Thursday, October 3, 2013

బావున్నారా?

ఏవండోయ్..! బావున్నారా? ఎంత కాలమయిపోయిందండీ మీతో కబుర్లు చెప్పి..?! చెప్పడానికి బోలెడు ఊసులున్నాయి. కాని తీరిందనుకున్న నా ఇంటర్నెట్ కష్టం తీరక బ్లాగింటికి దూరమయ్యాను :(. ఈ వీకెండ్ కి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోబోతున్నాను సో.. ఇక ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పడుతుంది (అని ఆశ). ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఆఫీసు నుండి ఈ పోస్ట్ రాయడానికి కారణం నేను ఆనందాన్ని ఆపుకోలేకపోవడమే! ఆనందం ఎందుకంటే.. :) మ్మ్మ్ చెప్పేయనా..? చెప్పేస్తున్నా.. నవంబర్ 29 న ప్రియమ్మ పెళ్ళట (ఆహ నా పెళ్ళియంటా.. ఓహొ నా పెళ్ళియంటా.. ఆహ నా పెళ్ళియంట ఓహొ నా పెళ్ళియంట డండనక డండనక)!

భరత్ ఇచ్చిన పుట్టినరోజు కానుక పోస్ట్, పెళ్లి ఎలా నిశ్చయమయింది., శుభలేఖ, పెళ్లి చీరలు, అవీ ఇవీ... ఇంకా బోల్డన్ని కబుర్లున్నాయి :) రెడీ గా ఉండండేం..??

54 comments:

Anonymous said...

ఉరమని పిడుగులా రావడం, హడావిడిగా పరిగెట్టడం, సగం మాట చెప్పి వెళ్ళడం ఈ కాలపు పిల్లల అలవాటయిపోయింది. ఆ కబుర్లేవో తొందరగా చెప్పాలి. బ్రాడ్ బేండ్ అర్జంటు.

Priya said...

తాతయ్య గారూ.. మరీ అలా నిష్టూరమాడితే ఎలా చెప్పండి? అచ్చంగా మీలాగే నేనూ "బ్రాడ్‌బాండ్ చాలా అర్జెంట్" అని చెప్పి, వాడికి కాస్త సోప్ వేసి మరీ వచ్చాను. 2 వర్కింగ్ డేస్ లో ఇన్స్టాల్ చేసేస్తాట్ట. మీరు సిద్దంగా ఉండండి తాతయ్య గారూ.. 2, 3 రోజుల్లో కబుర్లతో మీ ముందుంటాను.. నేను లేనపుడు మీరు చెప్పిన కబుర్లన్నీ చదివేస్తాను :)

Anonymous said...

Hey Priya congrats....twaraga anni rojuki 00 3,4 postlu choppuna pettesai... :P

--Roopa

డేవిడ్ said...

:)

రాజ్ కుమార్ said...

అందుకోండీ ముందస్తు శుభాకాంక్షలు.. అంతా శుభమగు గాక

వేణూశ్రీకాంత్ said...

Good to know that Priya ji... Have a wondefull time. కబుర్లన్నీ వినడానికి మేం ఎప్పటినుండో రెడీ మీరు తీరిక దొరకగానే మొదలెట్టేయండి :-)

Anonymous said...

Congratulations Priya garu.. Have a wonderful life ahead!!!

-Prashanth

Anonymous said...

My hearty congrats in advance priya....start sharing...later...u may not get time:)

srinivasarao vundavalli said...

శుభాకాంక్షలు ప్రియ గారు

Anonymous said...

Hi Priya,

Congratulation!! mee prema sukhantham avuthunnanduku chala santhosham ga vundi.

inka mari pellaithe maaku assaku dorakavemo...

Anonymous said...

congratulations

mamatha said...

Hey Priya, Congratulations, Nennu nee blog ni follow avvuthuna eppudu comment cheyaledu, kaani ni pelli anna maata vinni wish cheyakunda vundaleka poyaa. Anyway congratulations ra, Neeku and Bharath ki wishing a wonderful and Happy future ahead.

శ్రీ said...

congrats priya .. mee premayanam inka complete cheyyaledu .. plz twaraga comeplte cheyyandi...

నాగరాజ్ said...

Congratulations in advance!
Have a great journey ahead!!

ధాత్రి said...

