Tuesday, December 3, 2013

కల్యాణం - "ప్రియాను"బంధం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మా వివాహ మహోత్సవం మొన్న (29 నవంబర్ 2013) శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. ప్రధానం (28 న) రోజయితే అక్షింతలతో పాటు వర్షపు చినుకులూ పడ్డాయనుకోండీ.. చినుకులేగా అని తేలిగ్గా తీసుకోకండీ. మాంచి తుఫాను కావడంతో గుండెలు చేత్తో పట్టుకుని కార్యక్రమమంతా జరిపించారు ఇంట్లో. "శుక్రవారం అంతకు మించిన ప్రభావంతో ఉంటుంది తుఫాను" అన్నారు. కాని దేవుని దయ బావుండి ఒక్క చినుకైనా పడలేదు సరికదా.. ఎండ కూడా వచ్చింది!

నిశ్చితార్ధం గురించైనా నాలుగు మాటలు చెప్పగలిగాను కాని, పెళ్లి గురించి మాత్రం అస్సలు మాట్లాడలేకపోతున్నాను. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధంకావడంలేదు. అనూ కూడా అడిగాడు "ఏమైనా మాట్లాడు.. ఏమనిపిస్తోందో చెప్పూ" అని. నేనేమి చెప్పలేకపోయాను! అయినా తను తాళి కడుతున్నపుడు నా కళ్ళ నుండి జారిన కన్నీటి బొట్లు నా భావాలన్నీ తనకు అర్ధమయ్యేట్లు చెప్పాయిలెండి. మీకేమో ఫొటోస్ చెబుతాయి :). కాని ఫొటోస్ ఇంకా రాలేదు. వారం పడుతుందిట! మా మరిది గారు ఆయన మొబైల్ నుండి తీసిన ఫోటో పెడుతున్నాను. అందాక దీన్ని చూడండి :)నిన్నే చెన్నై కి తిరిగివచ్చామండీ. మీకు చెప్పలేదు కదూ.. పెళ్ళికి సెలవులు కావాలని అప్ప్లయ్ చేసిన వారంలోపే రాజీనామా కూడా ఇచ్చేశాను! తనకు అస్సలు నచ్చలేదు నేను వర్క్ చేయడం.. అంటే పర్సనల్ టైం మిస్ అవుతుందని వద్దన్నాడు, అత్తాగారూ వంతపాడారు. నాకూ సంబరంగానే అనిపించింది.. దాంతో రాజీనామా చేసేశాను. మనలో మన మాట.. ఇకపై ఎంచక్కా రోజుకో పోస్టు రాసుకునేంత వీలుంటుంది :P.

ఈ వేళయితే చాలా పనులున్నాయండీ. ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి, చాలా రోజులు ఇంట్లో లేకపోవడంతో దుమ్ము దుమ్ముగా ఉంది. ఇలాటి సమయాల్లో అనిపిస్తుంది పనిమనిషి ఉంటే బావుండని. కాని నాకు నేను చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. ఉదయం అనూకి బాక్స్ పెట్టి పంపేశాను. సో గబగబా కాస్త ఆ బట్టలు ఉతుక్కుని, ఇల్లు ఊడ్చి తడి గుడ్డ పెట్టుకుని, స్నానం చేసి  మావారు వచ్చేసరికి ఏమైనా వండాలి. హహ్హహ.. అమ్మబాబోయ్ నేనూ హౌస్ వైఫ్ ని అయిపోయాను :D. 

నా కబుర్లకేం గానీ.. మీరు ఆలశ్యం చేయకుండా దీవించేయండి! పెళ్ళి ఫోటోలతో మళ్ళీ కలుస్తాను.. :)

45 comments:

రాధిక(నాని ) said...

సంతోషమండి :) అభినందనలు కూడానండి ...

Anonymous said...

hmmm....inni rojulu ni bolg chuttu tirigi tirigi alasipoyanu...first congrats Priya & Anu...Wishing a very beautiful future ahead....inka.... ...box kuda pettesthunnava...great...ina pelli lo thali kaduthunte prathi ammai ela endukedushtundabba...ma akka kuda elage edchindi...

