూ.. "అవును నేను అనుకున్నదానికంటే (రెండు విషయాల్లో తప్ప) మంచి తోడు దొరికింది" అనిపిస్తుంది. అప్పుడప్పుడు (కోపమొచ్చినపుడు).. "కాదు పొమ్మని"పిస్తుంది :P. ఒక్కోసారి తన మీద ఆరాధన, కోపం కలిసివస్తుంటాయి. మ్మ్.. మీకు అర్ధం కావడానికి నాకు మొదటిసారి ఆ ఫీలింగ్ కలిగిన ఇన్సిడెంట్ చెప్తాను.

మేము సాధారణంగా పెద్దగా బయటకు వెళ్ళమండి.. బయట తిరగడమంటే చిరాకు తనకు. ఏదో మా ఇంటికి 100 మీటర్స్ దూరంలోనే బీచ్ ఉండడంతో అక్కడికి మాత్రం కాస్త ఫ్రీక్వెంట్ గా వెళ్ళేవాళ్ళం. నాకు ఐస్ క్రీం లన్నా, బజ్జీలన్నా పిచ్చి. తనకు అవేం నచ్చవు. ఎలాగూ నేను బయట చేసిన వాటిని ప్రిఫర్ చేయను గనుక బజ్జీల విషయంలో ఓకే గాని ఐస్క్రీం విషయంలో మాత్రం మదనపడేదాన్ని. ఐస్క్రీం అయినా ట్రై చేయొచ్చు కదా అంటే, నాకు తల నొప్పి వస్తుంది వద్దు అంటాడు. తను తినకుండా నేను మాత్రం తింటే ఏం బావుంటుందిలే.. ఏమైనా అనుకుంటాడేమో అని మొహమాటపడి ఊరుకునేదాన్ని. డాడీ తో వచ్చుంటే ఎంత బావుండేదో అని బాధపడిన రోజులూ ఉన్నాయి. నా ఫీలింగ్స్ గమనించాడో లేక ఇంకేమైనానో తెలియదు కాని ఓ రోజు "కుల్ఫీ తింటావా?" అని అడిగాడు. చంద్రముఖీ సినిమాలో రజినీకాంత్ కి నగలు చూయించేడపుడు జ్యోతిక మొహం వెలిగినట్లు వెలిగింది నా మొహం. వెంటనే తల ఊపుతూ "కుల్ఫీ? ఊ ఊ కావాలి కావాలి" అన్నాను. కనుబొమ్మలు రెండూ పైకెత్తి ఒక వింత ఎక్స్ప్రెషన్ తో నన్ను చూసి "పద" అన్నాడు. రెండు తీసుకున్నాను. "నాకు వద్దు. నువ్వు మాత్రం తీసుకో" అన్నాడు. "నాకు తెలుసు. నువ్వు తినవుగా.. నేను నాకు మాత్రమే తీసుకున్నాను" అని చెప్పాను. ఒక్క క్షణం తెల్లబోయి అంతలోనే తమాయించుకుని, ఇంకొకటి తీసుకుంటావా అనడిగాడు. "అహ వద్దులే.. రాత్రికి డాడీతో వస్తాగా అప్పుడు తినాలి మళ్ళీ" అన్నాను. సర్లే అని ఆ అబ్బాయికి డబ్బులివ్వబోతుంటే ఆపి "నేనిస్తాను, నేనేగా తినేది" అన్నాను. "నీది నాది ఏంటీ? మన డబ్బులేగా.. " అన్నాడు నవ్వుతూ. మర్యాదకి అన్నాడేమో అనుకుని పరిశీలనగా తన కళ్ళలోకి చూశాను. నిజాయితీగానే అన్నాడు. ఇక నేనేం మాట్లాడకుండా సరే అనేసి కుల్ఫీ కవర్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాను.