శుభాకాంక్షలు ప్రియ గారు..
ఇంతకీ ప్రేమాయణం పుర్తి చేయకుండానే పెళ్ళి భాజాలు మ్రోగిస్తున్నారు..

sndp said...

party,,,,,,,,,,,,:)

vajra said...

Congratualtions Priya garu..Mee boledu kaburlu,kahanilu kosam memu eduru chustu untamu. Thindi kaburlu matram compulsory cheppandi...:) :)....

Congrats again....

Priya said...

హాయ్ రూప గారూ..
థాంక్స్ అండీ. మూడు నాలుగు రాసేయాలన్న ఉత్సాహం ఉంది కాని, అర్జెంటుగా కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ రెండు ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందండీ :( . ఈ దిక్కుమాలిన ఇంటర్నెట్ ఏమో ఇప్పుడు ఆక్టివేట్ అయింది. అయినా సరే.. రేపటిలోపు కచ్చితంగా ఒక్కటైనా పోస్ట్ పబ్లిష్ చేస్తాను :)

Priya said...

:)

చిన్ని ఆశ said...

శుభాకాంక్షలండీ ప్రియ గారూ! పెళ్ళి కబుర్లతోనూ, బ్రాడ్ గా బ్యాండ్ తో నూ సందడిగా వచ్చేయండి!

sri mee snehithudu said...

congrats priya garu....:)

Priya said...

అందుకున్నాం రాజ్ గారూ.. thank you sooooooo much :)

Priya said...

థాంక్స్ వేణూ గారూ! కాలం నా మీద పగ పట్టినట్లుందండీ. తీరికగా ఉన్నట్లే ఉంటుంది.. కాని ఉండదు. ఏమంటూ "నా పనీ పాట" పోస్ట్ రాసి ఆఫీస్ లో అడుగుపెట్టానో కాని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఊపిరి సలపనంత వర్క్ తో సతమతమయిపోతున్నాను :(

Priya said...

Thank you SO much, Prashanth gaaru :) :)

Priya said...

Hahhahha.. Thanks, Anu gaaru!
Really?!! నిజంగా టైం దొరకదంటారా...? భయపెట్టేయకండీ.. :) :P

Priya said...

శ్రీనివాస్ గారూ.. కృతజ్ఞతలండీ :)

Priya said...

హాయ్! చాలా థాంక్స్ అండీ. పెళ్ళైతే ఇంకా కొన్ని కబుర్లు అదనంగా చెబుతాను కాని దొరక్కుండా ఎందుకు పోతాను..? మీరు అలాటి ప్రశ్నలేవీ మనసులోకి రానివ్వకండేం :)

ఎలాగో అజ్ఞాతగా కామెంట్ చేశారు.. కనీసం పేరైనా చెప్పుండాల్సిందండీ.

Priya said...

Thank you!

Sravya V said...

పగ కాదు పాడు కాదు ప్రియ , దిష్టి తగిలిందిలా ఉంది ! Do one thing, ఒక 5/ 6 లక్షలు ఆ పోస్ట్ కి దిష్టి తీసి ఆ గోడ పక్కన పడేయండి :-) వెయిట్, అప్పుడే కాదు నన్ను కొంచెం ఆ గోడ దగ్గర పొంచి ఉండనివ్వండి అప్పుడు :-)))

Btw advanced congrats one more time !

Priya said...

హలో మమత గారూ! నా బ్లాగ్ ని ఫాలో అవుతున్నందుకు, కామెంట్ చేసినందుకు, నా పెళ్లి వార్త విని సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు, శుభాకాంక్షలు తెలిపినందుకూ.. మీకు చాలా చాలా థాంక్స్ :)

Priya said...

థాంక్స్ శ్రీ గారూ. మీరు ఏ పోస్ట్ కి కామెంట్ చేసినా, నా ప్రేమాయణం నెక్స్ట్ పోస్ట్ ని మాత్రం మర్చిపోరు! నాకనిపిస్తోంది.. నా ప్రేమాయణంలో అన్ని పోస్ట్స్ రాసేసి శుభం కార్డ్ వేసేశాక ఇక నా బ్లాగ్ మొహం కూడా చూడరేమో అని?!! :P

Priya said...

Thanks a lot, Nagaraj gaaru :)

Priya said...