--Roopa

ధాత్రి said...

Congratulation to you both..:) happy married life..:))

aruna innovative thoughts said...

hey congrates priyaaaaaaaa.

నాగరాజ్ said...

హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు!
మీ జీవిత నౌక సర్వదా సుఖ సంతోషాలతో పురోగమించుగాక :-)

డేవిడ్ said...

:) మీ జంట కలకాలం హ్యాప్పిగా ఉండాలని కోరుకుంటూ..మరోసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ప్రియ గారు.

బాల said...

శుభం. ప్రియా-అనూ లకు అభినందనలు.

వేణూశ్రీకాంత్ said...

వావ్.. గుడ్ టు నో దట్ అండీ.. శుభాబినందనలు :-) మీ పోస్ట్ శీర్షిక "ప్రియాను"బంధం చాలా నచ్చింది :-) విష్ యూ బోత్ ఎ వెరీ హాపీ అండ్ కలర్ ఫుల్ మారీడ్ లైఫ్ ఎహెడ్..
అవునూ మీరింత మెగా పార్టీ బాకీ ఉండి నన్ను పార్టీ అడగడం భావ్యమా :-))

swathi said...

wish you happy married life

చిన్ని ఆశ said...

కంగ్రాచ్యులేషన్స్ అండీ!
దీర్ఘ సుమంగళీ భవ!!

Green Star said...

అభినందనలు. ఈ విషయం చదివిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఫోటోల కోసం రెండు వెయ్యిల కళ్ళతో ఎదురు చూపు.

sri mee snehithudu said...

congratsssssssssssssssssssss priya garu

vajra said...

Wish you both happy married life priya garu. మీ ప్రియమైన మీ ప్రియను బంధం పోస్ట్ బాగుంది. కారాలు మిరియాలు , తీపి పులుపు కలియక వలె మీ ఇద్దరి ప్రేమ పక్షుల జీవితం ప్రియంగా, ప్రీతీగ ఉండాలని ఆకాంక్షిస్తూ..మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం....:) :)
-- Vajra

ఫోటాన్ said...

Congrats Priya garu!
Happy Married Life :)

nagarani yerra said...

ప్రియాభినందనలు.ఇక నుండీ పోస్టులు పెట్టడంతో ప్రియ, కామెంట్లు పెట్టడంతో మేమూ,బిజీ అన్నమాట !

Anonymous said...

దీర్ఘ సుమంగళీ భవ.దీర్ఘాయుష్మాన్భవ.

Priya said...

కృతజ్ఞతలు రాధిక గారు :)

Priya said...

అలసిపోయేలా తిప్పించినందుకు సారీ రూప గారు :). అయినా నాకోసం మీరలా తిరగడం ఆనందంగా ఉంది.

మీ విషెస్ కి చాలా థాంక్స్. తాళి కడుతున్నపుడు మాటలకందని భావమేదో మనసంతా అలుముకుని ... .... ................. అబ్బాహ్ నేను వివరించలేకపోతున్నాను రూప గారూ! అలా కన్నీళ్లు వచ్చేసాయి అంతే :)

Priya said...

థాంక్స్ ధాత్రి గారు :)

Priya said...

Thank you, Aruna gaaru :)

Priya said...

హృదయపూర్వక కృతజ్ఞతలు నాగరాజ్ గారూ :)

Priya said...

డేవిడ్ గారూ.. చాలా చాలా థాంక్స్ అండీ :)

Priya said...

మీ అభినందనలకు కృతజ్ఞతలు బాల గారు :)

Priya said...

హహ్హహః.. thank you soooo much, వేణు గారు :)
నా పెళ్లి కంటే ముందు మీ ఆర్టికల్ పబ్లిష్ అయింది కనుక ముందు మీరే పార్టీ ఇవ్వాలి. ఇక నేను పార్టీ ఇవ్వాలంటే మీరు నేరుగా మా ఇంటికి వచ్చేయండి చక్కగా కోరుకున్నవి వండిపెట్టేస్తాను. ఏమంటారు?