భరత్ డబ్బులిచ్చేసి మేము వెళ్ళబోతుంటే, ఆ అబ్బాయి ఆపి ఇంకో రెండు రూపాయలు ఇవ్వమన్నాడు. "అదేంటీ దాని మీద 14 రుపీస్ అనేగా ప్రైస్ ఉందీ? నేను రెండిటికీ కలిపి 28 కరెక్ట్ గానే ఇచ్చాను కదా?" అన్నాడు భరత్. దానికి ఆ అబ్బాయి బీచ్ దగ్గరకు తీసుకొచ్చి అమ్మడం వలన ఒక్కోదాని మీద రూపాయి ఎక్ష్త్రా అవుతుంది, ఇవ్వండి అన్నాడు. భరత్ అస్సలు ఒప్పుకోలేదు. వాడితో వాదించడం మొదలుపెట్టాడు. "రెండ్రూపాలయ కోసం ఏంటి భరత్? ఇచ్చేద్దాం. వాడితో గొడవెందుకు?" అని నేనన్నాను. "అలా ఎలా ప్రియా? జస్ట్ 2 రుపీసే కావచ్చు.. కాని అది బ్లాక్ మనీ కిందే వస్తుంది. Let us not encourage such things" అన్నాడు. "అబ్బా ప్లీజ్.. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. వాడికి లేకే కదా అడుగుతున్నాడు? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫ్రీ గా నీకో రూపాయి ఇస్తానంటే నువ్వు ఆక్సెప్ట్ చేస్తావా చెప్పు? వాడు ఆశపడుతున్నాడు. ఇచ్చేద్దాం. మనకి ఒరిగేది ఏమీ లేదు కదా" అన్నాను. నా మాటలు  తనకు కోపం తెప్పించాయి. వాడిని వదిలేసి నాతో ఆర్గ్యు చేయడం మొదలుపెట్టాడు. నాకు తన పాయింట్ అర్ధమయింది కాని చాలా చిరాగ్గా కూడా అనిపించింది. "అసలు కుల్ఫీ వద్దు ఏమీ వద్దు.. ఈ గొడవే ఉండదు తిరిగిచ్చేస్తే" అనిపించింది కాని అప్పటికే హడావిడిగా నేను ఒకటి తినడం మొదలుపెట్టేసాను కదా.. సో వేరే ఆప్షన్ లేక గబుక్కున నా హ్యాండ్ బాగ్ లోనుండి రెండ్రూపాయలు తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టేసి భరత్ ని బలవంతంగా అక్కడి నుండి పక్కకు లాక్కేళ్ళాను. "నాకు అర్ధమవుతోంది నువ్వు చెప్పేది కాని వాడు ఒప్పుకోవట్లేదు.. అందరూ మనల్నే చూస్తూ ఉన్నారు. తొందరపాటుతో ఒకటి ఓపెన్ చేసేశాను కనుక తిరిగి ఇవ్వడం కూడా కుదరదు. ఇంక సీన్ క్రియేట్ చేయడం ఇష్టంలేక డబ్బులు ఇచ్చేశాను. I am sorry" అన్నాను. అప్పటికే తన కళ్ళలో నీళ్ళు! "నేనే ఎప్పుడూ నెత్తి మీద నీళ్ళ కుండ పెట్టుకుని తిరుగుతానురా బాబూ అంటే.. భలే! నాకు తగ్గ వాడే దొరికాడులే..  ఇంత చిన్న విషయానికి కంట తడి పెట్టుకుంటాడేంటీ" అని బెంబేలెత్తిపోయాను. "అయ్యో I am sorry, I don't mean to insult you.. నాకేం చెప్పాలో అర్ధం కావట్లేదు. నీ ఫీలింగ్ నాకు అర్ధమయింది కాని.. " అంటుండగా.. "చూడు.. న్యాయమైన దాని కోసం రూపాయి కాదు 100 రూపాయలు పెట్టడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. కాని అన్యాయంగా ఒక్క రూపాయి పెట్టాలన్నా నా వల్ల కాదు. వాడు అడుక్కొని ఉంటే నిక్షేపంగా ఇచ్చేవాడిని. కాని వాడు చేసే మోసాన్ని రూల్ అన్నట్లు వాదించడం వల్లే నాకు అభ్యంతరం వచ్చింది. ....(మౌనం)....  నిన్ను చాలా ఇరిటేట్ చేశాను. సారీ" అన్నాడు.

ఈ విషయం అనే కాదు.. సబ్బుల నుండి సమస్తం ఇండియన్ బ్రాండే కొనడానికి ప్రిఫర్ చేస్తాడు. అప్పుడప్పుడు కాస్త చిరాగ్గా అనిపిస్తుంటుంది.. "బ్రాండ్ దేముందీ? ఏది బావుంటే అది వాడతాం గాని" అని.  And at the same time, వాటికి తను చెప్పే రీజన్స్ వింటే.. ఇన్స్పిరింగ్గానూ, పోనిలే కొంతమందిలా అనుకుని, చెప్పి వదిలేయడం కాకుండా ఫాలో అవుతున్నాడు అని హ్యాపీగా ఉంటుంది. నిజం చెప్పొద్దూ.. ఒక్కోసారి మారు వేషంలో ఉన్న ముసలాడిలా అనిపించేవాడు. అంతలోనే "ఈ వయసుకి ఎంత మెచ్యుర్డ్ గా రెస్పొన్సిబుల్ ఆలోచిస్తున్నాడో కదా..? Wow!" అనిపిస్తుంది.