థాంక్స్ ధాత్రి గారూ :)
ప్రేమాయాణం దారి ప్రేమాయణానిదే పెళ్లి దారి పెళ్లిదే..! హ్యాపీ ఎండింగ్ అని తెలిసినా కూడా ఎలా హ్యాపీగా ఎండ్ అయిందో తెలుసుకోవాలి కదండీ?

Priya said...

hahhaha.. sure :)

Priya said...

మీ డబల్ కంగ్రాట్స్ కి డబల్ డబల్ థాంక్స్ వజ్ర గారూ :)
ఒకే రోజు అన్ని కబుర్లూ చెప్పేద్దామనుకున్నాను కాని కుదిరేట్టులేదండీ. అయితే.. ఈ రోజు కనీసం ఒక్క పోస్ట్ అయినా పబ్లిష్ చేస్తాను కచ్చితంగా. అది సరే కానీ, ఈ తిండి కబుర్లేంటండీ?

Priya said...

థాంక్స్ పండు గారూ :)
"బ్రాడ్ గా బ్యాండ్ తో సందడి" హహ్హహ్హ.. భలే అన్నారు! తప్పకుండా.. :)

Priya said...

Thanks andee :)

Priya said...

అమ్మో అమ్మో! ఎంత కుట్ర!! ఏదో నేను చాలా.... ఇంటలిజెంట్ ( :P ) కనుక సరిపోయింది. మరొకరయితే మోసపోయుండేవారు కదూ!

Thank you so much for the wishes, darling!

Anonymous said...

Congratulations....
start...
"LIVING TOGETHER WITH LOVE"

మోహన said...

Hai priyaaa!!, congratulations.

Anonymous said...

Priya,

Roju nee page ki ravatam, update leka nirasha thi vellipovatam. appudappudaina ee blogintiki vasthe baavundi priya. Nuvvu raka ee blog lokam chala kalaviheenam ga ayyindi thelsaa....

anyways, felt happy to know that you are getting married. Congratulations to you and Bharath!!

-Swetha

..nagarjuna.. said...

లేట్ గా లేటెస్ట్ గా, హార్ధిక శుభాకాంక్షలు ప్రియ గారు :)

ప్రియ said...

కెవ్వ్ ....కంగ్రాట్స్ ప్రియా ...మా ప్రియమ్మ పెళ్ళికూతురాయెనే :)

అన్వేష్ said...

Congratulations Priya gaaru :)

Priya said...

బోనగిరి గారూ.. కృతజ్ఞతలండీ! ఆ రోజు కోసమే మేమూ ఎదురుచూస్తున్నాం :)

Priya said...

Hey.. Mohana! Thank you very much, darling :)

Priya said...

హహ్హ్హహ.. నేనూ అంతే లేట్ గా లేటెస్ట్ గా మీకు థాంక్స్ చెబుతున్నాను నాగార్జున గారు :)

Priya said...

అబ్బ! పొండి ప్రియ గారు.. :)

Priya said...

శ్వేత గారూ,

మీ అభిమానానికి బోలెడు కృతజ్ఞతలండీ.. :)
వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడంతో ఫ్రీక్వెంట్ గా రాయలేకపోతున్నాను. అయినా ఇదీ ఒకందుకు మంచిదేలెండి. నేను గాప్ తీసుకోబట్టేగా ఇప్పటి వరకు కామెంట్ చేయని మీరు కామెంట్ చేశారు?

Once again, thanks a lot for the sweet comment శ్వేత గారు!

Priya said...

Thanks a lot, Anvesh gaaru :)

ఎగిసే అలలు.... said...

congrats! Priya gaaru:-):-)

రూప హైదరాబాద్ said...

కంగ్రాట్స్ ప్రియ గారు..:)

Green Star said...

Wonderful news. ముందస్తు హృదయ పూర్వక శుభాకాంక్షలు ప్రియ గారు. పెళ్లి ఎక్కడో చెపితే మా సెలవులు, ప్రయాణ టికెట్లు అవి, ఇవి ఏర్పాటు చేసుకుంటాము. పెళ్లి భోజనం తిని చలాఆఆఆఆఅ రోజులయ్యింది.

Pratap Reddy Devagiri said...

Priya wish u a happy married life .... !

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, October 3, 2013

బావున్నారా?