Priya said...

Thanks a lot :)

Priya said...

"దీర్ఘసుమంగళీ భవ!" అబ్బాహ్.. చదువుతుంటే మనసు నిండిపోతోంది! చాలా థాంక్స్ పండు/చిట్టి గారు :)

Priya said...

థాంక్స్ చంద్రశేఖర్ గారు! మీ కామెంట్ చదివిన నాకు అంతే సంతోషంగా ఉంది. వీలైనంత త్వరగా ఫొటోస్ పోస్ట్ చేస్తాను :)

Priya said...

Thank you!

tinku said...

వివాహ మహోత్సవ శుభాభినందనాలు ప్రియ. ఎప్పటిలాగే భరత్ ని బాగా చూసుకో

Priya said...

మీ కామెంట్ ఎంతో ప్రియంగా ఉంది వజ్ర గారు. Thank you very much!
ఫోటోలు త్వరగా పోస్ట్ చేస్తాను :)

Priya said...

Thank you, Harsha gaaru :)

Priya said...

థాంక్స్ సాగర్!
అయినా పోరా పెళ్ళికి రాకుండా నువ్వూ.. :-/ చక్కగా జాగ్రత్తలు మాత్రం చెప్ప్పడానికి వచ్చావు చూడు :)

Priya said...

మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం నిన్నటి నుండి మీకోసం వెదుక్కుంటున్నాను తాతయ్యగారూ. ఇప్పుడు హ్యాపీ గా ఉంది. చాలా చాలా కృతజ్ఞతలండీ :)

శోభ said...

ప్రియా...

భరత్‌కి నీకూ హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు... మీ జంట ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, శాంతి సౌభాగ్యాలతో.. పిల్లా పాపలతో కలకాలం నిండుగా, పచ్చగా, చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు... :-)

Priya said...

హహ్హహాహ.. అంతే అంతే! మీ అభినందనలకు కృతజ్ఞతలు రాణి గారు :)

Priya said...

మీ చల్లటి దీవెనకు కృతజ్ఞతలు శోభ గారు :)

ప్రియ said...

కంగ్రాచ్యులేషన్స్ ప్రియా..నా బ్లాగ్ లో నీ కామెంట్ చూసి అనుకున్నా ...మన ప్రియా వచ్చేసింది ,,,,పెళ్ళి కబుర్లు రాసి ఉంటుంది అని .. అప్పుడే చక్కటి గృహిణి భాధ్యతలు నెత్తిన వేసేసుకున్నావ్ :))) సంతోషం సంతోషం సంతోషం ..ఇలా నా "పేరు " నిలబెట్టేస్తున్నందుకు మరోసారి అభినందనలు :))))

వేణూశ్రీకాంత్ said...

హహహ అంతేనంటారా అయితే మీరు కాస్త సెటిలయ్యాక తీరిగ్గా నేను మీ ఊరు వస్తాలెండి అపుడు పార్టీ బాకీలు తీర్చేసుకుందాం :-)

MURALI said...

Congratulations and wish you a wonderful wedded life.

sndp said...

akka happy married life.... ante le ...

Mahathi said...

HI Priya,

Congratulations!! Wish you and Bharath a very happy married life!!

Anonymous said...

I think its partly because you are leaving your parents and going to start a new life and not sure what to expect out of it, (Priya is a diff case )

Kalyan Tej said...

Priyagaru,

I was waiting for this update! :D Congratulations!!! :D Wish you and Bharath a happy married life!!! :D

రోజు మొత్తం పొస్ట్స్ రాయొచు అంటున్నారు కాబట్టి... ఇహ ప్రెమాయనం లొ ఉన్న మిగతా పార్ట్స్ కూడా రాసెసి కొద్దిగ పున్యం కట్టుకొండి! :P

రాజ్ కుమార్ said...

