Saturday, May 31, 2014

Voice blogging!!!

Google image 

అవునండీ.. నిజం! నిజంగా నిజం!

ఏంటీ.. ఈ వాయిస్ బ్లాగ్స్ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా?!

నాకు మాత్రం నిన్ననే తెలిసిందండీ. ప్రేమాయణం పార్ట్ 9 రాద్దామని వచ్చి, అటూ ఇటూ తిరుగుతుంటే "bubbly.net" వెబ్ సైట్ కనిపించింది. అలా ఈ వాయిస్ బ్లాగ్స్ గురించి తెలుసుకున్నాను. అంతేనా..  వెంటనే ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసేసుకున్నాను :D

హహ్హ్హహ! క్రియేట్ అయితే చేశాను కానీ..  ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు :) అయినా జ్ఞాపకంగా ఉంటుంది కదా అని.. రికార్ద్ చేసింది చేసినట్లు అప్లోడ్ చేసేశాను మరి. నా గొంతు నాకు చాలా కొత్తగా (కాస్త చెత్తగా కూడా) అనిపించింది. పోనీలే, తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు.. వినగ వినగ బాగానే ఉంటుందిలే అని సర్దిచెప్పుకున్నాను ;)

మీరూ వింటారా? ఇదిగో http://bubbly.net/Priya7 ఇదే ప్రొఫైల్ లింక్. మీలో ఎవరికైనా అక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే నన్నూ ఆడ్ చేసుకోండీ :)

12 comments:

Anonymous said...

Really wonderful. At the high time of my blogging I have conceived this idea of blogging by voice and told one of the friends also. Later I dropped the idea as my voice will not be sweet :) and there is every possibility to mis understand me as mouth is full empty :) .
Thank u 4 d info

డేవిడ్ said...

ప్రియ గారు బాగున్నరా? చాలా రోజుల తర్వాత...ఇదేదొ బాగుందండి ఎంచక్క నచ్చిన విషయాలన్ని మాట్లాడొచ్చు. రోజు దీని ద్వారా ఒక కొత్త విషయాన్ని ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చు.నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. నా వాయిస్ బాగుండదు కాని లేకపోతే రోజూ ఏదో ఒకటి మాట్లాడేసే వాడిని....అన్నట్లు ప్రియ గారు మీ వాయిస్ బాగుంది. అప్పుడప్పుడు మాట్లడుతూ ఉండండి విని తరిస్తాం.

Priya said...

తాతయ్య గారూ, sweetness of voice doesn't come from pitch or anything else. It comes from sense of humour, politeness added with a pleasant tone. So, please take it up as it is never too late. We and especially I, love to hear your voice :)

Priya said...

నేను చాలా బావున్నాను డేవిడ్ గారూ. మీరు, రూప గారూ ఎలా ఉన్నారూ? అవునండీ.. అత్తగారి ఇంట్లో ఉన్నాను ఇన్ని రోజులూ. అందుకే ఈ ఎడబాటు :)

పైన తాతయ్య గారికి చెప్పిందే మీకూ వర్తిస్తుంది. నా వాయిస్ వింటున్నపుడు నాకూ అస్సలు నచ్చలేదు! 'ఏవిటీ ఇలా ఉందీ' అనుకున్నాను. కానీ చూడండి మీరు బావుందన్నారు! By the way, అందుకు మీకు చాలా థాంక్స్ అండీ. అంచేత నా మాట విని వెంటనే ఒక పోస్ట్ upload చేసేయండి :)

Dantuluri Kishore Varma said...

చాలా బాగుంది ప్రియగారు.

Priya said...

చాలా చాలా థాంక్స్ అండీ :)

చిన్ని ఆశ said...

చాలా బాగుందండీ ప్రియ గారూ. చాలా రోజుల తర్వాత బ్లాగు లోకం వైపు వచ్చి చూస్తే మీ పోస్ట్ కనిపించింది. ఇదేదో బావుందే, మీ వాయిస్ కూడా విందామని కుతూహలంతో...చాలా బాగుంది :)

Green Star said...

ప్రియ గారు... వచ్చేసారా. చాలా రోజులయ్యింది మీ నుండి చదివి. Hope your life is going great.

మీ గొంతుకేమండి? చాలా బాగుంది. వినిపించినందుకు సంతోషం :)

వారితో వీరితో కబుర్లు చెప్పగలను కాని, బ్లాగింగ్ చేసేంత విషయాలు నా దగ్గర లేవండి. మీ మాటలు వింటూ ఉంటాను, కీప్ పోస్టింగ్.

sndp said...

awesome sis...... :)

Priya said...

Thank you so much అండీ! అయినా మీరు మరీ అంత బిజీ అయిపోతే ఎలాగండీ..? అప్పుడపుడైనా కాస్త బ్లాగింటి తలుపులు తెరుస్తుండండి :)

Priya said...

అవును చంద్రశేఖర్ గారూ, ఈ మధ్య ఎందుకో మరి అంత ఫ్రీక్వెంట్ గా రాయలేకపోతున్నాను :(

లైఫ్ అయితే చాలా బావుందండి. మీరెలా ఉన్నారు? అన్నట్లు.. నా గొంతు బావుందన్నందుకు చాలా థాంక్స్! నిజం చెప్పాలంటే, బ్లాగింగ్ చేసేన్ని కబుర్లు నా దగ్గర కూడా లేవండి.. ఏదో సరదాకి అంతే! ప్రయత్నించి చూడండి :)

Priya said...

Thank you :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Saturday, May 31, 2014

Voice blogging!!!