ఏవండోయ్..! బావున్నారా? ఎంత కాలమయిపోయిందండీ మీతో కబుర్లు చెప్పి..?! చెప్పడానికి బోలెడు ఊసులున్నాయి. కాని తీరిందనుకున్న నా ఇంటర్నెట్ కష్టం తీరక బ్లాగింటికి దూరమయ్యాను :(. ఈ వీకెండ్ కి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోబోతున్నాను సో.. ఇక ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పడుతుంది (అని ఆశ). ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఆఫీసు నుండి ఈ పోస్ట్ రాయడానికి కారణం నేను ఆనందాన్ని ఆపుకోలేకపోవడమే! ఆనందం ఎందుకంటే.. :) మ్మ్మ్ చెప్పేయనా..? చెప్పేస్తున్నా.. నవంబర్ 29 న ప్రియమ్మ పెళ్ళట (ఆహ నా పెళ్ళియంటా.. ఓహొ నా పెళ్ళియంటా.. ఆహ నా పెళ్ళియంట ఓహొ నా పెళ్ళియంట డండనక డండనక)!

భరత్ ఇచ్చిన పుట్టినరోజు కానుక పోస్ట్, పెళ్లి ఎలా నిశ్చయమయింది., శుభలేఖ, పెళ్లి చీరలు, అవీ ఇవీ... ఇంకా బోల్డన్ని కబుర్లున్నాయి :) రెడీ గా ఉండండేం..??

54 comments:

 1. Anonymous3/10/13

  ఉరమని పిడుగులా రావడం, హడావిడిగా పరిగెట్టడం, సగం మాట చెప్పి వెళ్ళడం ఈ కాలపు పిల్లల అలవాటయిపోయింది. ఆ కబుర్లేవో తొందరగా చెప్పాలి. బ్రాడ్ బేండ్ అర్జంటు.

  ReplyDelete
  Replies
  1. తాతయ్య గారూ.. మరీ అలా నిష్టూరమాడితే ఎలా చెప్పండి? అచ్చంగా మీలాగే నేనూ "బ్రాడ్‌బాండ్ చాలా అర్జెంట్" అని చెప్పి, వాడికి కాస్త సోప్ వేసి మరీ వచ్చాను. 2 వర్కింగ్ డేస్ లో ఇన్స్టాల్ చేసేస్తాట్ట. మీరు సిద్దంగా ఉండండి తాతయ్య గారూ.. 2, 3 రోజుల్లో కబుర్లతో మీ ముందుంటాను.. నేను లేనపుడు మీరు చెప్పిన కబుర్లన్నీ చదివేస్తాను :)

   Delete
 2. Anonymous3/10/13

  Hey Priya congrats....twaraga anni rojuki 00 3,4 postlu choppuna pettesai... :P

  --Roopa

  ReplyDelete
  Replies
  1. హాయ్ రూప గారూ..
   థాంక్స్ అండీ. మూడు నాలుగు రాసేయాలన్న ఉత్సాహం ఉంది కాని, అర్జెంటుగా కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ రెండు ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందండీ :( . ఈ దిక్కుమాలిన ఇంటర్నెట్ ఏమో ఇప్పుడు ఆక్టివేట్ అయింది. అయినా సరే.. రేపటిలోపు కచ్చితంగా ఒక్కటైనా పోస్ట్ పబ్లిష్ చేస్తాను :)

   Delete
 3. అందుకోండీ ముందస్తు శుభాకాంక్షలు.. అంతా శుభమగు గాక

  ReplyDelete
  Replies
  1. అందుకున్నాం రాజ్ గారూ.. thank you sooooooo much :)

   Delete
 4. Good to know that Priya ji... Have a wondefull time. కబుర్లన్నీ వినడానికి మేం ఎప్పటినుండో రెడీ మీరు తీరిక దొరకగానే మొదలెట్టేయండి :-)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ వేణూ గారూ! కాలం నా మీద పగ పట్టినట్లుందండీ. తీరికగా ఉన్నట్లే ఉంటుంది.. కాని ఉండదు. ఏమంటూ "నా పనీ పాట" పోస్ట్ రాసి ఆఫీస్ లో అడుగుపెట్టానో కాని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఊపిరి సలపనంత వర్క్ తో సతమతమయిపోతున్నాను :(

   Delete
  2. పగ కాదు పాడు కాదు ప్రియ , దిష్టి తగిలిందిలా ఉంది ! Do one thing, ఒక 5/ 6 లక్షలు ఆ పోస్ట్ కి దిష్టి తీసి ఆ గోడ పక్కన పడేయండి :-) వెయిట్, అప్పుడే కాదు నన్ను కొంచెం ఆ గోడ దగ్గర పొంచి ఉండనివ్వండి అప్పుడు :-)))

   Btw advanced congrats one more time !