ఇరువురికీ అభినందనలు ;)

Anudeep said...

congrats priya garu.mee blog regular ga follow avutha kani 6 months nunchi blogs joliki vellaledu.ippudu matram anni okka sariga chadivesa & I wish you both a very HAPPY MARRIED LIFE

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, December 3, 2013

కల్యాణం - "ప్రియాను"బంధం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మా వివాహ మహోత్సవం మొన్న (29 నవంబర్ 2013) శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. ప్రధానం (28 న) రోజయితే అక్షింతలతో పాటు వర్షపు చినుకులూ పడ్డాయనుకోండీ.. చినుకులేగా అని తేలిగ్గా తీసుకోకండీ. మాంచి తుఫాను కావడంతో గుండెలు చేత్తో పట్టుకుని కార్యక్రమమంతా జరిపించారు ఇంట్లో. "శుక్రవారం అంతకు మించిన ప్రభావంతో ఉంటుంది తుఫాను" అన్నారు. కాని దేవుని దయ బావుండి ఒక్క చినుకైనా పడలేదు సరికదా.. ఎండ కూడా వచ్చింది!

నిశ్చితార్ధం గురించైనా నాలుగు మాటలు చెప్పగలిగాను కాని, పెళ్లి గురించి మాత్రం అస్సలు మాట్లాడలేకపోతున్నాను. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధంకావడంలేదు. అనూ కూడా అడిగాడు "ఏమైనా మాట్లాడు.. ఏమనిపిస్తోందో చెప్పూ" అని. నేనేమి చెప్పలేకపోయాను! అయినా తను తాళి కడుతున్నపుడు నా కళ్ళ నుండి జారిన కన్నీటి బొట్లు నా భావాలన్నీ తనకు అర్ధమయ్యేట్లు చెప్పాయిలెండి. మీకేమో ఫొటోస్ చెబుతాయి :). కాని ఫొటోస్ ఇంకా రాలేదు. వారం పడుతుందిట! మా మరిది గారు ఆయన మొబైల్ నుండి తీసిన ఫోటో పెడుతున్నాను. అందాక దీన్ని చూడండి :)నిన్నే చెన్నై కి తిరిగివచ్చామండీ. మీకు చెప్పలేదు కదూ.. పెళ్ళికి సెలవులు కావాలని అప్ప్లయ్ చేసిన వారంలోపే రాజీనామా కూడా ఇచ్చేశాను! తనకు అస్సలు నచ్చలేదు నేను వర్క్ చేయడం.. అంటే పర్సనల్ టైం మిస్ అవుతుందని వద్దన్నాడు, అత్తాగారూ వంతపాడారు. నాకూ సంబరంగానే అనిపించింది.. దాంతో రాజీనామా చేసేశాను. మనలో మన మాట.. ఇకపై ఎంచక్కా రోజుకో పోస్టు రాసుకునేంత వీలుంటుంది :P.

ఈ వేళయితే చాలా పనులున్నాయండీ. ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి, చాలా రోజులు ఇంట్లో లేకపోవడంతో దుమ్ము దుమ్ముగా ఉంది. ఇలాటి సమయాల్లో అనిపిస్తుంది పనిమనిషి ఉంటే బావుండని. కాని నాకు నేను చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. ఉదయం అనూకి బాక్స్ పెట్టి పంపేశాను. సో గబగబా కాస్త ఆ బట్టలు ఉతుక్కుని, ఇల్లు ఊడ్చి తడి గుడ్డ పెట్టుకుని, స్నానం చేసి  మావారు వచ్చేసరికి ఏమైనా వండాలి. హహ్హహ.. అమ్మబాబోయ్ నేనూ హౌస్ వైఫ్ ని అయిపోయాను :D. 

నా కబుర్లకేం గానీ.. మీరు ఆలశ్యం చేయకుండా దీవించేయండి! పెళ్ళి ఫోటోలతో మళ్ళీ కలుస్తాను.. :)

45 comments:

 1. సంతోషమండి :) అభినందనలు కూడానండి ...