Google image 

అవునండీ.. నిజం! నిజంగా నిజం!

ఏంటీ.. ఈ వాయిస్ బ్లాగ్స్ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా?!

నాకు మాత్రం నిన్ననే తెలిసిందండీ. ప్రేమాయణం పార్ట్ 9 రాద్దామని వచ్చి, అటూ ఇటూ తిరుగుతుంటే "bubbly.net" వెబ్ సైట్ కనిపించింది. అలా ఈ వాయిస్ బ్లాగ్స్ గురించి తెలుసుకున్నాను. అంతేనా..  వెంటనే ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసేసుకున్నాను :D

హహ్హ్హహ! క్రియేట్ అయితే చేశాను కానీ..  ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు :) అయినా జ్ఞాపకంగా ఉంటుంది కదా అని.. రికార్ద్ చేసింది చేసినట్లు అప్లోడ్ చేసేశాను మరి. నా గొంతు నాకు చాలా కొత్తగా (కాస్త చెత్తగా కూడా) అనిపించింది. పోనీలే, తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు.. వినగ వినగ బాగానే ఉంటుందిలే అని సర్దిచెప్పుకున్నాను ;)

మీరూ వింటారా? ఇదిగో http://bubbly.net/Priya7 ఇదే ప్రొఫైల్ లింక్. మీలో ఎవరికైనా అక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే నన్నూ ఆడ్ చేసుకోండీ :)

12 comments:

 1. Anonymous31/5/14

  Really wonderful. At the high time of my blogging I have conceived this idea of blogging by voice and told one of the friends also. Later I dropped the idea as my voice will not be sweet :) and there is every possibility to mis understand me as mouth is full empty :) .
  Thank u 4 d info

  ReplyDelete
  Replies
  1. తాతయ్య గారూ, sweetness of voice doesn't come from pitch or anything else. It comes from sense of humour, politeness added with a pleasant tone. So, please take it up as it is never too late. We and especially I, love to hear your voice :)

   Delete
 2. ప్రియ గారు బాగున్నరా? చాలా రోజుల తర్వాత...ఇదేదొ బాగుందండి ఎంచక్క నచ్చిన విషయాలన్ని మాట్లాడొచ్చు. రోజు దీని ద్వారా ఒక కొత్త విషయాన్ని ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చు.నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. నా వాయిస్ బాగుండదు కాని లేకపోతే రోజూ ఏదో ఒకటి మాట్లాడేసే వాడిని....అన్నట్లు ప్రియ గారు మీ వాయిస్ బాగుంది. అప్పుడప్పుడు మాట్లడుతూ ఉండండి విని తరిస్తాం.

  ReplyDelete
  Replies
  1. నేను చాలా బావున్నాను డేవిడ్ గారూ. మీరు, రూప గారూ ఎలా ఉన్నారూ? అవునండీ.. అత్తగారి ఇంట్లో ఉన్నాను ఇన్ని రోజులూ. అందుకే ఈ ఎడబాటు :)

   పైన తాతయ్య గారికి చెప్పిందే మీకూ వర్తిస్తుంది. నా వాయిస్ వింటున్నపుడు నాకూ అస్సలు నచ్చలేదు! 'ఏవిటీ ఇలా ఉందీ' అనుకున్నాను. కానీ చూడండి మీరు బావుందన్నారు! By the way, అందుకు మీకు చాలా థాంక్స్ అండీ. అంచేత నా మాట విని వెంటనే ఒక పోస్ట్ upload చేసేయండి :)

   Delete
 3. చాలా బాగుంది ప్రియగారు.

  ReplyDelete
  Replies
  1. చాలా చాలా థాంక్స్ అండీ :)

   Delete
 4. చాలా బాగుందండీ ప్రియ గారూ. చాలా రోజుల తర్వాత బ్లాగు లోకం వైపు వచ్చి చూస్తే మీ పోస్ట్ కనిపించింది. ఇదేదో బావుందే, మీ వాయిస్ కూడా విందామని కుతూహలంతో...చాలా బాగుంది :)

  ReplyDelete
  Replies
  1. Thank you so much అండీ! అయినా మీరు మరీ అంత బిజీ అయిపోతే ఎలాగండీ..? అప్పుడపుడైనా కాస్త బ్లాగింటి తలుపులు తెరుస్తుండండి :)

   Delete
 5. ప్రియ గారు... వచ్చేసారా. చాలా రోజులయ్యింది మీ నుండి చదివి. Hope your life is going great.

  మీ గొంతుకేమండి? చాలా బాగుంది. వినిపించినందుకు సంతోషం :)

  వారితో వీరితో కబుర్లు చెప్పగలను కాని, బ్లాగింగ్ చేసేంత విషయాలు నా దగ్గర లేవండి. మీ మాటలు వింటూ ఉంటాను, కీప్ పోస్టింగ్.

  ReplyDelete
  Replies
  1. అవును చంద్రశేఖర్ గారూ, ఈ మధ్య ఎందుకో మరి అంత ఫ్రీక్వెంట్ గా రాయలేకపోతున్నాను :(

   లైఫ్ అయితే చాలా బావుందండి. మీరెలా ఉన్నారు? అన్నట్లు.. నా గొంతు బావుందన్నందుకు చాలా థాంక్స్! నిజం చెప్పాలంటే, బ్లాగింగ్ చేసేన్ని కబుర్లు నా దగ్గర కూడా లేవండి.. ఏదో సరదాకి అంతే! ప్రయత్నించి చూడండి :)

   Delete
 6. awesome sis...... :)

  ReplyDelete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)