   Delete
  3. అమ్మో అమ్మో! ఎంత కుట్ర!! ఏదో నేను చాలా.... ఇంటలిజెంట్ ( :P ) కనుక సరిపోయింది. మరొకరయితే మోసపోయుండేవారు కదూ!

   Thank you so much for the wishes, darling!

   Delete
 5. Anonymous3/10/13

  Congratulations Priya garu.. Have a wonderful life ahead!!!

  -Prashanth

  ReplyDelete
  Replies
  1. Thank you SO much, Prashanth gaaru :) :)

   Delete
 6. Anonymous3/10/13

  My hearty congrats in advance priya....start sharing...later...u may not get time:)

  ReplyDelete
  Replies
  1. Hahhahha.. Thanks, Anu gaaru!
   Really?!! నిజంగా టైం దొరకదంటారా...? భయపెట్టేయకండీ.. :) :P

   Delete
 7. శుభాకాంక్షలు ప్రియ గారు

  ReplyDelete
  Replies
  1. శ్రీనివాస్ గారూ.. కృతజ్ఞతలండీ :)

   Delete
 8. Anonymous3/10/13

  Hi Priya,

  Congratulation!! mee prema sukhantham avuthunnanduku chala santhosham ga vundi.

  inka mari pellaithe maaku assaku dorakavemo...

  ReplyDelete
  Replies
  1. హాయ్! చాలా థాంక్స్ అండీ. పెళ్ళైతే ఇంకా కొన్ని కబుర్లు అదనంగా చెబుతాను కాని దొరక్కుండా ఎందుకు పోతాను..? మీరు అలాటి ప్రశ్నలేవీ మనసులోకి రానివ్వకండేం :)

   ఎలాగో అజ్ఞాతగా కామెంట్ చేశారు.. కనీసం పేరైనా చెప్పుండాల్సిందండీ.

   Delete
 9. Anonymous3/10/13

  congratulations

  ReplyDelete
 10. Hey Priya, Congratulations, Nennu nee blog ni follow avvuthuna eppudu comment cheyaledu, kaani ni pelli anna maata vinni wish cheyakunda vundaleka poyaa. Anyway congratulations ra, Neeku and Bharath ki wishing a wonderful and Happy future ahead.

  ReplyDelete
  Replies
  1. హలో మమత గారూ! నా బ్లాగ్ ని ఫాలో అవుతున్నందుకు, కామెంట్ చేసినందుకు, నా పెళ్లి వార్త విని సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు, శుభాకాంక్షలు తెలిపినందుకూ.. మీకు చాలా చాలా థాంక్స్ :)

   Delete
 11. congrats priya .. mee premayanam inka complete cheyyaledu .. plz twaraga comeplte cheyyandi...

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీ గారూ. మీరు ఏ పోస్ట్ కి కామెంట్ చేసినా, నా ప్రేమాయణం నెక్స్ట్ పోస్ట్ ని మాత్రం మర్చిపోరు! నాకనిపిస్తోంది.. నా ప్రేమాయణంలో అన్ని పోస్ట్స్ రాసేసి శుభం కార్డ్ వేసేశాక ఇక నా బ్లాగ్ మొహం కూడా చూడరేమో అని?!! :P

   Delete
 12. Congratulations in advance!
  Have a great journey ahead!!

  ReplyDelete
  Replies
  1. Thanks a lot, Nagaraj gaaru :)

   Delete
 13. శుభాకాంక్షలు ప్రియ గారు..
  ఇంతకీ ప్రేమాయణం పుర్తి చేయకుండానే పెళ్ళి భాజాలు మ్రోగిస్తున్నారు..

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ధాత్రి గారూ :)
   ప్రేమాయాణం దారి ప్రేమాయణానిదే పెళ్లి దారి పెళ్లిదే..! హ్యాపీ ఎండింగ్ అని తెలిసినా కూడా ఎలా హ్యాపీగా ఎండ్ అయిందో తెలుసుకోవాలి కదండీ?