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలు రాధిక గారు :)

   Delete
 2. Anonymous3/12/13

  hmmm....inni rojulu ni bolg chuttu tirigi tirigi alasipoyanu...first congrats Priya & Anu...Wishing a very beautiful future ahead....inka.... ...box kuda pettesthunnava...great...ina pelli lo thali kaduthunte prathi ammai ela endukedushtundabba...ma akka kuda elage edchindi...

  --Roopa

  ReplyDelete
  Replies
  1. అలసిపోయేలా తిప్పించినందుకు సారీ రూప గారు :). అయినా నాకోసం మీరలా తిరగడం ఆనందంగా ఉంది.

   మీ విషెస్ కి చాలా థాంక్స్. తాళి కడుతున్నపుడు మాటలకందని భావమేదో మనసంతా అలుముకుని ... .... ................. అబ్బాహ్ నేను వివరించలేకపోతున్నాను రూప గారూ! అలా కన్నీళ్లు వచ్చేసాయి అంతే :)

   Delete
  2. Anonymous10/12/13

   I think its partly because you are leaving your parents and going to start a new life and not sure what to expect out of it, (Priya is a diff case )

   Delete
 3. Congratulation to you both..:) happy married life..:))

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ధాత్రి గారు :)

   Delete
 4. హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు!
  మీ జీవిత నౌక సర్వదా సుఖ సంతోషాలతో పురోగమించుగాక :-)

  ReplyDelete
  Replies
  1. హృదయపూర్వక కృతజ్ఞతలు నాగరాజ్ గారూ :)

   Delete
 5. :) మీ జంట కలకాలం హ్యాప్పిగా ఉండాలని కోరుకుంటూ..మరోసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ప్రియ గారు.

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారూ.. చాలా చాలా థాంక్స్ అండీ :)

   Delete
 6. శుభం. ప్రియా-అనూ లకు అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకు కృతజ్ఞతలు బాల గారు :)

   Delete
 7. వావ్.. గుడ్ టు నో దట్ అండీ.. శుభాబినందనలు :-) మీ పోస్ట్ శీర్షిక "ప్రియాను"బంధం చాలా నచ్చింది :-) విష్ యూ బోత్ ఎ వెరీ హాపీ అండ్ కలర్ ఫుల్ మారీడ్ లైఫ్ ఎహెడ్..
  అవునూ మీరింత మెగా పార్టీ బాకీ ఉండి నన్ను పార్టీ అడగడం భావ్యమా :-))

  ReplyDelete
  Replies
  1. హహ్హహః.. thank you soooo much, వేణు గారు :)
   నా పెళ్లి కంటే ముందు మీ ఆర్టికల్ పబ్లిష్ అయింది కనుక ముందు మీరే పార్టీ ఇవ్వాలి. ఇక నేను పార్టీ ఇవ్వాలంటే మీరు నేరుగా మా ఇంటికి వచ్చేయండి చక్కగా కోరుకున్నవి వండిపెట్టేస్తాను. ఏమంటారు?

   Delete
  2. హహహ అంతేనంటారా అయితే మీరు కాస్త సెటిలయ్యాక తీరిగ్గా నేను మీ ఊరు వస్తాలెండి అపుడు పార్టీ బాకీలు తీర్చేసుకుందాం :-)

   Delete
 8. wish you happy married life

  ReplyDelete
 9. కంగ్రాచ్యులేషన్స్ అండీ!
  దీర్ఘ సుమంగళీ భవ!!

  ReplyDelete
  Replies
  1. "దీర్ఘసుమంగళీ భవ!" అబ్బాహ్.. చదువుతుంటే మనసు నిండిపోతోంది! చాలా థాంక్స్ పండు/చిట్టి గారు :)

   Delete
 10. అభినందనలు. ఈ విషయం చదివిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఫోటోల కోసం రెండు వెయ్యిల కళ్ళతో ఎదురు చూపు.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ చంద్రశేఖర్ గారు! మీ కామెంట్ చదివిన నాకు అంతే సంతోషంగా ఉంది. వీలైనంత త్వరగా ఫొటోస్ పోస్ట్ చేస్తాను :)

