Thursday, December 11, 2014

రండి రండి

హమ్మయ్యా! Finally!! 

కొత్త ప్లేస్ కి వచ్చేశాం. చక్కటి ఇల్లు, అంతకంటే చక్కటి ఇంటి ఓనర్లు. ఊరి చివర ఉండడం వలన ట్రాఫిక్ గోల లేదు. చుట్టూ కొబ్బరి చెట్లు, చెరువులు, పొలాలు. ఎంత బావుందో! 

'అదిగో, ఇదిగో..  ఈవేళ, రేపు' అని ఊరించిన ఇంటర్నెట్ కనెక్షన్ మొన్న వచ్చింది. బోల్డన్ని కబుర్లున్నాయి చెప్పడానికి. "ఈ మధ్య ఈ పిల్ల అసలేమీ రాయడంలేదు. ఇక చూడ్డం అనవసరం" అని విసుక్కుని ఉంటారని తెలుసు. కాస్త ఈ ఒక్కసారికి మన్నించేసి, మీ అలకను పక్కన పెట్టి సిద్దమైపోండి. ఈలోపు పోస్ట్లు రాస్తూ ఉంటాను నేను. ఏవంటారు? 

4 comments:

sarma said...

తాయిలమేం లేదు ఊరించడం తప్పించి :)

chitralaxman said...

నేను మీ పోస్ట్ లన్నీ చదివేసాను కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు.కానీ ఇన్ని రోజులు ఇలా మాయమైపోవటం ఏమైనా బాగుందా అండీ?

swarajya lakshmi mallampalli said...

హాయ్ రా ప్రియా,ఎలా వున్నావ్?ఎలా ఐతే ఇల్లు మారిపోయావనమాట. అన్నీ సర్దేసుకున్నావా?నీ పోస్టులకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఇక వ్రాయడం మొదలుపెట్టు,సరేనా...

prakashpasupuleti007 said...

mundu me love story complete cheyandi priya garu..... Imka yentha kalam maku ee yeduru chupulu???

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, December 11, 2014

రండి రండి

హమ్మయ్యా! Finally!! 

కొత్త ప్లేస్ కి వచ్చేశాం. చక్కటి ఇల్లు, అంతకంటే చక్కటి ఇంటి ఓనర్లు. ఊరి చివర ఉండడం వలన ట్రాఫిక్ గోల లేదు. చుట్టూ కొబ్బరి చెట్లు, చెరువులు, పొలాలు. ఎంత బావుందో! 

'అదిగో, ఇదిగో..  ఈవేళ, రేపు' అని ఊరించిన ఇంటర్నెట్ కనెక్షన్ మొన్న వచ్చింది. బోల్డన్ని కబుర్లున్నాయి చెప్పడానికి. "ఈ మధ్య ఈ పిల్ల అసలేమీ రాయడంలేదు. ఇక చూడ్డం అనవసరం" అని విసుక్కుని ఉంటారని తెలుసు. కాస్త ఈ ఒక్కసారికి మన్నించేసి, మీ అలకను పక్కన పెట్టి సిద్దమైపోండి. ఈలోపు పోస్ట్లు రాస్తూ ఉంటాను నేను. ఏవంటారు? 

4 comments:

  1. తాయిలమేం లేదు ఊరించడం తప్పించి :)

    ReplyDelete
  2. నేను మీ పోస్ట్ లన్నీ చదివేసాను కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు.కానీ ఇన్ని రోజులు ఇలా మాయమైపోవటం ఏమైనా బాగుందా అండీ?

    ReplyDelete
  3. హాయ్ రా ప్రియా,ఎలా వున్నావ్?ఎలా ఐతే ఇల్లు మారిపోయావనమాట. అన్నీ సర్దేసుకున్నావా?నీ పోస్టులకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఇక వ్రాయడం మొదలుపెట్టు,సరేనా...

    ReplyDelete
  4. mundu me love story complete cheyandi priya garu..... Imka yentha kalam maku ee yeduru chupulu???

    ReplyDelete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)