   Delete
 14. party,,,,,,,,,,,,:)

  ReplyDelete
 15. Congratualtions Priya garu..Mee boledu kaburlu,kahanilu kosam memu eduru chustu untamu. Thindi kaburlu matram compulsory cheppandi...:) :)....

  Congrats again....

  ReplyDelete
  Replies
  1. మీ డబల్ కంగ్రాట్స్ కి డబల్ డబల్ థాంక్స్ వజ్ర గారూ :)
   ఒకే రోజు అన్ని కబుర్లూ చెప్పేద్దామనుకున్నాను కాని కుదిరేట్టులేదండీ. అయితే.. ఈ రోజు కనీసం ఒక్క పోస్ట్ అయినా పబ్లిష్ చేస్తాను కచ్చితంగా. అది సరే కానీ, ఈ తిండి కబుర్లేంటండీ?

   Delete
 16. శుభాకాంక్షలండీ ప్రియ గారూ! పెళ్ళి కబుర్లతోనూ, బ్రాడ్ గా బ్యాండ్ తో నూ సందడిగా వచ్చేయండి!

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ పండు గారూ :)
   "బ్రాడ్ గా బ్యాండ్ తో సందడి" హహ్హహ్హ.. భలే అన్నారు! తప్పకుండా.. :)

   Delete
 17. congrats priya garu....:)

  ReplyDelete
 18. Anonymous6/10/13

  Congratulations....
  start...
  "LIVING TOGETHER WITH LOVE"

  ReplyDelete
  Replies
  1. బోనగిరి గారూ.. కృతజ్ఞతలండీ! ఆ రోజు కోసమే మేమూ ఎదురుచూస్తున్నాం :)

   Delete
 19. Hai priyaaa!!, congratulations.

  ReplyDelete
  Replies
  1. Hey.. Mohana! Thank you very much, darling :)

   Delete
 20. Anonymous9/10/13

  Priya,

  Roju nee page ki ravatam, update leka nirasha thi vellipovatam. appudappudaina ee blogintiki vasthe baavundi priya. Nuvvu raka ee blog lokam chala kalaviheenam ga ayyindi thelsaa....

  anyways, felt happy to know that you are getting married. Congratulations to you and Bharath!!

  -Swetha

  ReplyDelete
  Replies
  1. శ్వేత గారూ,

   మీ అభిమానానికి బోలెడు కృతజ్ఞతలండీ.. :)
   వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడంతో ఫ్రీక్వెంట్ గా రాయలేకపోతున్నాను. అయినా ఇదీ ఒకందుకు మంచిదేలెండి. నేను గాప్ తీసుకోబట్టేగా ఇప్పటి వరకు కామెంట్ చేయని మీరు కామెంట్ చేశారు?

   Once again, thanks a lot for the sweet comment శ్వేత గారు!

   Delete
 21. లేట్ గా లేటెస్ట్ గా, హార్ధిక శుభాకాంక్షలు ప్రియ గారు :)

  ReplyDelete
  Replies
  1. హహ్హ్హహ.. నేనూ అంతే లేట్ గా లేటెస్ట్ గా మీకు థాంక్స్ చెబుతున్నాను నాగార్జున గారు :)

   Delete
 22. కెవ్వ్ ....కంగ్రాట్స్ ప్రియా ...మా ప్రియమ్మ పెళ్ళికూతురాయెనే :)

  ReplyDelete
  Replies
  1. అబ్బ! పొండి ప్రియ గారు.. :)

   Delete
 23. Congratulations Priya gaaru :)

  ReplyDelete
  Replies
  1. Thanks a lot, Anvesh gaaru :)

   Delete
 24. కంగ్రాట్స్ ప్రియ గారు..:)

  ReplyDelete
 25. Wonderful news. ముందస్తు హృదయ పూర్వక శుభాకాంక్షలు ప్రియ గారు. పెళ్లి ఎక్కడో చెపితే మా సెలవులు, ప్రయాణ టికెట్లు అవి, ఇవి ఏర్పాటు చేసుకుంటాము. పెళ్లి భోజనం తిని చలాఆఆఆఆఅ రోజులయ్యింది.

  ReplyDelete
 26. Pratap Reddy Devagiri13/11/13

  Priya wish u a happy married life .... !

  ReplyDelete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)