   Delete
 11. congratsssssssssssssssssssss priya garu

  ReplyDelete
 12. Wish you both happy married life priya garu. మీ ప్రియమైన మీ ప్రియను బంధం పోస్ట్ బాగుంది. కారాలు మిరియాలు , తీపి పులుపు కలియక వలె మీ ఇద్దరి ప్రేమ పక్షుల జీవితం ప్రియంగా, ప్రీతీగ ఉండాలని ఆకాంక్షిస్తూ..మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం....:) :)
  -- Vajra

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ ఎంతో ప్రియంగా ఉంది వజ్ర గారు. Thank you very much!
   ఫోటోలు త్వరగా పోస్ట్ చేస్తాను :)

   Delete
 13. Congrats Priya garu!
  Happy Married Life :)

  ReplyDelete
 14. ప్రియాభినందనలు.ఇక నుండీ పోస్టులు పెట్టడంతో ప్రియ, కామెంట్లు పెట్టడంతో మేమూ,బిజీ అన్నమాట !

  ReplyDelete
  Replies
  1. హహ్హహాహ.. అంతే అంతే! మీ అభినందనలకు కృతజ్ఞతలు రాణి గారు :)

   Delete
 15. Anonymous4/12/13

  దీర్ఘ సుమంగళీ భవ.దీర్ఘాయుష్మాన్భవ.

  ReplyDelete
  Replies
  1. మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం నిన్నటి నుండి మీకోసం వెదుక్కుంటున్నాను తాతయ్యగారూ. ఇప్పుడు హ్యాపీ గా ఉంది. చాలా చాలా కృతజ్ఞతలండీ :)

   Delete
 16. వివాహ మహోత్సవ శుభాభినందనాలు ప్రియ. ఎప్పటిలాగే భరత్ ని బాగా చూసుకో

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ సాగర్!
   అయినా పోరా పెళ్ళికి రాకుండా నువ్వూ.. :-/ చక్కగా జాగ్రత్తలు మాత్రం చెప్ప్పడానికి వచ్చావు చూడు :)

   Delete
 17. ప్రియా...

  భరత్‌కి నీకూ హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు... మీ జంట ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, శాంతి సౌభాగ్యాలతో.. పిల్లా పాపలతో కలకాలం నిండుగా, పచ్చగా, చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు... :-)

  ReplyDelete
  Replies
  1. మీ చల్లటి దీవెనకు కృతజ్ఞతలు శోభ గారు :)

   Delete
 18. కంగ్రాచ్యులేషన్స్ ప్రియా..నా బ్లాగ్ లో నీ కామెంట్ చూసి అనుకున్నా ...మన ప్రియా వచ్చేసింది ,,,,పెళ్ళి కబుర్లు రాసి ఉంటుంది అని .. అప్పుడే చక్కటి గృహిణి భాధ్యతలు నెత్తిన వేసేసుకున్నావ్ :))) సంతోషం సంతోషం సంతోషం ..ఇలా నా "పేరు " నిలబెట్టేస్తున్నందుకు మరోసారి అభినందనలు :))))

  ReplyDelete
 19. Congratulations and wish you a wonderful wedded life.

  ReplyDelete
 20. akka happy married life.... ante le ...

  ReplyDelete
 21. HI Priya,

  Congratulations!! Wish you and Bharath a very happy married life!!

  ReplyDelete
 22. Priyagaru,

  I was waiting for this update! :D Congratulations!!! :D Wish you and Bharath a happy married life!!! :D

  రోజు మొత్తం పొస్ట్స్ రాయొచు అంటున్నారు కాబట్టి... ఇహ ప్రెమాయనం లొ ఉన్న మిగతా పార్ట్స్ కూడా రాసెసి కొద్దిగ పున్యం కట్టుకొండి! :P

  ReplyDelete
 23. ఇరువురికీ అభినందనలు ;)

  ReplyDelete
 24. congrats priya garu.mee blog regular ga follow avutha kani 6 months nunchi blogs joliki vellaledu.ippudu matram anni okka sariga chadivesa & I wish you both a very HAPPY MARRIED LIFE

  ReplyDelete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)