ఇక మిగతా విషయాలకు వస్తే, ఇంతకు ముందు చెప్పినట్లు.. నేను కోరుకున్న దాని కన్నా రెండింతలు మంచి వాడు దొరికాడు. నేను భగవంతుని నుండి చాలా బహుమతులు పొందుకున్నాను. అందులో ది బెస్ట్ "భరత్". రిలేషన్షిప్స్ అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయభేదాలు,  గొడవలూ రావడం సహజం. కాస్త సహానంతో వాటిని అధిగమించి వస్తేనే కదా ఆ బంధం మరింత బలపడేది? ఆ సహనం భరత్ లోనూ మెండుగా ఉండడం నా అదృష్టం. మొత్తానికి నేను కోరుకున్న వరుడే దొరికాడు :)

40 comments:

 1. Anonymous25/7/13

  బకరా దొరికేడంటావు?

  ReplyDelete
  Replies
  1. తాతయ్య గారు.. ఈ పోస్ట్ కి కూడా మీరే ఫస్ట్ కామెంట్ చేశారు. Thank you soo much :)
   అయినా ఇదేం బాలేదండీ.. మీరు నాకు తాతయ్య. నన్నే సపోర్ట్ చేయాలి :)

   Delete
 2. మీ బ్లాగ్ లో తేదీ తప్పుగా పడుతుంది.
  చాలా బాగా వ్రాశారు.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ మోహన :)
   నేనూ గమనించాను. మార్చడానికి ప్రయత్నించి, కుదరక లైట్ తీసుకున్నాను.

   Delete
 3. Anonymous25/7/13

  Hey nene first nene first...nice story priya...

  ReplyDelete
  Replies
  1. అయ్యో సారీ అండీ.. మీ కంటే ముందే శర్మ తాతయ్య గారు కామెంట్ చేసేశారు. పబ్లిష్ చేయకపోవడం వల్ల కనబడలేదు. నా బ్లాగ్ లో కూడా ఫస్ట్ కామెంట్ పెట్టడానికి ఉత్సాహపడుతున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది.

   అలాగే బావుందని చెప్పినందుకు చాలా థాంక్స్ అండీ. కాని ఇది స్టొరీ కాదు. For that matter, నా బ్లాగ్ లో స్టోరీస్ ఉండవు. ఎందుకంటే నేను జరిగినవి మాత్రమే రాస్తాను (రాయగలను).

   Delete
 4. Anonymous25/7/13

  "ఒక్కోసారి మారువేషంలో ఉన్న........"

  దీన్నే మావూళ్ళో గిల్లి జోలపాడటం అంటారు! అదీ సంగతి!

  ReplyDelete
  Replies
  1. హహహ్హహ్హ... మీరెలా అంటే అలా అండీ :D
   చాన్నాళ్ళకు గుర్తొచ్చింది నా బ్లాగ్ మీకు? Thanks for the comment :)

   Delete
  2. Anonymous26/7/13

   ఈమధ్య కాస్త భవసాగరం ఈదటమ్మీద (ఆఫీసు పని) దృష్టి ఎక్కువైందిలెండి!

   Delete
  3. హహ్హహ్హ.. పోనీలెండి. తప్పదు కదా.. :)

   Delete
 5. Replies
  1. థాంక్స్ కృష్ణ గారు :)

   Delete
 6. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ప్రియ గారు.

  భరత్ చెప్పే విషయాలన్ని అక్షరాలా నిజం, చెప్పటమే కాకుండా వాటిని ఫాలో అవటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

  ReplyDelete
  Replies
  1. నిజమే శ్రీనివాస్ గారు.
   Thank you so much. నేను మీ మాటలను తప్పకుండా భరత్ తో చెబుతాను :)

   Delete
 7. To Get Correct Date of Publishing of the posts:
  Kindly do the following:
  Log into the Blog, then go to the left side bar, and click on "Settings", the Settings tab expands, then click on "Language and Formatting", check whether the Formatting Label has the Time Zone in Indian Time Zone only. i.e. +05:30. Generally, it is taken by default as GMT time.
  Hope this will help you.
  Regards,
  Sridhar
  http://kaavyaanjali.blogspot.in/

  ReplyDelete
  Replies
  1. Thank you so much, శ్రీధర్ గారు.
   మీరు చెప్పిన టిప్ ఫాలో అయ్యాక కరెక్ట్ డేట్ కి మారింది :)

   Delete
 8. అదృష్టవంతులండీ!
  జీవితాన ప్రతి రోజునీ ఓ మధుర స్మృతిగా మలచి, మిగుల్చుకోండి!

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ పండు గారు :)
   అదే నేనూ కోరుకుంటున్నాను.

   Delete
 9. Anonymous26/7/13

  Chandramukhi cinemalo nagalu chupinchinappudu jyothika ... Ice cream chupinchinappudu Priya :) .. superrr!!
  Have a wonderful life ahead with your Bharath!!
  -Prashanth

  ReplyDelete
  Replies
  1. హహ్హ్హహ్హ.. Thank you so much, ప్రశాంత్ గారు :)

   అలాగే కామెంట్ లో మీ పేరు మెన్షన్ చేసినందుకు కూడా థాంక్స్. అనానిమస్ గా కామెంట్ చేసే వాళ్ళు కనీసం పేరైనా మెన్షన్ చేయొచ్చు కదా అనుకుంటుంటాను.

   Delete
 10. బాగుందండీ.. కబుర్లు అందరమూ చెప్తాము కానీ నిబద్దతతో ఆచరించేది కొందరే... భరత్ గారిని అభినందించండి. నేనూ అపుడపుడు ఆలోచిస్తుంటాను కానీ ఎక్కువసార్లు పాటించకుండా ఉండడానికి excuses వెతుక్కుంటూ ఉంటాను :)

  ఐస్క్రీం బండి లాంటి విషయాల్లో మాత్రం జాలి డామినేట్ చేస్తుంది. అన్ని హంగులతో ఉన్న ఐస్క్రీం పార్లర్ లో టాక్సుల పేరుతో MRP కన్నా ఎంత ఎక్కువ వేసినా మారుమాట్లాడకుండా చెల్లించేస్తాం కదా రోజంతా ఎండలో తిరుగుతూ శ్రమపడే ఇతను ఒక రూపాయి ఎక్కువ తీస్కుంటే ఏముందిలే అనిపిస్తుంటుంది.

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హా... ఫ్రాంక్ గా చెప్పాలంటే నేనూ మీ జాతికి చెందిన దాన్నే వేణూ గారు. ట్రై చేస్తున్నాను మారడానికి :)

   మీరన్నదీ నిజమే. ఐస్క్రీం పార్లర్స్ కి వెళ్లి టాక్స్ ల పేరిట అంతంత కట్టి వేస్ట్ చేస్తుంటాము.. వీళ్ళకి ఇవ్వడం లో తప్పేం లేదులే అని నేనూ అనుకుంటాను. కాని భరత్ తో మాత్రం ఈ పాయింట్ మీద వాదించలేను. ఎందుకంటే ఆ రీజన్ కోసం తను తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అస్సలు రెస్టారెంట్లకు గాని, సూపర్ మార్కెట్స్ కి గాని వెళ్ళడు. కూరగాలు లాటివన్నీ రోడ్ సైడ్ ఉండే చిన్న చిన్న షాప్స్ లోనే కొంటాడు. "బిగ్ బజార్ లాటి వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువే కాని, ఈ డబ్బులు అతని కుటుంబానికి చేరతాయి. సాయం చేసిన వాళ్ళమవుతాము. అదే స్పెన్సర్స్, బిగ్ బజార్ లాటి వాటిలో కొంటే టాక్స్ పేరిట డబ్బులు తీసుకుని వాడు ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాడు. దాని వల్ల ఎవ్వరికీ లాభం లేదు" అంటాడు. ఇంకేం మాట్లాడగలనండీ..?

   Delete
  2. వావ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండీ.. మీరు కరెక్ట్.. ఇంక అస్సలేమీ అనలేం :-))

   Delete
  3. థాంక్స్ వేణూ గారు :) :)

   Delete
 11. Anonymous26/7/13

  మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
  http://blogvedika.blogspot.in/

  ReplyDelete
 12. భరత్మి గారి ఆలోచనలు చాలా బాగున్నాయండి .ఆచరలో కాస్త కష్టమే అయినా అలా చేయాలనీ అనుకోవడం మంచి విషయమండి.మీరుకోరుకున్నట్టు మీ భరత్ గారితో చాలా ఆనందగా ఉండాలండి

  ReplyDelete
  Replies
  1. మంచి మనసుతో కోరుకున్నందుకు చాలా థాంక్స్ రాధిక గారు :)

   Delete
 13. meeru cheppindi chusthunte nenu anukodam ..tanu indiaku sambandinchina vaatine vaaduthunnadu ante..tanu india ku sambandicnhina companyone wrk chesthu undi undali.. emo idi asambardame kani edo doubt vachhindi .. undabattaleka adigesa priya..
  twaraga mee premayanam inko part rayandi..

  ReplyDelete
  Replies
  1. హహ్హ్హహ్హ.. భరత్ ఇంతకు ముందు లెక్చరర్ గా వర్క్ చేసేవాడండీ. అది ఇండియా లోనే ఉంది కదా.. అందుకే తను ఇండియన్ బ్రాండ్ వస్తువులు కొంటాడంటే ఏమైనా సంబంధం ఉందా చెప్పండి శ్రీ గారు :)

   ప్రేమాయణం.. ఓ నెలలోపు రాస్తానండీ. Thanks for the comment.

   Delete
 14. Neeku Ice cream tinaalanipiste nannu pilu.. Nenu Vastaanu..
  Appudu Haasini Sidduni Adugutundi..
  E Time aina naa..
  Siddu: Hmm
  Hasini: 1 O Clock, 2, 3 ...

  Aa Film naaku gurthuku vachchindi, mee kulfi scene choosi..!
  Naa Daggara 10 ru|\ le unnayi.. Chinnadi ivvu .. :-D Haasini
  Bommarillu... 09-08-2006.

  ReplyDelete
  Replies
  1. హహ్హ.. అవునా?!!
   Anyway.. thanks for the comment, Sreedhar gaaru :)

   Delete
 15. Anonymous26/7/13

  మీ భరత్ భారతీయుడి మనవడిలా, అపరిచితుడులో రామానుజం తమ్ముడిలా ఉన్నాడు.
  కొంచెం ప్రాక్టికల్‌గా (Take it easy) ఉంటే మంచిది కదా.

  ReplyDelete
  Replies
  1. కొత్తలో నేనూ అలా అనుకునే బాధపడేదాన్నండీ. ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను అని చెప్పను. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది... but I'm completely fine with it. ఇలా ఉంటున్నందుకు తనను అభినందిస్తున్నాను. ఇక ప్రాక్టికల్ గా ఉండడం సంగతి అంటారా..? హబ్బ! నేనే ఇంకా ఊహాలోకాల్లో తేలియాడతుంటాను కాని తను ఎప్పుడూ చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు :)

   Delete
 16. మీ పోస్ట్ ను చదువుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది ప్రియగారు. నాతో మా రూప (నా సహచరిని)మొదటిసారి ఫోన్ లో మాట్లాడినప్పుడు తనని ఏదన్న మాట్లాడు అని అంటే తను ఫస్ట్ అడిగిన విషయం ఏంటో తెలుసా..."నికు స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింక్ చేస్తావా అని". ఎం స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉంటే నన్ను చేసుకోవా అని అంటే నాకు స్మొక్ చేసేవాళ్ళు అంటే ఇష్టం ఉండదని చెప్పింది....నాకు అలాంటి అలవాటు ఎలాగు లేవు కాబట్టి లేవని చెప్పాను అనుకోండి...తర్వాత రూప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు, మా ఫ్యామిలి మెంబర్స్కు తను ఏదో కూల్ డ్రింక్ లాంటిది ఇచ్చింది (స్పరైట్ అనుకుంటా అది)...నాకు కూల్ డ్రింక్స్ తాగడం ఇష్టం లేకపోయినా నాకు అలవాటు లేదు తాగను అంటే వీడేదో ఓవరాక్షన్ చేసున్నాడు అనుకుంటారని ఇబ్బంది పడుతూనే తాగాను.....తర్వాత మా పెళ్ళి అయ్యాక ఒక సందర్భంలో తనతో నువ్వు కాబోయే వాడు స్మోకిగ్, డ్రింకింగ్ చేయకూడదు అని కోరుకుని నీ చేతులతో నాకు విషాన్ని ( నా దృష్టిలో pepsi,sprite,coco cola లాంటి కూల్ డ్రింక్స్) ఇచ్చావు తెలుసా అంటే తను నవ్వి ఊరుకుంది.......ఎప్పుడైనా మేము ఇద్దరం ఎక్కడకైనా వెల్లినప్పుడు ఎవరైన బిక్షగాళ్ళు డబ్బులు అదుగుతే నా కంటే ముందే మా రూప "ఈయన ముందు నిలబడితే నీ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఒక్క పైసా ఇవ్వడు ఇంకెవరినైనా అడగండి అంటుంది"...కాని కష్టపడకుండా అడుక్కునే వాళ్ళను ఎంకరేజ్ చేయను అందుకే నేను ఇవ్వను అని చెప్తే తను మాత్రం నువ్వు ఇవ్వ్కపొతే ఇంకెవరు ఇవ్వరా ఎంటీ...నువ్వు ఇవ్వకపోతే నిన్ను తిట్టుకుంటు ఇంకేవరినైనా అడుగుతుంది అంతే కాన్ని వాళ్ళు అడుక్కొవడం మాత్రం మానుతారా అంటూ ఆర్గుమెంట్ చేస్తుంది....ఎప్పుడైనా ఎదైనా వస్తువులు కొనడానికి కూరగాయల మార్కెట్కు వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ధరకంటే కాస్తా ఎక్కువధరకు అమ్ముతే రూప మాత్రం మీ భరత్ లాగే ఎక్కువెందుకు అంటూ వాళ్ళతో ఆర్గ్మెంట్ చేస్తుది...పాపం వాళ్ళు ఎక్కడినుంచో తెచ్చి ఇక్కడి వరకు వచ్చి అమ్ముతుంటే కాస్తా ఎక్కువ ఇస్తే మాత్రం ఎమవుతుంది అంటే ఎవరైనా అడుకునే వాళ్ళు నిన్ను డబ్బులు అడుగుతే మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వవుకాని వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి అంటుండి అయ్యో ఎమి కష్ట పడకుండా అడుక్కునే వాళ్ళకు వీళ్ళకు తేడా వుంటుంది తల్లి అంటే...అది ఇది ఒకటేలే..కాకపోతే వీళ్ళు కష్టం పేరుతో దోచుకుంటున్నారు అంటుంది....మీ పోస్ట్ చదువుతుంటే ఈ విషయం గుర్తుకు వచ్చింది. అందుకే ఇలా.....కాబోయే భర్త గురించి సగటు అమ్మాయిలకు ఏవిధమైన కోరికలు ఉంటాయో మీకు అలాంటి కొరికలే ఉన్నాయి ప్రియగారు....అలాంటి వ్యక్తినే సంపాదించుకున్నారు...అదృష్టవంతులు.

  ReplyDelete
  Replies
  1. మీ జ్ఞాపకాన్ని నాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్ డేవిడ్ గారు. చేయ్యకనే రూప గారిని మీ మాటల ద్వారా పరిచయం చేసేశారు :)
   మీ కామెంట్ చదివాక నాకర్ధమైంది ఏంటంటే.. రూప గారూ అదృష్టవంతులేనని :)

   Delete
 17. :)...అవునంటారా...? ఏమో మరి ఆ విషయం రూప చెప్పాలి.

  ReplyDelete
 18. ప్రియ గారో, భారత్ గారికి ఇదిగో నా హైఫై (మరిచిపోకుండా అందించండి)

  నా పాలసి కూడా సేమ్, అన్యాయంగా ఒక్క రూపాయి పోనివ్వను.. ఆ ఒక్క రూపాయి పోనివ్వకుండా ఉండటానికి న్యాయంగా వంద ఖర్చు అయినా సరే.

  ఈ టపా చదివినాక నా పాలసీకి మరింత బలమొచ్చినట్లుంది :)

  ReplyDelete
  Replies
  1. అందించేసాను శేఖర్ గారు :)

   నా టపా చదివాక మీ పాలసీకి మరింత బలం చేకూరడం నాకు చాలా ఆనందంగా ఉంది. All the best & thank you very much for the comment :)

   Delete
  2. థాంక్స్ ప్రియ గారు :)